పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెషయా గ్రంథము 38:3
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
Notes
No Verse Added
History
యెషయా గ్రంథము 38:3 (05 41 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెషయా గ్రంథము 38:3
1
ఆ
దినములలో
హిజ్కియాకు
మరణకరమైన
రోగము
కలుగగా
ప్రవక్తయు
ఆమోజు
కుమారుడునైన
యెషయా
అతనియొద్దకు
వచ్చినీవు
మరణమవుచున్నావు,
బ్రదుకవు
గనుక
నీవు
నీ
యిల్లు
చక్కబెట్టు
కొనుమని
యెహోవా
సెలవిచ్చుచున్నాడని
చెప్పగా
2
అతడు
తనముఖమును
గోడతట్టు
త్రిప్పుకొని
3
యెహోవా,
యథార్థ
హృద
యుడనై
సత్యముతో
నీ
సన్నిధిని
నేనెట్లు
నడచు
కొంటినో,
నీ
దృష్టికి
అనుకూలముగా
సమస్తమును
నేనెట్లు
జరిగించితినో,
కృపతో
జ్ఞాపకము
చేసికొనుమని
హిజ్కియా
కన్నీళ్లు
విడుచుచు
యెహోవాను
ప్రార్థిం
పగా
4
యెహోవా
వాక్కు
యెషయాకు
ప్రత్యక్షమై
యీలాగు
సెలవిచ్చెను.
5
నీవు
తిరిగి
హిజ్కియా
యొద్దకు
పోయి
అతనితో
ఇట్లనుమునీ
పితరుడైన
దావీదునకు
దేవుడైన
యెహోవా
నీకు
సెలవిచ్చున
దేమనగానీవు
కన్నీళ్లు
విడుచుట
చూచితిని;
నీ
ప్రార్థన
నేనంగీకరించియున్నాను;
6
ఇంక
పదిహేను
సంవత్సర
ముల
ఆయుష్యము
నీకిచ్చెదను.
మరియు
ఈ
పట్టణమును
నేను
కాపాడుచు
నిన్నును
ఈ
పట్టణమును
అష్షూరురాజు
చేతిలో
పడకుండ
విడిపించెదను.
7
యెహోవా
తాను
పలికిన
మాట
నెరవేర్చుననుటకు
ఇది
యెహోవావలన
నీకు
కలిగిన
సూచన;
8
ఆహాజు
ఎండ
గడియారముమీద
సూర్యుని
కాంతిచేత
దిగిన
నీడ
మరల
పదిమెట్లు
ఎక్క
జేసెదను.
అప్పుడు
సూర్యకాంతి
దిగిన
మెట్లలో
అది
పది
మెట్లు
మరల
ఎక్కెను.
9
యూదారాజైన
హిజ్కియా
రోగియై
ఆరోగ్యము
పొందిన
తరువాత
అతడు
రచియించినది.
10
నా
దినముల
మధ్యాహ్నకాలమందు
నేను
పాతాళ
ద్వారమున
పోవలసి
వచ్చెను.
నా
ఆయుశ్శేషము
పోగొట్టుకొని
యున్నాను.
11
యెహోవాను,
సజీవుల
దేశమున
యెహోవాను
చూడకపోవుదును.
మృతుల
లోకనివాసినై
ఇకను
మనుష్యులను
కానక
పోవుదునని
నేననుకొంటిని.
12
నా
నివాసము
పెరికివేయబడెను
గొఱ్ఱలకాపరి
గుడిసెవలె
అది
నాయొద్దనుండి
ఎత్తి
కొని
పోబడెను.
నేయువాడు
తన
పని
చుట్టుకొనునట్లు
నేను
నా
జీవము
ముగించుచున్నాను
ఆయన
నన్ను
బద్దెనుండి
కత్తిరించుచున్నాడు
ఒక
దినములోగా
నీవు
నన్ను
సమాప్తిచేయుచున్నావు.
13
ఉదయమగువరకు
ఓర్చుకొంటిని
సింహము
ఎముకలను
విరచునట్లు
నొప్పిచేత
నా
యెముకలన్నియు
విరువబడెను
ఒక
దినములోగానే
నీవు
నన్ను
సమాప్తిచేయుదువు
14
మంగలకత్తి
పిట్టవలెను
ఓదెకొరుకువలెను
నేను
కిచకిచ
లాడితిని
గువ్వవలె
మూల్గితిని
ఉన్నతస్థలముతట్టు
చూచి
చూచి
నాకన్నులు
క్షీణిం
చెను
నాకు
శ్రమ
కలిగెను;
యెహోవా,
నాకొరకు
పూట
బడి
యుండుము.
15
నేనేమందును?
ఆయన
నాకు
మాట
ఇచ్చెను
ఆయనే
నెరవేర్చెను.
నాకు
కలిగిన
వ్యాకులమునుబట్టి
నా
సంవత్సరములన్నియు
నేను
మెల్లగా
నడచు
కొందును.
16
ప్రభువా,
వీటివలన
మనుష్యులు
జీవించుదురు
వీటివలననే
నా
ఆత్మ
జీవించుచున్నది
నీవు
నన్ను
బాగుచేయుదువు
నన్ను
జీవింపజేయుదువు
17
మిక్కుటమైన
ఆయాసము
నాకు
నెమ్మది
కలు
గుటకు
కారణమాయెను
నీ
ప్రేమచేత
నా
ప్రాణమును
నాశనమను
గోతి
నుండి
విడిపించితివి.
నీ
వీపు
వెనుకతట్టు
నా
పాపములన్నియు
నీవు
పార
వేసితివి.
18
పాతాళమున
నీకు
స్తుతి
కలుగదు
మృతి
నీకు
కృతజ్ఞతా
స్తుతి
చెల్లింపదు
సమాధిలోనికి
దిగువారు
నీ
సత్యమును
ఆశ్రయిం
చరు.
19
సజీవులు,
సజీవులే
గదా
నిన్ను
స్తుతించుదురు
ఈ
దినమున
నేను
సజీవుడనై
నిన్ను
స్తుతించు
చున్నాను.
తండ్రులు
కుమారులకు
నీ
సత్యమును
తెలియజేతురు
యెహోవా
నన్ను
రక్షించువాడు
20
మన
జీవితదినములన్నియు
యెహోవా
మందిరములో
తంతివాద్యములు
వాయింతుము.
21
మరియు
యెషయా
అంజూరపుపండ్ల
ముద్ద
తీసికొని
ఆ
పుండుకు
కట్టవలెను,
అప్పుడు
అతడు
బాగుపడునని
చెప్పెను.
22
మరియు
హిజ్కియానేను
యెహోవా
మందిరమునకు
పోయెదననుటకు
గురుతేమని
యడిగి
యుండెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References