TEV
13. అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.
ERVTE
13. సరే, యూఫ్రటీసు నది పశ్చమ ప్రాంత పాలనాధి కారి తతైనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు దర్యావేషు చక్రవర్తి ఆజ్ఞను సంపూర్ణంగా పాటించారు.
IRVTE
13. అప్పుడు నది ఇవతల ఉండే అధికారులు తత్తెనై, షెతర్బోజ్నయి, వారిని అనుసరించేవారు దర్యావేషు రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వేగంగా పని జరిగించారు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN