పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
TEV
6. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.

ERVTE
6. “దేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు ఒక కుమారుని ఇవ్వాలని ఆయన నిర్ణయం చేసాడు” అని చెప్పి, రాహేలు ఆ కుమారునికి “దాను” [*దాను అనగా “నిర్ణయం లేక తీర్పు” అని దీని అర్థం.] అని పేరు పెట్టింది.

IRVTE
6. అప్పుడు రాహేలు “దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు” అనుకుని అతనికి “దాను” అని పేరు పెట్టింది.





History

No History Found

  • అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
  • ERVTE

    “దేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు ఒక కుమారుని ఇవ్వాలని ఆయన నిర్ణయం చేసాడు” అని చెప్పి, రాహేలు ఆ కుమారునికి “దాను” *దాను అనగా “నిర్ణయం లేక తీర్పు” అని దీని అర్థం. అని పేరు పెట్టింది.
  • IRVTE

    అప్పుడు రాహేలు “దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు” అనుకుని అతనికి “దాను” అని పేరు పెట్టింది.
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

Telugu Letters Keypad References