పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ద్వితీయోపదేశకాండమ 29:26
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
ద్వితీయోపదేశకాండమ 29:26 (05 32 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ద్వితీయోపదేశకాండమ 29:26
1
యెహోవా
హోరేబులో
ఇశ్రాయేలీయులతో
చేసిన
నిబంధన
గాక
ఆయన
మోయాబుదేశములో
వారితో
చేయుమని
మోషేకు
ఆజ్ఞాపించిన
నిబంధన
వాక్యములు
ఇవే.
2
మోషే
ఇశ్రాయేలీయులనందరిని
పిలిపించి
వారితో
ఇట్లనెనుయెహోవా
మీ
కన్నులయెదుట
ఐగుప్తు
దేశమున
ఫరోకును
అతని
సేవకులందరికిని
అతని
సమస్త
జనము
నకును
చేసినదంతయు,
అనగా
3
ఆ
గొప్ప
శోధనలను
సూచకక్రియలను
మహత్కార్య
ములను
మీరు
కన్నులార
చూచితిరి.
4
అయినను
గ్రహించు
హృదయమును
చూచు
కన్నులను
విను
చెవులను
యెహోవా
నేటివరకు
మీకిచ్చి
యుండలేదు.
5
నేను
మీ
దేవుడనైన
యెహోవానని
మీరు
తెలిసికొనునట్లు
నలువది
సంవత్సరములు
నేను
మిమ్మును
అరణ్యములో
నడిపించితిని.
మీ
బట్టలు
మీ
ఒంటిమీద
పాతగిలిపోలేదు;
మీ
చెప్పులు
మీ
కాళ్లను
పాతగిలి
పోలేదు.
6
మీరు
రొట్టె
తినలేదు,
ద్రాక్షారసమేగాని
మద్యమేగాని
త్రాగలేదని
యెహోవా
సెలవిచ్చు
చున్నాడు.
7
మీరు
ఈ
చోటికి
చేరినప్పుడు
హెష్బోను
రాజైన
సీహోనును
బాషాను
రాజైన
ఓగును
యుద్ధమునకు
మనమీదికి
రాగా
8
మనము
వారిని
హతము
చేసి
వారి
దేశ
మును
స్వాధీనపరచుకొని
రూబేనీయులకును
గాదీయుల
కును
మనష్షే
అర్ధగోత్రపువారికిని
దాని
స్వాస్థ్యముగా
ఇచ్చితివిు.
9
కాబట్టి
మీరు
చేయునదంతయు
చక్కగా
జరుగునట్లు
ఈ
నిబంధన
వాక్యములను
అనుసరించి
నడుచు
కొనవలెను.
10
నీ
దేవుడైన
యెహోవా
నీతో
చెప్పిన
ప్రకారము
గాను
నీ
పితరులైన
అబ్రాహాము
ఇస్సాకు
యాకోబులతో
ప్రమాణము
చేసిన
ప్రకారముగాను,
11
నేడు
నిన్ను
తనకు
స్వజనముగా
నియమించుకొని
తానే
నీకు
దేవుడైయుండు
నట్లు
నీ
దేవుడైన
యెహోవా
నేడు
నీకు
నియమించు
చున్న
నీ
దేవుడైన
యెహోవా
నిబంధనలోను
ఆయన
ప్రమాణము
చేసినదానిలోను
నీవు
పాలుపొందుటకై
ఇశ్రాయేలీయులలో
ప్రతివాడు,
12
అనగా
మీలో
ముఖ్యు
లేమి,
మీ
గోత్రపువారేమి
మీ
పెద్దలేమి,
మీ
నాయకు
లేమి
మీ
పిల్లలేమి,
మీ
భార్యలేమి,
13
నీ
పాళెములోనున్న
పరదేశులేమి,
నీ
కట్టెలను
నరుకువారు
మొదలుకొని
నీ
నీళ్లు
తోడువారివరకును
మీరందరు
నేడు
మీ
దేవుడైన
యెహోవా
సన్నిధిని
నిలిచియున్నారు.
14
నేను
మీతో
మాత్రము
కాదు,
ఇక్కడ
మనతో
కూడను
ఉండి,
నేడు
మన
దేవుడైన
యెహోవా
సన్నిధిని
నిలుచుచున్నవారి
తోను
15
ఇక్కడ
నేడు
మనతోకూడ
నుండని
వారితోను
ఈ
నిబంధనను
ప్రమాణమును
చేయుచున్నాను.
16
మనము
ఐగుప్తు
దేశమందు
ఎట్లు
నివసించితిమో,
మీరు
దాటి
వచ్చిన
జనముల
మధ్యనుండి
మనమెట్లు
దాటివచ్చి
తిమో
మీరెరుగుదురు.
17
వారి
హేయక్రియలను,
కఱ్ఱతోను
రాతితోను
వెండితోను
బంగారముతోను
చేయబడినవారి
విగ్రహములను
మీరు
చూచితిరిగదా.
18
ఆ
జనముల
దేవ
తలను
పూజించుటకు
మన
దేవుడైన
యెహోవాయొద్ద
నుండి
తొలగు
హృదయముగల
పురుషుడేగాని
స్త్రీయేగాని
కుటుంబమేగాని
గోత్రమేగాని
నేడు
మీలో
ఉండ
కుండునట్లును,
మరణకరమైన
దుష్కృత్యమునకు
అట్టి
మూలమైనది
మీలో
ఉండకుండునట్లును,
నేడు
ఈ
నిబం
ధనను
మీతో
చేయుచున్నాను.
19
అట్టి
పనులను
చేయు
వాడు
ఈ
శాపవాక్య
ములను
వినునప్పుడు,
మద్యముచేత
దప్పి
తీర్చు
కొనవలెనని
నేను
నా
హృదయ
కాఠిన్యమున
నడుచుచుండినను
నాకు
క్షేమము
కలుగునని,
నేను
ఆశీర్వాదము
నొందెదనని
అనుకొనును.
20
అయితే
యెహోవా
వానిని
క్షమింపనొల్లడు;
అట్టివాడు
మీలోనుండినయెడల
నిశ్చయముగా
యెహోవా
కోపమును
ఓర్వమియు
ఆ
మనుష్యునిమీద
పొగరాజును;
ఈ
గ్రంథములో
వ్రాయ
బడిన
శాపములన్నియు
వానికి
తగులును.
యెహోవా
అతని
పేరు
ఆకాశము
క్రిందనుండకుండ
తుడిచివేయును.
21
ఈ
ధర్మశాస్త్రగ్రంథములో
వ్రాయబడిన
నిబంధన
శాపము
లన్నిటినిబట్టి
వానికి
కీడు
కలుగజేయుటకై
యెహోవా
ఇశ్రాయేలీయుల
గోత్రములన్నిటిలోనుండి
వాని
వేరుపర
చును.
22
కాబట్టి
మీ
తరువాత
పుట్టు
మీ
సంతతివారును
దూరదేశమునుండి
వచ్చు
పరదేశులును
సమస్త
జనములును
ఆ
దేశముయొక్క
తెగుళ్లను
యెహోవా
దానిమీదికి
తెప్పించిన
సంకటములను
చూచి
23
వారు,
యెహోవా
తన
కోపోద్రేకముచేత
నశింపజేసిన
సొదొమ
గొమొఱ్ఱా
అద్మా
సెబోయీములవలె
ఆ
సమస్త
దేశమును
గంధకము
చేతను
ఉప్పుచేతను
చెడిపోయి,
విత్తబడకయు
దానిలో
ఏదియు
బుట్టకయు
దానిలో
ఏ
కూరయు
మొలవకయు
ఉండుట
చూచి
24
యెహోవా
దేని
బట్టి
యీ
దేశమును
ఇట్లు
చేసెనో?
యీ
మహా
కోపాగ్నికి
హేతువేమో?
అని
చెప్పుకొందురు.
25
మరియు
వారువారి
పితరుల
దేవుడైన
యెహోవా
ఐగుప్తు
దేశములోనుండి
వారిని
రప్పించిన
తరువాత
ఆయన
తమతో
చేసిన
నిబంధనను
వారు
నిరాకరించిరి
26
తామెరుగని
అన్యదేవతలను,
ఆయన
వారికి
నియమింపని
దేవతలను,
పూజించి
వాటికి
నమస్క
రించిరి
27
గనుక
యీ
గ్రంథములో
వ్రాయబడిన
శాపము
లన్నిటిని
యీ
దేశముమీదికి
తెప్పించుటకు
దానిమీద
యెహోవా
కోపము
రవులుకొనెను.
28
యెహోవా
తన
కోపోద్రేకముచేతను
అత్యుగ్రతచేతను
తమ
దేశములో
నుండి
వారిని
పెల్లగించి,
నేడున్నట్లుగా
వారిని
వెళ్లగొట్టి
పరదేశము
పాలుచేసెను.
29
రహస్యములు
మన
దేవుడైన
యెహోవాకు
చెందును.
అయితే
మనము
ఈ
ధర్మ
శాస్త్ర
వాక్యములన్నిటి
ననుసరించి
నడుచుకొనునట్లు
బయలుపరచబడినవి
యెల్లప్పుడు
మనవియు
మన
సంతతి
వారివియునగునని
చెప్పుదురు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References