పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
మత్తయి సువార్త
TEV
25. ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.

ERVTE
25. అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” [*రబ్బీ అనగా గురువు లేక బోధకుడు.] అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” [†నువ్వే లేక ‘నీవే స్వయంగా అన్నావు!’] అని సమాధానం చెప్పాడు. (మార్కు 14:22–26; లూకా 22:15–20; 1 కొరింథీ 11:23–25)

IRVTE
25. ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 75 Verses, Current Verse 25 of Total Verses 75
  • ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
  • ERVTE

    అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” *రబ్బీ అనగా గురువు లేక బోధకుడు. అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” †నువ్వే లేక ‘నీవే స్వయంగా అన్నావు!’ అని సమాధానం చెప్పాడు. (మార్కు 14:22–26; లూకా 22:15–20; 1 కొరింథీ 11:23–25)
  • IRVTE

    ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.
Total 75 Verses, Current Verse 25 of Total Verses 75
×

Alert

×

telugu Letters Keypad References