పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
17. నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.

ERVTE
17. “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను [‡విషసర్పాలను అనగా యూదా శత్రువులు కావచ్చు.] పంపుతున్నాను. ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు. ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!

IRVTE
17. యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’ ”



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 22 Verses, Current Verse 17 of Total Verses 22
  • నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
  • ERVTE

    “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను ‡విషసర్పాలను అనగా యూదా శత్రువులు కావచ్చు. పంపుతున్నాను. ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు. ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!
  • IRVTE

    యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’ ”
Total 22 Verses, Current Verse 17 of Total Verses 22
×

Alert

×

telugu Letters Keypad References