పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
26. వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.

ERVTE
26. షెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. ‘జెఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణాధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలా [†పిచ్చివానిలా షెమయా ఇక్కడ యిర్మీయాను గురించి పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి 27-28 వచనములు.] ప్రవర్తించే ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, నీవు నిర్భందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య [‡బొండ కొయ్య నిందితుల, నేరస్థుల కాళ్లకు కదలకుండా కొయ్య చెక్కలు బిగించుట.] దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం [§ఇనుప చక్రం మెడకు ఇనుప చక్రం వేసి దేనికి గొలుసులు తగిలించుట వంటివి ప్రాచీన కాలంలో దండనో పాయాలు.] వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు.

IRVTE
26. ‘యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి’ అన్నావు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 32 Verses, Current Verse 26 of Total Verses 32
  • వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.
  • ERVTE

    షెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. ‘జెఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణాధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలా †పిచ్చివానిలా షెమయా ఇక్కడ యిర్మీయాను గురించి పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి 27-28 వచనములు. ప్రవర్తించే ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, నీవు నిర్భందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య ‡బొండ కొయ్య నిందితుల, నేరస్థుల కాళ్లకు కదలకుండా కొయ్య చెక్కలు బిగించుట. దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం §ఇనుప చక్రం మెడకు ఇనుప చక్రం వేసి దేనికి గొలుసులు తగిలించుట వంటివి ప్రాచీన కాలంలో దండనో పాయాలు. వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు.
  • IRVTE

    ‘యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి’ అన్నావు.
Total 32 Verses, Current Verse 26 of Total Verses 32
×

Alert

×

telugu Letters Keypad References