పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
2. యెహోవా సెలవిచ్చు చున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింప కుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.

ERVTE
2. యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు! ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు [*ఆకాశంలో … సంకేతాలు ఆకాశంలో వచ్చే తోక చుక్కలు, ఉల్కలు, సూర్య చంద్ర గ్రహణాల ద్వారా భవిష్యత్తులో ఏమి జరుగబోతూ వున్నదో తెలుసుకోవచ్చునని ప్రజలనమ్మిక.] నీవు భయపడవద్దు! అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు. కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.

IRVTE
2. యెహోవా చెప్పేదేమంటే, అన్యజాతుల ప్రజల ఆచారాలు పాటించకండి. వారు ఆకాశంలో కనబడే సూచనలకు భయపడతారు. కానీ మీరు మాత్రం భయపడవద్దు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 25 Verses, Current Verse 2 of Total Verses 25
  • యెహోవా సెలవిచ్చు చున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింప కుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.
  • ERVTE

    యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు! ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు *ఆకాశంలో … సంకేతాలు ఆకాశంలో వచ్చే తోక చుక్కలు, ఉల్కలు, సూర్య చంద్ర గ్రహణాల ద్వారా భవిష్యత్తులో ఏమి జరుగబోతూ వున్నదో తెలుసుకోవచ్చునని ప్రజలనమ్మిక. నీవు భయపడవద్దు! అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు. కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.
  • IRVTE

    యెహోవా చెప్పేదేమంటే, అన్యజాతుల ప్రజల ఆచారాలు పాటించకండి. వారు ఆకాశంలో కనబడే సూచనలకు భయపడతారు. కానీ మీరు మాత్రం భయపడవద్దు.
Total 25 Verses, Current Verse 2 of Total Verses 25
×

Alert

×

telugu Letters Keypad References