పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఎజ్రా
TEV
24. యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను.

ERVTE
24. దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది. [†దేవాలయ … నిలిచిపోయింది అహర్వేరోషు కాలంలో దేవాలయ నిర్మాణం కృషి నిలిపివేయబడిన ఘటనకి యిది ప్రస్తావన. అంతేగాని, అర్తహషస్త కాలంలో నగర ప్రాకారాల నిర్మాణ కృషి నిలిపివేయబడిన దానికి కాదు ప్రస్తావన.] పారసీక చక్రవర్తి దర్యావేషు పాలన రెండవ సంవత్సరం [‡దర్యావేషు … రెండవ సంవత్సరం క్రీ.పూ 520.] దాకా తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు.

IRVTE
24. కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 24 Verses, Current Verse 24 of Total Verses 24
  • యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను.
  • ERVTE

    దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది. †దేవాలయ … నిలిచిపోయింది అహర్వేరోషు కాలంలో దేవాలయ నిర్మాణం కృషి నిలిపివేయబడిన ఘటనకి యిది ప్రస్తావన. అంతేగాని, అర్తహషస్త కాలంలో నగర ప్రాకారాల నిర్మాణ కృషి నిలిపివేయబడిన దానికి కాదు ప్రస్తావన. పారసీక చక్రవర్తి దర్యావేషు పాలన రెండవ సంవత్సరం ‡దర్యావేషు … రెండవ సంవత్సరం క్రీ.పూ 520. దాకా తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు.
  • IRVTE

    కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.
Total 24 Verses, Current Verse 24 of Total Verses 24
×

Alert

×

telugu Letters Keypad References