పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
రోమీయులకు 5
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
యిర్మీయా 46:8 (10 10 am)
ద్వితీయోపదేశకాండమ 6:18 (10 10 am)
రోమీయులకు 5:0 (10 10 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
రోమీయులకు 5
1
కాబట్టి
విశ్వాసమూలమున
మనము
నీతిమంతులముగా
తీర్చబడి,
మన
ప్రభువైన
యేసుక్రీస్తుద్వారా
దేవునితో
సమాధానము
కలిగియుందము
2
మరియు
ఆయనద్వారా
మనము
విశ్వాసమువలన
ఈ
కృపయందు
ప్రవేశముగల
వారమై,
అందులో
నిలిచియుండి,
దేవుని
మహిమను
గూర్చిన
నిరీక్షణనుబట్టి
అతిశయ
పడుచున్నాము.
3
అంతే
కాదు;
శ్రమ
ఓర్పును,
ఓర్పు
పరీక్షను,
పరీక్ష
నిరీక్షణను
కలుగజేయునని
యెరిగి
4
శ్రమలయందును
అతిశయపడు
దము.
5
ఎందుకనగా
ఈ
నిరీక్షణ
మనలను
సిగ్గుపరచదు.
మనకు
అనుగ్రహింపబడిన
పరిశుద్ధాత్మద్వారా
దేవుని
ప్రేమ
మన
హృదయములలో
కుమ్మరింపబడియున్నది.
6
ఏల
యనగా
మనమింక
బలహీనులమై
యుండగా,
క్రీస్తు
యుక్తకాలమున
భక్తిహీనులకొరకు
చనిపోయెను.
7
నీతి
మంతునికొరకు
సహితము
ఒకడు
చనిపోవుట
అరుదు;
మంచివానికొరకు
ఎవడైన
ఒకవేళ
చనిపోవ
తెగింప
వచ్చును.
8
అయితే
దేవుడు
మనయెడల
తన
ప్రేమను
వెల్లడిపరచుచున్నాడు;
ఎట్లనగా
మనమింకను
పాపులమై
యుండగానే
క్రీస్తు
మనకొరకు
చనిపోయెను.
9
కాబట్టి
ఆయన
రక్తమువలన
ఇప్పుడు
నీతిమంతులముగా
తీర్చబడి,
మరింత
నిశ్చయముగా
ఆయన
ద్వారా
ఉగ్రతనుండి
రక్షింప
బడుదుము.
10
ఏలయనగా
శత్రువులమై
యుండగా,
ఆయన
కుమారుని
మరణముద్వారా
మనము
దేవునితో
సమాధాన
పరచబడిన
యెడల
సమాధానపరచబడిన
వారమై,
ఆయన
జీవించుటచేత
మరి
నిశ్చయముగా
రక్షింపబడు
దుము.
11
అంతేకాదు;
మన
ప్రభువైన
యేసు
క్రీస్తుద్వారా
మనము
దేవునియందు
అతిశయపడుచున్నాము;
ఆయన
ద్వారానే
మనము
ఇప్పుడు
సమాధానస్థితి
పొంది
యున్నాము.
12
ఇట్లుండగా
ఒక
మనుష్యునిద్వారా
పాపమును
పాపము
ద్వారా
మరణమును
లోకములో
ఏలాగు
ప్రవేశించెనో,
ఆలాగుననే
మనుష్యులందరు
పాపము
చేసినందున
మరణము
అందరికిని
సంప్రాప్తమాయెను.
13
ఏలయనగా
ధర్మ
శాస్త్రము
వచ్చిన
దనుక
పాపము
లోకములో
ఉండెను
గాని
ధర్మశాస్త్రము
లేనప్పుడు
పాపము
ఆరోపింపబడదు.
14
అయినను
ఆదాముచేసిన
అతిక్రమమును
బోలి
పాపము
చేయని
వారిమీదకూడ,
ఆదాము
మొదలుకొని
మోషే
వరకు
మరణమేలెను;
ఆదాము
రాబోవువానికి
గురుతై
యుండెను,
15
అయితే
అపరాధము
కలిగినట్టు
కృపా
వరము
కలుగలేదు.
ఎట్లనగా
ఒకని
అపరాధమువలన
అనేకులు
చనిపోయినయెడల
మరి
యెక్కువగా
దేవుని
కృపయు,
యేసుక్రీస్తను
ఒక
మనుష్యుని
కృ
16
మరియు
పాపము
చేసిన
యొకనివలన
శిక్షావిధి
కలిగినట్టు
ఆ
దానము
కలుగ
లేదు.
ఏలయనగా
తీర్పు
ఒక్క
అపరాధమూలముగా
వచ్చినదై
శిక్షావిధికి
కారణమాయెను;
కృపావరమైతే
అనేకమైన
అపరాధముల
మూలముగా
వచ్చినదై
మనుష్యులు
నీతిమంతులుగా
తీర్చబడుటకు
కారణమాయెను.
17
మరణము
ఒకని
అపరాధమూలమున
వచ్చినదై
ఆ
యొకని
ద్వారానే
యేలిన
యెడల
కృపాబాహుళ్యమును
నీతిదాన
మును
పొందువారు
జీవము
గలవారై,
మరి
నిశ్చయముగా
యేసుక్రీస్తను
ఒకని
ద్వారానే
యేలుదురు.
18
కాబట్టి
తీర్పు
ఒక్క
అపరాధమూలమున
వచ్చినదై,
మనుష్యుల
కందరికిని
శిక్షావిధి
కలుగుటకు
ఏలాగు
కారణమాయెనో,
ఆలాగే
ఒక్క
పుణ్య
కార్యమువలన
కృపాదానము
మను
ష్యులకందరికిని
జీవప్రదమైన
నీతి
విధింపబడుటకు
కారణ
మాయెను.
19
ఏలయనగా
ఒక
మనుష్యుని
అవిధేయతవలన
అనేకులు
పాపులుగా
ఏలాగు
చేయబడిరో,
ఆలాగే
ఒకని
విధేయతవలన
అనేకులు
నీతిమంతులుగా
చేయబడు
దురు.
20
మరియు
అపరాధము
విస్తరించునట్లు
ధర్మశాస్త్రము
ప్రవేశించెను.
అయినను
పాపము
మరణమును
ఆధారము
చేసికొని
యేలాగు
ఏలెనో,
21
ఆలాగే
నిత్యజీవము
కలుగుటకై,
నీతిద్వారా
కృపయు
మన
ప్రభువైన
యేసుక్రీస్తు
మూలముగా
ఏలునిమిత్తము
పాపమెక్కడ
విస్తరించెనో
అక్కడ
కృప
అపరిమితముగా
విస్తరించెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References