పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెహెజ్కేలు 4:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
Notes
No Verse Added
History
యెహెజ్కేలు 4:9 (08 42 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెహెజ్కేలు 4:9
1
నరపుత్రుడా,
పెంకు
ఒకటి
తీసికొనివచ్చి
నీ
ముందర
ఉంచుకొని
యెరూషలేముపట్టణపు
రూపమును
దాని
మీద
వ్రాయుము.
2
మరియు
అది
ముట్టడి
వేయబడి
నట్లును
దానియెదుట
బురుజులను
కట్టినట్లును
దిబ్బ
వేసి
నట్లును
దాని
చుట్టునున్న
ప్రాకారములను
కూలగొట్టు
యంత్రములున్నట్లును
నీవు
వ్రాయుము.
3
మరియు
ఇనుపరేకొకటి
తెచ్చి,
నీకును
పట్టణమునకును
మధ్య
ఇనుప
గోడగా
దానిని
నిలువబెట్టి,
నీ
ముఖ
దృష్టిని
పట్టణము
మీద
ఉంచుకొనుము;
పట్టణము
ముట్టడి
వేయబడినట్లుగా
ఉండును,
నీవు
దానిని
ముట్టడివేయువాడవుగా
ఉందువు;
అది
ఇశ్రాయేలీయులకు
సూచనగా
ఉండును.
4
మరియు
నీ
యెడమప్రక్కను
పండుకొనియుండి
ఇశ్రాయేలువారి
దోషమును
దానిమీద
మోపవలెను;
ఎన్ని
దినములు
నీవు
ఆ
తట్టు
పండుకొందువో
అన్ని
దిన
ములు
నీవు
వారి
దోషమును
భరింతువు.
5
ఇశ్రాయేలు
వారి
దోషమును
నీవు
భరించునట్లుగా
వారు
దోషము
చేసిన
సంవత్సరముల
లెక్కచొప్పున
నీకు
మూడువందల
తొంబది
దినములు
నిర్ణయించియున్నాను.
6
ఆ
దినములు
గడచిన
తరువాత
కుడిప్రక్కను
పండుకొనియుండి
నలు
వది
దినములు
యూదావారి
దోషమును
భరింపవలెను,
సంవత్సర
మొకటింటికి
ఒక
దినము
చొప్పున
నేను
నిర్ణ
యించి
యున్నాను.
7
ఈలాగు
నీవుండగా
యెరూష
లేము
ముట్టడివేయబడినట్లు
తేరిచూచుచు,
చొక్కాయిని
తీసివేసిన
బాహువు
చాపి
దానినిగూర్చి
ప్రకటింపవలెను.
8
పట్టణము
ముట్టడివేయబడినట్లుండు
దినములు
నీవు
రెండవ
ప్రక్కను
తిరుగక
అదేపాటున
ఉండునట్లు
నిన్నుకట్లతో
బంధింతును.
9
మరియు
నీవు
గోధుమలును
యవలును
కాయధాన్యములును
చోళ్లును
సజ్జలును
తెల్ల
జిలకరను
తెచ్చుకొని,
యొక
పాత్రలో
ఉంచి,
నీవు
ఆ
ప్రక్కమీద
పండుకొను
దినముల
లెక్కచొప్పున
రొట్టెలు
కాల్చుకొనవలెను,
మూడువందల
తొంబది
దినములు
నీవు
ఈలాగున
భోజనము
చేయుచు
రావలెను;
10
నీవు
తూనికె
ప్రకారము,
అనగా
దినమొకటింటికి
ఇరువది
తులముల
యెత్తుచొప్పున
భుజింపవలెను,
వేళవేళకు
తినవలెను,
11
నీళ్లు
కొలప్రకారము
అరపడిచొప్పున
ప్రతిదినము
త్రాగ
వలెను,
వేళవేళకు
త్రాగవలెను;
12
యవల
అప్పములు
చేసి
వారు
చూచుచుండగా
దానిని
మనుష్య
మలముతో
కాల్చి
భుజింపవలెను;
13
నేను
వారిని
తోలివేయు
జనము
లలో
ఇశ్రాయేలీయులు
ఈ
ప్రకారము
అపవిత్రమైన
ఆహారమును
భుజింతురని
యెహోవా
నాకు
సెలవిచ్చెను.
14
అందుకు
అయ్యో,
ప్రభువా,
యెహోవా,
నేనెన్నడును
అపవిత్రత
నొందినవాడను
కానే,
బాల్యమునుండి
నేటి
వరకును
చచ్చినదానినైనను
మృగములు
చీల్చినదానినైనను
నేను
తినినవాడను
కానే,
నిషిద్ధమైన
మాంసము
నా
నోట
ఎన్నడును
పడలేదే
అని
నేననగా
15
ఆయనచూడుము,
మనుష్య
మలమునకు
మారుగా
నీకు
గోమలము
నేను
నిర్ణయించి
యున్నాను;
దీనితో
నీవు
నీ
భోజనము
సిద్ధ
పరుచుకొనుమని
సెలవిచ్చి
16
నరపుత్రుడా,
ఇదిగో
యెరూషలేములో
రొట్టెయను
ఆధారమును
నేను
లేకుండ
చేసినందున
వారు
తూనికె
ప్రకారముగా
బహు
చింతతో
రొట్టె
భుజింతురు,
నీళ్లు
కొలచొప్పున
త్రాగుచు
విస్మయ
మొందుదురు.
17
అన్నపానములు
లేకపోయినందున
వారు
శ్రమనొంది
విభ్రాంతిపడి
యొకనినొకడు
చూచుచు
తాము
కలుగజేసికొనిన
దోషమువలన
నశించిపోవుదురు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References