పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
TEV
10. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.

ERVTE
10. “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఎదవుతోన్న మగ మేకలన్నీ మచ్చలు, చారలు గలవేనని నేను చూశాను.

IRVTE
10. మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి.





  • మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.
  • ERVTE

    “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఎదవుతోన్న మగ మేకలన్నీ మచ్చలు, చారలు గలవేనని నేను చూశాను.
  • IRVTE

    మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి.
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

Telugu Letters Keypad References