పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఆదికాండము
TEV
33. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్య పడిరి.

ERVTE
33. యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులు జ్యేష్ఠనితో మొదలుబెట్టి కనుష్ఠుని వరకు వరసక్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు. [*అన్నదమ్ములంతా … చూసుకొంటున్నారు అన్నదమ్ములు వరుసక్రమంలో యోసేపుతో కూర్చున్నారు గనుక వారికి ఆశ్చర్యమేసింది. అతనికి ఎలా తెలుసునో వారికి అర్థము కాలేదు.]

IRVTE
33. పెద్దవాడు మొదలుకుని చిన్నవాడి వరకూ వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 34 Verses, Current Verse 33 of Total Verses 34
  • జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్య పడిరి.
  • ERVTE

    యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులు జ్యేష్ఠనితో మొదలుబెట్టి కనుష్ఠుని వరకు వరసక్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు. *అన్నదమ్ములంతా … చూసుకొంటున్నారు అన్నదమ్ములు వరుసక్రమంలో యోసేపుతో కూర్చున్నారు గనుక వారికి ఆశ్చర్యమేసింది. అతనికి ఎలా తెలుసునో వారికి అర్థము కాలేదు.
  • IRVTE

    పెద్దవాడు మొదలుకుని చిన్నవాడి వరకూ వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు.
Total 34 Verses, Current Verse 33 of Total Verses 34
×

Alert

×

telugu Letters Keypad References