పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మత్తయి సువార్త 3
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
Notes
No Verse Added
History
మత్తయి సువార్త 3:0 (09 16 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
మత్తయి సువార్త 3
1
ఆ
దినములయందు
బాప్తిస్మమిచ్చు
యోహాను
వచ్చి
2
పరలోకరాజ్యము
సమీపించియున్నది,
మారుమనస్సు
పొందుడని
యూదయ
అరణ్యములో
ప్రకటించుచుండెను.
3
ప్రభువు
మార్గము
సిద్ధపరచుడి
ఆయన
త్రోవలు
సరాళము
చేయుడని
అరణ్యములో
కేకవేయు
నొకని
శబ్దము
అని
ప్రవక్తయైన
యెషయా
ద్వారా
చెప్పబడినవా
డితడే.
4
ఈ
యోహాను
ఒంటె
రోమముల
వస్త్రమును,
మొలచుట్టు
తోలుదట్టియు
ధరించుకొనువాడు;
మిడత
లును
అడవి
తేనెయు
అతనికి
ఆహారము.
5
ఆ
సమయ
మున
యెరూషలేమువారును
యూదయ
వారందరును
యొర్దాను
నదీప్రాంతముల
వారందరును,
అతనియొద్దకు
వచ్చి,
6
తమ
పాపములు
ఒప్పుకొనుచు,
యొర్దాను
నదిలో
అతనిచేత
బాప్తిస్మము
పొందుచుండిరి.
7
అతడు
పరిసయ్యుల
లోను,
సద్దూకయ్యులలోను,
అనేకులు
బాప్తిస్మము
పొందవచ్చుట
చూచి
సర్పసంతానమా,
రాబోవు
ఉగ్ర
తను
తప్పించుకొనుటకు
మీకు
బుద్ధి
చెప్పినవాడెవడు?
మారుమన
8
అబ్రా
హాము
మాకు
తండ్రి
అని
మీలో
మీరు
చెప్పుకొనతలంచ
వద్దు;
9
దేవుడు
ఈ
రాళ్లవలన
అబ్రాహామునకు
పిల్లలను
పుట్టింపగలడని
మీతో
చెప్పుచున్నాను.
10
ఇప్పుడే
గొడ్డలి
చెట్లవేరున
ఉంచబడియున్నది
గనుక
మంచి
ఫలము
ఫలిం
పని
ప్రతి
చెట్టును
నరకబడి
అగ్నిలో
వేయబడును.
11
మారుమనస్సు
నిమిత్తము
నేను
నీళ్లలో1
మీకు
బాప్తిస్మ
మిచ్చుచున్నాను;
అయితే
నా
వెనుక
వచ్చుచున్నవాడు
నాకంటె
శక్తిమంతుడు;
ఆయన
చెప్పులు
మోయుటకైనను
నేను
పాత్రుడను
కాను;
ఆయన
పరిశుద్ధాత్మలోను2
అగ్ని
తోను
మీకు
బాప్తిస్మమిచ్చును.
12
ఆయన
చేట
ఆయన
చేతిలో
ఉన్నది;
ఆయన
తన
కళ్లమును
బాగుగా
శుభ్రము
చేసి
గోధుమలను
కొట్టులోపోసి,
ఆరని
అగ్నితో
పొట్టును
కాల్చివేయునని
వారితో
చెప్పెను.
13
ఆ
సమయమున
యోహానుచేత
బాప్తిస్మము
పొందుటకు
యేసు
గలిలయనుండి
యొర్దాను
దగ్గర
నున్న
అతనియొద్దకు
వచ్చెను.
14
అందుకు
యోహాను
నేను
నీచేత
బాప్తిస్మము
పొందవలసినవాడనై
యుండగా
నీవు
నాయొద్దకు
వచ్చు
చున్నావా?
అని
ఆయనను
నివారింపజూచెను
గాని
15
యేసుఇప్పటికి
కానిమ్ము;
నీతి
యావత్తు
ఈలాగు
నెర
వేర్చుట
మనకు
తగియున్నదని
అతనికి
ఉత్తరమిచ్చెను
గనుక
అతడాలాగు
కానిచ్చెను.
16
యేసు
బాప్తిస్మము
పొందిన
వెంటనే
నీళ్లలోనుండి
ఒడ్డునకు
వచ్చెను;
ఇదిగో
ఆకాశము
తెరవబడెను,
దేవుని
ఆత్మ
పావురమువలె
దిగి
తనమీదికి
వచ్చుట
చూచెను.
17
మరియుఇదిగో
ఈయనే
నా
ప్రియ
కుమారుడు,
ఈయనయందు
నేనానందించు
చున్నానని
యొక
శబ్దము
ఆకాశమునుండి
వచ్చెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References