TEV
14. అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.
ERVTE
14. కనుక ఆ బావి బెయేర్ లహాయిరోయి [†బెయేర్ లహోయిరోయి ‘నన్ను చూచుచున్న సజీవుని బావి’ అని దీని అర్థం.] అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది ఆ బావి.
IRVTE
14. దీన్ని బట్టి ఆ నీటి ఊటకి “ బెయేర్ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN