పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఆదికాండము
TEV
25. కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

ERVTE
25. కనుక నోవహు అన్నాడు: “కనాను [*కనాను హాము కుమారుడు. కనానీ ప్రజలు పాలస్తీనా తీర ప్రాంతం, లెబనాను, సిరియా ప్రాంతాలలో నివసించారు. తర్వాత, ఈ దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.] శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!”

IRVTE
25. “కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 29 Verses, Current Verse 25 of Total Verses 29
  • కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
  • ERVTE

    కనుక నోవహు అన్నాడు: “కనాను *కనాను హాము కుమారుడు. కనానీ ప్రజలు పాలస్తీనా తీర ప్రాంతం, లెబనాను, సిరియా ప్రాంతాలలో నివసించారు. తర్వాత, ఈ దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!”
  • IRVTE

    “కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు.
Total 29 Verses, Current Verse 25 of Total Verses 29
×

Alert

×

telugu Letters Keypad References