పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
లేవీయకాండము 15:14
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
Notes
No Verse Added
History
యెహెజ్కేలు 34:11 (10 53 am)
లేవీయకాండము 15:14 (10 53 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
లేవీయకాండము 15:14
1
మరియు
యెహోవా
మోషే
అహరోనులకు
ఈలాగు
సెలవిచ్చెను
2
మీరు
ఇశ్రాయేలీయులతో
ఇట్లనుడి
ఒకని
దేహమందు
స్రావమున్నయెడల
ఆ
స్రావమువలన
వాడు
అపవిత్రుడగును.
3
వాని
స్రావము
కారినను
కారక
పోయినను
ఆ
దేహస్థితినిబట్టి
వాడు
అపవిత్రుడగును.
ఆ
స్రావముగలవాడు
పండుకొను
ప్రతి
పరుపు
అప
విత్రము;
4
వాడు
కూర్చుండు
ప్రతి
వస్తువు
అపవిత్రము.
5
వాని
పరుపును
ముట్టువాడు
తన
బట్టలు
ఉదుకుకొని
నీళ్లతో
స్నానముచేసి
సాయంకాలమువరకు
అపవిత్రుడై
యుండును.
6
అట్టివాడు
దేనిమీద
కూర్చుండునో
దాని
మీద
కూర్చుండువాడు
తన
బట్టలు
ఉదుకుకొని
నీళ్లతో
స్నానముచేసి
సాయం
కాలమువరకు
అపవిత్రుడై
యుండును.
7
స్రావముగల
వాని
దేహమును
ముట్టువాడు
తన
బట్టలు
ఉదుకుకొని
నీళ్లతో
స్నానముచేసి
సాయం
కాలమువరకు
అపవిత్రుడై
యుండును.
8
స్రావముగల
వాడు
పవిత్రునిమీద
ఉమి్మవేసినయెడల
వాడు
తన
బట్టలు
ఉదుకుకొని
నీళ్లతో
స్నానముచేసి
సాయంకాలమువరకు
అపవిత్రుడై
యుండును.
9
స్రావముగలవాడు
కూర్చుండు
ప్రతి
పల్లము
అపవిత్రము.
10
వాని
క్రిందనుండిన
యే
వస్తువునైనను
ముట్టు
ప్రతివాడు
సాయంకాలమువరకు
అపవిత్రుడై
యుండును.
వాటిని
మోయువాడు
తన
బట్టలు
ఉదుకుకొని
నీళ్లతో
స్నానముచేసి
సాయంకాలము
వరకు
అపవిత్రుడై
యుండును.
11
స్రావముగలవాడు
నీళ్లతో
చేతులు
కడుగుకొనకయే
ఎవని
ముట్టునోవాడు
తన
బట్టలు
ఉదుకుకొని
స్నానముచేసి
సాయంకాలమువరకు
అపవిత్రుడై
యుండును.
12
స్రావము
గలవాడు
ముట్టుకొనిన
మంటిపాత్రను
పగలగొట్టవలెను,
ప్రతి
చెక్క
పాత్రను
నీళ్లతో
కడు
గవలెను.
13
స్రావముగలవాడు
తన
స్రావమునుండి
పవిత్రత
పొందునప్పుడు,
తన
పవిత్రత
విషయమై
యేడు
దినములు
లెక్కించుకొని
తన
బట్టలు
ఉదుకు
కొని
పారు
నీటితో
ఒడలును
కడుగుకొని
పవిత్రు
డగును.
14
ఎనిమిదవనాడు
రెండు
తెల్ల
గువ్వలనైనను
రెండు
పావురపు
పిల్లలనైనను
తీసికొని
ప్రత్యక్షపు
గుడారము
యొక్క
ద్వారమునొద్దకు
వచ్చి
యెహోవా
సన్నిధిని
వాటిని
యాజకుని
కప్పగింపవలెను.
15
యాజకుడు
వాటిలో
ఒకదానిని
పాపపరిహారార్థబలిగాను
ఒకదానిని
దహన
బలిగాను
అర్పింపవలెను.
అట్లు
యాజకుడు
వాని
స్రావము
విషయములో
యెహోవా
సన్నిధిని
వాని
నిమిత్తము
ప్రాయశ్చిత్తము
చేయవలెను.
16
ఒకనికి
వీర్యస్ఖలనమైనయెడల
వాడు
సర్వాంగ
స్నానము
చేసికొని
సాయంకాలమువరకు
అపవిత్రుడై
యుండును.
17
ఏ
బట్టమీదను
ఏ
తోలుమీదను
వీర్యస్ఖలనమగునో
ఆ
బట్టయు
ఆ
తోలును
నీళ్లతో
ఉదుకబడి
సాయంకాలము
వరకు
అపవిత్రమై
యుండును.
18
వీర్యస్ఖలనమగునట్లు
స్త్రీ
పురుషులు
శయనించినయెడల
వారిద్దరు
నీళ్లతో
స్నానము
చేసి
సాయంకాలమువరకు
అపవిత్రులై
యుందురు.
19
స్త్రీ
దేహమందుండు
స్రావము
రక్తస్రావమైనయెడల
ఆమె
యేడు
దినములు
కడగా
ఉండవలెను.
ఆమెను
ముట్టు
వారందరు
సాయంకాలమువరకు
అపవిత్రులగుదురు.
20
ఆమె
కడగా
ఉన్నప్పుడు
ఆమె
దేనిమీద
పండుకొనునో
అది
అపవిత్రమగును;
ఆమె
దేనిమీద
కూర్చుండునో
అది
అపవిత్రమగును.
21
ఆమె
పడకను
ముట్టు
ప్రతివాడు
తన
బట్టలు
ఉదుకుకొని
నీళ్లతో
స్నానముచేసి
సాయంకాలము
వరకు
అపవిత్రుడై
యుండును.
22
ఆమె
దేనిమీద
కూర్చుం
డునో
దాని
ముట్టు
ప్రతివాడు
తన
బట్టలు
ఉదుకుకొని
నీళ్లతో
స్నానము
చేసి
సాయంకాలమువరకు
అపవిత్రుడై
యుండును.
23
అది
ఆమె
పరుపుమీదనైనను
ఆమె
కూర్చుండిన
దానిమీదనైనను
ఉండినయెడల
దానిని
ముట్టు
వాడు
సాయంకాలమువరకు
అపవిత్రుడై
యుండును.
24
ఒకడు
ఆమెతో
శయనించుచుండగా
ఆమె
రజస్సు
వానికి
తగిలినయెడల,
వాడు
ఏడు
దినములు
అపవిత్రు
డగును;
వాడు
పండుకొను
ప్రతి
మంచము
అపవిత్రము.
25
ఒక
స్త్రీ
కడగా
ఉండుకాలమునకు
ముందుగా
ఆమె
రక్తస్రావము
ఇంక
అనేకదినములు
స్రవించినను
ఆమె
కడగానుండు
కాలమైన
తరువాత
స్రవించినను,
ఆమె
అపవిత్రత
ఆమె
కడగానుండు
దినములలోవలెనే
ఆ
స్రావదినములన్నియు
ఉండును,
ఆమె
అపవిత్రురాలు.
26
ఆమె
స్రావదినములన్నియు
ఆమె
పండుకొను
ప్రతి
మంచము
ఆమె
కడగానున్నప్పటి
మంచమువలె
ఉండ
వలెను.
ఆమె
దేనిమీద
కూర్చుండునో
అది
ఆమె
కడగా
ఉన్నప్పటి
అపవిత్రతవలె
అపవిత్రమగును.
27
వాటిని
ముట్టు
ప్రతివాడు
అపవిత్రుడు.
వాడు
తన
బట్టలు
ఉదుకుకొని
నీళ్లతో
స్నానముచేసి
సాయంకాలమువరకు
అపవిత్రుడై
యుండును.
28
ఆమె
ఆ
స్రావము
కుదిరి
పవిత్రురాలైనయెడల
ఆమె
యేడుదినములు
లెక్కించు
కొని
అవి
తీరిన
తరువాత
పవిత్రురాలగును.
29
ఎనిమిదవ
నాడు
ఆమె
రెండు
తెల్ల
గువ్వలనైనను
రెండు
పావురపు
పిల్లలనైనను
ప్రత్యక్షపు
గుడారము
యొక్క
ద్వారమునకు
యాజకునియొద్దకు
తేవలెను.
30
యాజకుడు
ఒకదానిని
పాపపరిహారార్థబలిగాను
ఒకదానిని
దహనబలిగాను
అర్పింపవలెను.
అట్లు
యాజకుడు
ఆమె
స్రావవిషయమై
యెహోవా
సన్నిధిని
ఆమె
నిమిత్తము
ప్రాయశ్చిత్తము
చేయవలెను.
31
ఇశ్రాయేలీయులు
తమ
మధ్యనుండు
నా
నివాస
స్థల
మును
అపవిత్రపరచునప్పుడు
వారు
తమ
అపవిత్రతవలన
చావకుండునట్లు
వారికి
అపవిత్రత
కలుగకుండ
మీరు
వారిని
కాపాడవలెను.
32
స్రావముగలవానిగూర్చియు,
వీర్యస్ఖలనమువలని
అప
విత్రతగలవానిగూర్చియు,
కడగానున్న
బలహీనురాలిని
గూర్చియు,
33
స్రావముగల
స్త్రీ
పురుషులను
గూర్చియు,
అపవిత్రురాలితో
శయనించు
వాని
గూర్చియు
విధింపబడినది
ఇదే.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References