పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
3. నేను, యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారుల నందరిని, అనగా రేకాబీయుల కుటుంబికులనందరిని, తోడుకొని వచ్చితిని.

ERVTE
3. కావున నేను (యిర్మీయా) యజన్యాను [†యజన్యా ఇతడు ఆనాటి రేకాబీయులకు పెద్ద.] తీసికొని రావటానికి వెళ్లాను. యజన్యా యిర్మీయా [‡యిర్మీయా ఈ యిర్మీయా ప్రవక్తయైన యిర్మీయా కాడు. ఆ పేరు గల మరోవ్యక్తి.] అనువాని కూమారుడు. యిర్మీయా హబజ్జిన్యా కుమారుడు. యజన్యా సోదరులను; కుమారులను కూడ ఆహ్యానించాను, రేకాబీయుల కుటుంబం వారినందరినీ పిలువనంపాను.

IRVTE
3. కాబట్టి నేను, యిర్మీయా కొడుకూ, యజన్యా మనవడూ అయిన హబజ్జిన్యాను, అతని సోదరులను, అతని కొడుకులందరినీ అంటే రేకాబీయుల కుటుంబికులను తీసుకొచ్చాను.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 19 Verses, Current Verse 3 of Total Verses 19
1 2 3 4 5 6 7 8 9 10 11
  • నేను, యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారుల నందరిని, అనగా రేకాబీయుల కుటుంబికులనందరిని, తోడుకొని వచ్చితిని.
  • ERVTE

    కావున నేను (యిర్మీయా) యజన్యాను †యజన్యా ఇతడు ఆనాటి రేకాబీయులకు పెద్ద. తీసికొని రావటానికి వెళ్లాను. యజన్యా యిర్మీయా ‡యిర్మీయా ఈ యిర్మీయా ప్రవక్తయైన యిర్మీయా కాడు. ఆ పేరు గల మరోవ్యక్తి. అనువాని కూమారుడు. యిర్మీయా హబజ్జిన్యా కుమారుడు. యజన్యా సోదరులను; కుమారులను కూడ ఆహ్యానించాను, రేకాబీయుల కుటుంబం వారినందరినీ పిలువనంపాను.
  • IRVTE

    కాబట్టి నేను, యిర్మీయా కొడుకూ, యజన్యా మనవడూ అయిన హబజ్జిన్యాను, అతని సోదరులను, అతని కొడుకులందరినీ అంటే రేకాబీయుల కుటుంబికులను తీసుకొచ్చాను.
Total 19 Verses, Current Verse 3 of Total Verses 19
1 2 3 4 5 6 7 8 9 10 11
×

Alert

×

telugu Letters Keypad References