పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
36. నీ మార్గము మార్చు కొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.

ERVTE
36. నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని! అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది. అందుచేత అష్షూరును [‡అష్షూరు (అస్సీరియా) పాతనిబంధన కాలంలో చాల ముఖ్యమైన దేశం. ఇశ్రాయేలు రాజుల కాలంలోను, ప్రవక్తల కాలంలోను అష్షూరీయులు ఇశ్రాయేలీయులను జయించి ఏలారు. నీనెవె దీనికి రాజధాని. కాలహు రెండవ రాజధాని.] వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు. ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.

IRVTE
36. నీ ప్రవర్తనలో మార్పును అంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నావు? నువ్వు అష్షూరుపై ఆధారపడి సిగ్గుపడినట్టు ఐగుప్తు విషయంలో కూడా సిగ్గుపడతావు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 37 Verses, Current Verse 36 of Total Verses 37
  • నీ మార్గము మార్చు కొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.
  • ERVTE

    నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని! అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది. అందుచేత అష్షూరును ‡అష్షూరు (అస్సీరియా) పాతనిబంధన కాలంలో చాల ముఖ్యమైన దేశం. ఇశ్రాయేలు రాజుల కాలంలోను, ప్రవక్తల కాలంలోను అష్షూరీయులు ఇశ్రాయేలీయులను జయించి ఏలారు. నీనెవె దీనికి రాజధాని. కాలహు రెండవ రాజధాని. వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు. ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.
  • IRVTE

    నీ ప్రవర్తనలో మార్పును అంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నావు? నువ్వు అష్షూరుపై ఆధారపడి సిగ్గుపడినట్టు ఐగుప్తు విషయంలో కూడా సిగ్గుపడతావు.
Total 37 Verses, Current Verse 36 of Total Verses 37
×

Alert

×

telugu Letters Keypad References