పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆమోసు 3:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Notes
No Verse Added
History
ఆమోసు 3:1 (08 30 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆమోసు 3:1
1
ఐగుప్తుదేశమునుండి
యెహోవా
రప్పించిన
ఇశ్రా
యేలీయులారా,
మిమ్మునుగూర్చియు
ఆయన
రప్పించిన
కుటుంబమువారినందరినిగూర్చియు
ఆయన
సెలవిచ్చిన
మాట
ఆలకించుడి.
2
అదేమనగా
భూమిమీది
సకల
వంశములలోను
మిమ్మును
మాత్రమే
నేను
ఎరిగియున్నాను
గనుక
మీరు
చేసిన
దోషక్రియలన్నిటినిబట్టి
మిమ్మును
శిక్షింతును.
3
సమ్మతింపకుండ
ఇద్దరు
కూడి
నడుతురా?ఎర
దొరకక
సింహము
అడవిలో
గర్జించునా?
4
ఏమియు
పట్టు
కొనకుండనే
కొదమ
సింహము
గుహలోనుండి
బొబ్బ
పెట్టునా?
5
భూమిమీద
ఒకడును
ఎరపెట్టకుండ
పక్షి
ఉరిలో
చిక్కుపడునా?
ఏమియు
పట్టుబడకుండ
ఉరి
పెట్టువాడు
వదలిలేచునా?
6
పట్టణమందు
బాకానాదము
వినబడగా
జనులకు
భయము
పుట్టకుండునా?
యెహోవా
చేయనిది
పట్టణములో
ఉపద్రవము
కలుగునా?
7
తన
సేవకులైన
ప్రవక్తలకు
తాను
సంకల్పించినదానిని
బయలు
పరచకుండ
ప్రభువైన
యెహోవా
యేమియు
చేయడు.
8
సింహము
గర్జించెను,
భయపడనివాడెవడు?
ప్రభువైన
యెహోవా
ఆజ్ఞ
ఇచ్చియున్నాడు,
ప్రవచింపకుండువా
డెవడు?
9
అష్డోదు
నగరులలో
ప్రకటనచేయుడి,
ఐగుప్తుదేశపు
నగరులలో
ప్రకటనచేయుడి;
ఎట్లనగా--మీరు
షోమ్రోను
నకు
ఎదురుగానున్న
పర్వతములమీదికి
కూడివచ్చి
అందులో
జరుగుచున్న
గొప్ప
అల్లరి
చూడుడి;
అందులో
జనులు
పడుచున్న
బాధ
కనుగొనుడి.
10
వారు
నీతి
క్రియలు
చేయ
తెలియక
తమ
నగరులలో
బలాత్కారము
చేతను
దోపుడుచేతను
సొమ్ము
సమకూర్చుకొందురు.
11
కాబట్టి
ప్రభువైన
యెహోవా
సెలవిచ్చునదేమనగా
శత్రువు
వచ్చును,
అతడు
దేశమంతట
సంచరించి
నీ
ప్రభావమును
కొట్టివేయగా
నీ
నగరులు
పాడగును.
12
యెహోవా
సెలవిచ్చునదేమనగాగొల్లవాడు
సింహము
నోటనుండి
రెండు
కాళ్లనైనను
చెవి
ముక్కనైనను
విడిపించు
నట్లుగా
షోమ్రోనులో
మంచములమీదను
బుట్టాలువేసిన
శయ్యలమీదను
కూర్చుండు
ఇశ్రాయేలీయులు
రక్షింప
బడుదురు.
13
ప్రభువును
దేవుడును
సైన్యములకధిపతియు
నగు
యెహోవా
సెలవిచ్చునదేమనగా--నా
మాట
ఆల
కించి
యాకోబు
ఇంటివారికి
దానిని
రూఢిగా
తెలియ
జేయుడి.
14
ఇశ్రాయేలువారు
చేసిన
దోషములనుబట్టి
నేను
వారిని
శిక్షించు
దినమున
బేతేలులోని
బలిపీఠములను
నేను
శిక్షింతును;
ఆ
బలిపీఠపు
కొమ్ములు
తెగవేయబడి
నేలరాలును.
15
చలికాలపు
నగరును
వేసవికాలపు
నగరును
నేను
పడగొట్టెదను,
దంతపు
నగరులును
లయమగును,
బహు
నగరులు
పాడగును;
ఇదే
యెహోవా
వాక్కు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References