పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆమోసు 4
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
Notes
No Verse Added
History
మత్తయి సువార్త 18:28 (10 14 am)
ఆమోసు 4:0 (10 14 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆమోసు 4
1
షోమ్రోను
పర్వతముననున్న
బాషాను
ఆవులారా,
దరిద్రులను
బాధపెట్టుచు
బీదలను
నలుగగొట్టువారలారా
మాకు
పానము
తెచ్చి
ఇయ్యుడని
మీ
యజమానులతో
చెప్పువారలారా,
యీ
మాట
ఆలకించుడి.
ప్రభువైన
యెహోవా
తన
పరిశుద్ధత
తోడని
చేసిన
ప్రమాణమేదనగా
2
ఒక
కాలము
వచ్చుచున్నది,
అప్పుడు
శత్రువులు
మిమ్మును
కొంకులచేతను,
మీలో
శేషించినవారిని
గాలముల
చేతను
పట్టుకొని
లాగుదురు.
3
ఇటు
అటు
తొలగకుండ
మీరందరు
ప్రాకారపు
గండ్లద్వారా
పోవుదురు,
హర్మోను
మార్గమున
వెలి
వేయబడుదురు;
ఇదే
యెహోవా
వాక్కు.
4
బేతేలునకు
వచ్చి
తిరుగుబాటు
చేయుడి,
గిల్గాలునకు
పోయి
మరి
యెక్కువగా
తిరుగుబాటు
చేయుడి,
ప్రతి
ప్రాతఃకాలమున
బలులు
తెచ్చి
మూడేసి
దినముల
కొకసారి
దశమ
భాగములను
తెచ్చి
అర్పించుడి.
5
పులిసిన
పిండితో
స్తోత్రార్పణ
అర్పించుడి,
స్వేచ్చార్పణను
గూర్చి
చాటించి
ప్రకటన
చేయుడి;
ఇశ్రాయేలీయు
లారా,
యీలాగున
చేయుట
మీకిష్టమైయున్నది;
ఇదే
ప్రభువైన
యెహోవా
వాక్కు.
6
మీ
పట్టణములన్నిటి
లోను
నేను
మీకు
దంతశుద్ధి
కలుగజేసినను,
మీరున్న
స్థలములన్నిటిలోను
మీకు
ఆహారము
లేకుండ
చేసినను
మీరు
నాతట్టు
తిరిగినవారు
కారు;
ఇదే
యెహోవా
వాక్కు.
7
మరియు
కోతకాలమునకుముందు
మూడు
నెలలు
వానలేకుండ
చేసితిని;
ఒక
పట్టణముమీద
కురి
పించి
మరియొక
పట్టణముమీద
కురిపింపకపోతిని;
ఒక
చోట
వర్షము
కురిసెను,
వర్షము
లేనిచోటు
ఎండిపోయెను.
8
రెండు
మూడు
పట్టణములవారు
నీళ్లు
త్రాగుటకు
ఒక
పట్టణమునకే
పోగా
అచ్చటి
నీరు
వారికి
చాలకపోయెను;
అయినను
మీరు
నాతట్టు
తిరిగినవారు
కారు;
ఇదే
యెహోవా
వాక్కు.
9
మరియు
మీ
సస్యములను
ఎండు
తెగులుచేతను
కాటుకచేతను
నేను
పాడుచేసితిని,
గొంగళి
పురుగు
వచ్చి
మీ
విస్తారమైన
వనములను
ద్రాక్షతోటలను
అంజూరపు
చెట్లను
ఒలీవచెట్లను
తినివేసెను,
అయినను
మీరు
నాతట్టు
తిరిగిన
వారు
కారు;
ఇదే
యెహోవా
వాక్కు.
10
మరియు
నేను
ఐగుప్తీయుల
మీదికి
తెగుళ్లు
పంపించినట్లు
మీమీదికి
తెగుళ్లు
పంపించితిని;
మీ
దండు
పేటలో
పుట్టిన
దుర్గంధము
మీ
నాసికా
రంధ్రములకు
ఎక్కు
నంతగా
మీ
¸°వనులను
ఖడ్గముచేత
హతముచేయించి
మీ
గుఱ్ఱములను
కొల్లపెట్టించితిని;
అయినను
మీరు
నా
తట్టు
తిరిగినవారు
కారు;
ఇదే
యెహోవా
వాక్కు.
11
దేవుడు
సొదొమ
గొమొఱ్ణాలను
బోర్లదోసి
నాశనము
చేసినట్లు
నేను
మీలో
కొందరిని
నాశనముచేయగా
మీరు
మంటలోనుండి
తీయబడిన
కొరవులైనట్టు
తప్పించు
కొంటిరి;
అయినను
మీరు
నా
తట్టు
తిరిగినవారు
కారు;
ఇదే
యెహోవా
వాక్కు.
12
కాబట్టి
ఇశ్రాయేలీయు
లారా,
మీయెడల
నేనీలాగునే
చేయుదును
గనుక
ఇశ్రా
యేలీయులారా,
మీ
దేవుని
సన్నిధిని
కనబడుటకై
సిద్ధ
పడుడి.
13
పర్వతములను
నిరూపించువాడును
గాలిని
పుట్టించువాడును
ఆయనే.
ఉదయమున
చీకటి
కమ్మ
జేయువాడును
మనుష్యుల
యోచనలు
వారికి
తెలియ
జేయువాడును
ఆయనే;
భూమియొక్క
ఉన్నతస్థలము
మీద
సంచరించు
దేవుడును
సైన్యములకు
అధిపతియునగు
యెహోవా
అని
ఆయనకు
పేరు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References