TEV
31. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.
ERVTE
31. కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా [†బెయేర్షెబా “ప్రమాణపు బావి” అని దీని అర్థం.] అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు.
IRVTE
31. అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి “ [† ఒప్పందం బావి, లేక 7 బావులు.] బెయేర్షెబా” అనే పేరు వచ్చింది.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN