పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ద్వితీయోపదేశకాండమ 14:10
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
ద్వితీయోపదేశకాండమ 14:10 (06 07 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ద్వితీయోపదేశకాండమ 14:10
1
మీరు
మీ
దేవుడైన
యెహోవాకు
బిడ్డలు
గనుక
చనిపోయిన
వాడెవనినిబట్టి
మిమ్మును
మీరు
కోసికొన
కూడదు,
మీ
కనుబొమ్మల
మధ్య
బోడిచేసికొనకూడదు.
2
ఏలయనగా
నీ
దేవుడైన
యెహోవాకు
నీవు
ప్రతిష్టిత
జనము.
మరియు
యెహోవా
భూమిమీద
నున్న
సమస్త
జనములలో
విశేషముగా
తనకు
స్వకీయ
జనమగునట్లు
నిన్ను
ఏర్పరచుకొనెను.
3
నీవు
హేయమైనదేదియు
తినకూడదు.
మీరు
తిన
దగిన
జంతువులు
ఏవేవనగా
4
ఎద్దు,
గొఱ్ఱపిల్ల,
మేక
పిల్ల,
5
దుప్పి,
ఎఱ్ఱ
చిన్నజింక,
దుప్పి,
కారుమేక,
కారుజింక,
లేడి,
కొండగొఱ్ఱ
అనునవే.
6
జంతువులలో
రెండు
డెక్కలు
గలదై
నెమరువేయు
జంతువును
తినవచ్చును.
7
నెమరువేయువాటిలోనిదే
కాని
రెండు
డెక్కలుగల
వాటిలోనిదే
కాని
నెమరువేసి
ఒంటిడెక్కగల
ఒంటె,
కుందేలు,
పొట్టి
కుందేలు
అనువాటిని
తినకూడదు.
అవి
మీకు
హేయములు.
8
మరియు
పంది
రెండు
డెక్కలు
గలదైనను
నెమరువేయదు
గనుక
అది
మీకు
హేయము,
వాటి
మాంసము
తినకూడదు,
వాటి
కళేబరములను
ముట్ట
కూడదు.
9
నీట
నివసించువాటన్నిటిలో
మీరు
వేటిని
తినవచ్చు
ననగా,
రెక్కలు
పొలుసులుగలవాటినన్నిటిని
తినవచ్చును.
10
రెక్కలు
పొలుసులు
లేనిదానిని
మీరు
తిన
కూడదు
అది
మీకు
హేయము.
11
పవిత్రమైన
ప్రతి
పక్షిని
మీరు
తినవచ్చును.
12
మీరు
తినరానివి
ఏవనగాపక్షిరాజు,
13
పెద్ద
బోరువ,
క్రౌంచుపక్షి,
14
పిల్లిగద్ద,
గద్ద,
తెల్లగద్ద,
15
ప్రతి
విధమైన
కాకి,
16
నిప్పుకోడి,
కపిరిగాడు,
కోకిల,
17
ప్రతి
విధమైన
డేగ,
పైడికంటె,
18
గుడ్లగూబ,
హంస,
గూడ
బాతు,
19
తెల్లబందు,
చెరువుకాకి,
చీకుబాతు,
సారసపక్షి,
ప్రతివిధమైన
సంకుబుడికొంగ,
కొంగ,
కుకుడుగువ్వ,
గబ్బిలము
అనునవి.
20
ఎగురు
ప్రతి
పురుగు
మీకు
హేయము;
వాటిని
తినకూడదు,
పవిత్రమైన
ప్రతి
పక్షిని
తిన
వచ్చును.
21
చచ్చినదానిని
మీరు
తినకూడదు.
నీ
యింట
నున్న
పరదేశికి
దానిని
ఇయ్యవచ్చును.
వాడు
దానిని
తినవచ్చును;
లేక
అన్యునికి
దాని
అమ్మవచ్చును;
ఏలయనగా
నీ
దేవు
డైన
యెహోవాకు
నీవు
ప్రతిష్ఠిత
జనము.
మేకపిల్లను
దాని
తల్లిపాలతో
వండకూడదు.
22
ప్రతి
సంవత్సరమున
నీ
విత్తనముల
పంటలో
దశమ
భాగమును
అవశ్యముగా
వేరుపరచవలెను.
23
నీ
దినము
లన్నిటిలో
నీ
దేవుడైన
యెహోవాకు
నీవు
భయపడ
నేర్చుకొనునట్లు
నీ
దేవుడైన
యెహోవా
తన
నామము
నకు
నివాసస్థానముగా
ఏర్పరచుకొను
స్థలమున
ఆయన
సన్నిధిని
నీ
పంటలోగాని
నీ
ద్రాక్షారసములోగాని
నీ
నూనెలోగాని
పదియవ
పంతును,
నీ
పశువులలోగాని
గొఱ్ఱ
మేకలలోగాని
తొలిచూలు
వాటిని
తినవలెను.
24
మార్గము
దీర్ఘముగానున్నందున,
అనగా
యెహోవా
తన
నామమునకు
నివాసస్థానముగా
ఏర్పరచుకొను
స్థలము
మిక్కిలి
దూరముగా
నున్నందున,
నీవు
వాటిని
మోయ
లేనియెడల
నీ
దేవుడైన
యెహోవా
నిన్ను
ఆశీర్వదించు
నప్పుడు,
వాటిని
వెండికి
మార్చి
ఆ
వెండిని
చేత
పట్టుకొని,
25
నీ
దేవుడైన
యెహోవా
యేర్పరచుకొను
స్థలము
నకు
వెళ్లి
నీవు
కోరు
దేనికైనను
26
ఎద్దులకేమి
గొఱ్ఱల
కేమి
ద్రాక్షారసమునకేమి
మద్యమునకేమి
నీవు
కోరు
దానికి
ఆ
వెండి
నిచ్చి,
అక్కడ
నీ
దేవుడైన
యెహోవా
సన్నిధిని
భోజనముచేసి,
నీవును
నీ
యింటివారును
నీ
యింటనుండు
లేవీయులును
సంతోషింపవలెను.
27
లేవీ
యులను
విడువ
కూడదు;
నీ
మధ్యను
వారికి
పాలైనను
స్వాస్థ్యమైనను
లేదు.
28
నీ
దేవుడైన
యెహోవా
నీవు
చేయు
నీ
చేతి
పని
అంతటిలోను
నిన్ను
ఆశీర్వదించునట్లు
మూడేసి
సంవత్సర
ముల
కొకసారి,
ఆ
యేట
నీకు
కలిగిన
పంటలో
పదియవ
వంతంతయు
బయటికి
తెచ్చి
నీ
యింట
ఉంచవలెను.
29
అప్పుడు
నీ
మధ్యను
పాలైనను
స్వాస్థ్య
మైనను
లేని
లేవీ
యులును,
నీ
యింటనున్న
పరదేశులును,
తండ్రిలేనివారును,
విధవరాండ్రును
వచ్చి
భోజనముచేసి
తృప్తిపొందుదురు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References