పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
2. యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయ ములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.

ERVTE
2. బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు వారి పిల్లలకు గుర్తున్నాయి. ఆ పాపాలన్నీ బలిపీఠం కొమ్ములమీద [*ఆ పాపాలన్నీ … కొమ్ములమీద బలిపీఠం మూలలు కొమ్నుల ఆకారంలో మలచబడతాయి. ఇది ప్రజలకు రక్షణ కల్పించే ప్రదేశం. తప్పు చేసినవాడెవడైనా ఇచ్చటికి పరుగునరావచ్చు. ఆ వచ్చినవాడు నేరుస్థుడని నిరూపించబడినాకనే వాడు శిక్షకు అర్హుడు. ఇక్కడ యిర్మీయా యూదా ప్రజలకు రక్షణ స్థలమేదీలేదని చెప్పుచున్నాడు.] చెక్కబడినాయి. అషేరా దేవతకు అంకితం చేయబడిన దేవతా చెక్కస్తంభాలు కూడ వారికి గుర్తున్నాయి. కొండలమీద, పచ్చని చెట్లకింద జరిగిన తంత్రాలన్నీ వారికి గుర్తున్నాయి.

IRVTE
2. వారి ప్రజలకు ఎత్తయిన కొండల మీదున్న తమ బలిపీఠాలూ పచ్చని చెట్ల కిందున్న అషేరా దేవతా స్థంభాలూ గుర్తే.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 27 Verses, Current Verse 2 of Total Verses 27
  • యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయ ములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.
  • ERVTE

    బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు వారి పిల్లలకు గుర్తున్నాయి. ఆ పాపాలన్నీ బలిపీఠం కొమ్ములమీద *ఆ పాపాలన్నీ … కొమ్ములమీద బలిపీఠం మూలలు కొమ్నుల ఆకారంలో మలచబడతాయి. ఇది ప్రజలకు రక్షణ కల్పించే ప్రదేశం. తప్పు చేసినవాడెవడైనా ఇచ్చటికి పరుగునరావచ్చు. ఆ వచ్చినవాడు నేరుస్థుడని నిరూపించబడినాకనే వాడు శిక్షకు అర్హుడు. ఇక్కడ యిర్మీయా యూదా ప్రజలకు రక్షణ స్థలమేదీలేదని చెప్పుచున్నాడు. చెక్కబడినాయి. అషేరా దేవతకు అంకితం చేయబడిన దేవతా చెక్కస్తంభాలు కూడ వారికి గుర్తున్నాయి. కొండలమీద, పచ్చని చెట్లకింద జరిగిన తంత్రాలన్నీ వారికి గుర్తున్నాయి.
  • IRVTE

    వారి ప్రజలకు ఎత్తయిన కొండల మీదున్న తమ బలిపీఠాలూ పచ్చని చెట్ల కిందున్న అషేరా దేవతా స్థంభాలూ గుర్తే.
Total 27 Verses, Current Verse 2 of Total Verses 27
×

Alert

×

telugu Letters Keypad References