పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యిర్మీయా 8:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
Notes
No Verse Added
History
యిర్మీయా 8:1 (12 46 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యిర్మీయా 8:1
1
యెహోవా
వాక్కుఆ
కాలమున
శత్రువులు
యూదారాజుల
యెముకలను
అధిపతుల
యెముకలను
యాజకుల
యెముకలను
ప్రవక్తల
యెముకలను
యెరూష
లేము
నివాసుల
యెముకలను
సమాధుల
లోనుండి
వెలుపలికి
తీసి
2
వారు
ప్రేమించుచు
పూజించుచు
అనుసరించుచు
విచారణచేయుచు
నమస్కరించుచు
వచ్చిన
ఆ
సూర్య
చంద్ర
నక్షత్రముల
యెదుట
వాటిని
పరచెదరు;
అవి
కూర్చబడకయు
పాతిపెట్టబడకయు
భూమిమీద
పెంట
వలె
పడియుండును.
3
అప్పుడు
నేను
తోలివేసిన
స్థలము
లన్నిటిలో
మిగిలియున్న
యీ
చెడ్డ
వంశములో
శేషించిన
వారందరు
జీవమునకు
ప్రతిగా
మరణమును
కోరుదురు;
సైన్యముల
కధిపతియగు
యెహోవా
వాక్కు
ఇదే.
4
మరియు
యెహోవా
ఈలాగు
సెలవిచ్చుచున్నాడని
వారితో
చెప్పుముమనుష్యులు
పడి
తిరిగి
లేవకుందురా?
తొలగిపోయిన
తరువాత
మనుష్యులు
తిరిగిరారా?
5
యెరూషలేము
ప్రజలు
ఏల
విశ్వాసఘాతకులై
నిత్యము
ద్రోహము
చేయుచున్నారు?
వారు
మోసమును
ఆశ్రయము
చేసికొని
తిరిగి
రామని
యేల
చెప్పుచున్నారు?
6
నేను
చెవియొగ్గి
వారి
మాటలు
వినియున్నాను,
పనికిమాలిన
మాటలు
వారాడుకొనుచున్నారునేనేమి
చేసితినని
చెప్పితన
చెడుతనమునుగూర్చి
పశ్చాత్తాపపడువాడొకడును
లేక
పోయెను?
యుద్ధమునకు
చొరబడు
గుఱ్ఱమువలె
ప్రతి
వాడును
తనకిష్టమైన
మార్గమునకు
తిరుగుచున్నాడు.
7
ఆకాశములకెగురు
సంకుబుడి
కొంగయైనను
తన
కాలము
నెరుగును,
తెల్ల
గువ్వయు
మంగలకత్తిపిట్టయు
ఓదెకొరుకును
తాము
రావలసిన
కాలమును
ఎరుగును,
అయితే
నా
ప్రజలు
యెహోవా
న్యాయవిధిని
ఎరుగరు.
8
మేము
జ్ఞానులమనియు,
యెహోవా
ధర్మశాస్త్రము
మాయొద్దనున్న
దనియు
మీరేల
అందురు?
నిజమే
గాని
శాస్త్రుల
కల్లకలము
అబద్ధముగా
దానికి
అపార్థము
చేయుచున్నది.
9
జ్ఞానులు
అవమానము
నొందిన
వారైరి,
వారు
విస్మయమొంది
చిక్కున
పడియున్నారు,
వారు
యెహోవా
వాక్యమును
నిరాక
రించినవారు,
వారికి
ఏపాటి
జ్ఞానము
కలదు?
10
గనుక
వారి
భార్యలను
అన్యుల
కప్పగింతును,
వారిని
జయించువారికి
వారి
పొలములను
అప్పగింతును.
అల్పులేమి
ఘనులేమి
అందరును
మోసముచేసి
దోచుకొనువారు;
ప్రవక్తలేమి
యాజకులేమి
అందరును
వంచకులు.
11
సమాధానము
లేని
సమయమునసమాధానము
సమాధానము
అని
వారు
చెప్పుచు,
నా
జనుల
గాయమును
పైపైన
మాత్రమే
బాగు
చేయుదురు.
12
తాము
హేయమైన
క్రియలు
చేయు
చున్నందున
సిగ్గుపడవలసి
వచ్చెనుగాని
వారేమాత్రమును
సిగ్గుపడరు;
అవమానము
నొందితిమని
వారికి
తోచనేలేదు
గనుక
పడిపోవువారిలో
వారు
పడిపోవుదురు;
నేను
వారిని
విమర్శించుకాలమున
వారు
తొట్రిల్లుదురని
యెహోవా
సెలవిచ్చుచున్నాడు
13
ద్రాక్షచెట్టున
ఫల
ములు
లేకుండునట్లును,
అంజూరపుచెట్టున
అంజూరపు
పండ్లు
లేకుండునట్లును,
ఆకులు
వాడిపోవునట్లును
నేను
వారిని
బొత్తిగా
కొట్టివేయుచున్నాను;
వారిమీదికి
వచ్చు
వారిని
నేనాలాగున
పంపుచున్నాను;
ఇదే
యెహోవా
వాక్కు.
14
మనమేల
కూర్చుండియున్నాము?
మనము
పోగు
బడి
ప్రాకారములుగల
పట్టణములలోనికి
పోదము,
అక్క
డనే
చచ్చిపోదము
రండి;
యెహోవాయే
మనలను
నాశనము
చేయుచున్నాడు,
ఆయనకు
విరోధముగా
మనము
పాపము
చేసినందున
మన
దేవుడైన
యెహోవా
మనకు
విషజలమును
త్రాగించుచున్నాడు.
15
మనము
సమాధానము
కొరకు
కనిపెట్టుకొనుచున్నాము
గాని
మేలేమియు
రాదా
యెను;
క్షేమముకొరకు
కనిపెట్టుచున్నాముగాని
భీతియే
కలుగుచున్నది
అని
చెప్పుదురు.
16
దానునుండి
వచ్చువారి
గుఱ్ఱముల
బుసలు
వినబడెను,
వారి
గుఱ్ఱముల
సకిలింపు
ధ్వనిచేత
దేశమంతయు
కంపించుచున్నది,
వారు
వచ్చి
దేశ
మును
అందులోనున్న
యావత్తును
నాశనము
చేయు
దురు,
పట్టణమును
అందులో
నివసించువారిని
నాశ
నము
చేయుదురు.
17
నేను
మిడునాగులను
మీలోనికి
పంపు
చున్నాను,
అవి
మిమ్మును
కరచును,
వాటికి
మంత్రము
లేదు;
ఇదే
యెహోవా
వాక్కు.
18
నా
గుండె
నా
లోపల
సొమ్మసిల్లుచున్నది,
నేను
దేనిచేత
దుఃఖోపశాంతి
నొందుదును?
19
యెహోవా
సీయో
నులో
లేకపోయెనా?
ఆమె
రాజు
ఆమెలో
లేకపోయెనా?
అని
బహు
దూరదేశమునుండి
నా
ప్రజల
రోదనశబ్దము
విన
బడుచున్నది;
వారి
విగ్రహముల
చేతను
అన్యమైన
మాయా
రూపములచేతను
నాకేల
కోపము
తెప్పించిరి?
20
కోత
కాలము
గతించియున్నది,
గ్రీష్మకాలము
జరిగిపోయెను,
మనము
రక్షణనొందకయే
యున్నాము
అని
చెప్పుదురు.
21
నా
జనుల
వేదననుబట్టి
నేను
వేదనపడుచున్నాను,
వ్యాకుల
పడుచున్నాను,
ఘోరభయము
నన్ను
పట్టియున్నది.
22
గిలాదులో
గుగ్గిలము
ఏమియు
లేదా?
అక్కడ
ఏ
వైద్యు
డును
లేడా?
నా
జనులకు
స్వస్థత
ఎందుకు
కలుగక
పోవు
చున్నది?
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References