పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఎజ్రా 5:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
Notes
No Verse Added
History
ఎజ్రా 5:1 (11 01 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఎజ్రా 5:1
1
ప్రవక్తలైన
హగ్గయియు
ఇద్దో
కుమారుడైన
జెకర్యాయు
యూదాదేశమందును
యెరూషలేమునందును
ఉన్న
యూదులకు
ఇశ్రాయేలీయుల
దేవుడైన
యెహోవా
నామ
మున
ప్రకటింపగా
2
షయల్తీయేలు
కుమారుడైన
జెరుబ్బా
బెలును
యోజాదాకు
కుమారుడైన
యేషూవయునులేచి
యెరూషలేము
లోనుండు
దేవుని
మందిరమును
కట్టనారం
భించిరి.
మరియు
దేవునియొక్క
ప్రవక్తలు
వారితోకూడ
నుండి
సహాయము
చేయుచువచ్చిరి.
3
అంతట
నది
యివతల
అధికారియైన
తత్తెనైయును
షెతర్బోజ్నయియును
వారి
పక్షముననున్న
వారును
యూదులయొద్దకు
వచ్చిఈ
మందిర
మును
కట్టుటకును
ఈ
ప్రాకారమును
నిలుపుటకును
ఎవరు
మీకు
సెలవిచ్చిరని
అడుగగా
4
ఈ
కట్టడమును
చేయిం
చినవారి
పేరులు
మొదలౖౖెన
సంగతులను
మేము
వారితో
చెప్పితివిు.
5
యూదుల
దేవుడు
వారి
పెద్దలమీద
తన
దృష్టియుంచినందున
ఆ
సంతినిగూర్చి
దర్యావేషు
ఎదుటికి
వచ్చువారు
ఆజ్ఞనొందు
వరకు
అధికారులు
వారిని
పని
మాన్పింపలేదు.
6
నది
యివతల
అధికారియైన
తత్తెనైయును
షెతర్బో
జ్నయియును,
నది
యివతల
నుండువారి
పక్షముగానున్న
అపర్సెకాయులును,
రాజైన
దర్యావేషునకు
పంపిన
ఉత్త
రము
నకలు
7
రాజైన
దర్యావేషునకు
సకల
క్షేమ
ప్రాప్తియగునుగాక.
8
రాజవైన
తమకు
తెలియవలసిన
దేమనగా,
మేము
యూదా
ప్రదేశములోనికి
వెళ్లితివిు,
అక్కడ
మహాదేవునియొక్క
మందిరము
ఉన్నది;
అది
గొప్ప
రాళ్లచేత
కట్టబడినది,
గోడలలో
మ్రానులు
వేయబడినవి
మరియు
ఈ
పని
త్వరగా
జరుగుచు
వారిచేతిలో
వృద్ధియగుచున్నది.
9
ఈ
మందిరమును
కట్టుటకును
ఈ
ప్రాకారములను
నిలుపుటకును
ఎవరు
మీకు
సెలవిచ్చిరని
మేము
అక్కడనున్న
పెద్దలను
అడిగితివిు.
10
వారిలో
అధికారులైన
వారిపేళ్లు
వ్రాసి
తమకు
తెలియజేయుటకై
వారి
పేళ్లను
అడుగగా
11
వారు
ఈలాగున
ప్రత్యుత్తర
మిచ్చిరిమేము
భూమ్యాకాశముల
దేవునియొక్క
సేవ
కులమై
అనేక
సంవత్సరముల
క్రిందట
ఇశ్రాయేలీయులలో
నొక
గొప్పరాజు
కట్టించి
నిలిపిన
మందిరమును
మరల
కట్టుచున్నాము.
12
మా
పితరులు
ఆకాశమందలి
దేవునికి
కోపము
పుట్టించినందున
ఆయన
వారిని
కల్దీయు
డైన
నెబుకద్నెజరను
బబులోను
రాజుచేతికి
అప్పగించెను.
అతడు
ఈ
మందిరమును
నాశనముచేసి
జనులను
బబులోను
దేశములోనికి
చెరపట్టుకొని
పోయెను.
13
అయితే
బబులోనురాజైన
కోరెషు
ఏలుబడిలో
మొదటి
సంవత్సర
మందు
రాజైన
కోరెషు
దేవుని
మందిరమును
తిరిగి
కట్టుటకు
ఆజ్ఞ
ఇచ్చెను.
14
మరియు
నెబుకద్నెజరు
యెరూషలేమందున్న
దేవాలయములోనుండి
తీసి
బబులోను
పట్టణమందున్న
గుడిలోనికి
కొనిపోయిన
దేవుని
మందిరపు
వెండి
బంగారు
ఉపకరణములను
రాజైన
కోరెషు
బబులోను
పట్టణపు
మందిరములోనుండి
తెప్పించి
15
తాను
అధికారిగా
చేసిన
షేష్బజ్జరు
అను
నతనికి
అప్పగించినీవు
ఈ
ఉపకరణములను
తీసికొని
యెరూషలేము
పట్టణ
మందుండు
దేవాలయమునకు
పోయి
దేవుని
మందిరమును
దాని
స్థలమందు
కట్టించుమని
అతనికి
ఆజ్ఞ
ఇచ్చెను.
16
కాబట్టి
ఆ
షేష్బజ్జరు
వచ్చి
యెరూషలేములోనుండు
దేవుని
మందిరపు
పునాదిని
వేయించెను.
అప్పటినుండి
నేటివరకు
అది
కట్టబడుచున్నను
ఇంకను
సమాప్తికాకుండ
ఉన్నది.
17
కాబట్టి
రాజవైన
తమకు
అనుకూలమైతే
బబులోను
పట్టణమందున్న
రాజుయొక్క
ఖజానాలో
వెదకించి,
యెరూషలేములోనుండు
దేవుని
మందిరమును
కట్టుటకు
రాజైన
కోరెషు
నిర్ణయముచేసెనో
లేదో
అది
తెలిసికొని,
రాజవైన
తమరు
ఆజ్ఞ
ఇచ్చి
యీ
సంగతిని
గూర్చి
తమ
చిత్తము
తెలియజేయ
గోరుచున్నాము.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References