పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఆదికాండము
TEV
20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.

ERVTE
20. ఆదాము [*ఆదాము ఈ పేరుకు అర్థం ‘మానవుడు’ లేక ‘మానవ జాతి.’] తన భార్యకు హవ్వ [†హవ్వ ‘జీవం’ అని అర్థం వచ్చే హెబ్రీ పదం వంటిది ఈ పదం.] అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే బతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు.

IRVTE
20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 24 Verses, Current Verse 20 of Total Verses 24
  • ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.
  • ERVTE

    ఆదాము *ఆదాము ఈ పేరుకు అర్థం ‘మానవుడు’ లేక ‘మానవ జాతి.’ తన భార్యకు హవ్వ †హవ్వ ‘జీవం’ అని అర్థం వచ్చే హెబ్రీ పదం వంటిది ఈ పదం. అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే బతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు.
  • IRVTE

    ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.
Total 24 Verses, Current Verse 20 of Total Verses 24
×

Alert

×

telugu Letters Keypad References