TEV
26. అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి.
ERVTE
26. ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమెలెకు వచ్చాడు. సలహాదారుడు అహుజతును సైన్యాధిపతయైన ఫీకోలును వెంటబెట్టుకొని అబీమెలెకు వచ్చాడు.
IRVTE
26. ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతునూ తన సైన్యాధిపతి అయిన ఫీకోలునూ వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN