పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
1 తిమోతికి 5:19
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Notes
No Verse Added
History
1 తిమోతికి 5:19 (10 38 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
1 తిమోతికి 5:19
1
వృద్ధుని
గద్దింపక
తండ్రిగా
భావించి
అతని
హెచ్చ
రించుము.
2
అన్నదమ్ములని
¸°వనులను,
తల్లులని
వృద్ధ
స్త్రీలను,
అక్కచెల్లెండ్రని
పూర్ణపవిత్రతతో
¸°వనస్త్రీలను
హెచ్చరించుము.
3
నిజముగా
అనాథలైన
విధవరాండ్రను
సన్మానింపుము.
4
అయితే
ఏ
విధవరాలికైనను
పిల్లలు
గాని
మనుమలు
గాని
యుండిన
యెడల,
వీరు
మొదట
తమ
యింటివారియెడల
భక్తి
కనుపరచుటకును,
తమ
తలిదండ్రులకు
ప్రత్యుపకారము
చేయుటకు
5
అయితే
నిజముగా
అనాథయైన
విధవరాలు
ఏకాకియై
యుండి,
దేవునిమీదనే
తన
నిరీక్షణనుంచుకొని,
విజ్ఞాప
నలయందును
ప్రార్థనలయందును
రేయింబగలు
నిలుకడగా
ఉండును.
6
సుఖభోగములయందు
ప్రవర్తించునది
బ్రదుకు
చుండియు
చచ్చినదైయుండును.
7
వారు
నిందారహితులై
యుండునట్లు
ఈలాగు
ఆజ్ఞాపించుము.
8
ఎవడైనను
స్వకీయులను,
విశేషముగా
తన
యింటివారిని,
సంరక్షింపక
పోయినయెడల
వాడు
విశ్వాసత్యాగము
చేసినవాడై
అవిశ్వాసికన్న
చెడ్డవాడై
యుండును.
9
అరువది
ఏండ్ల
కంటె
తక్కువవయస్సు
లేక,
ఒక్క
పురుషునికే
భార్యయై,
10
సత్క్రియలకు
పేరుపొందిన
విధవరాలు
పిల్లలను
పెంచి,
పరదేశులకు
అతిథ్యమిచ్చి,
పరిశుద్ధుల
పాదములు
కడిగి,
శ్రమపడువారికి
సహాయముచేసి,
ప్రతి
సత్కార్యముచేయ
బూనుకొనినదైతే
ఆమెను
విధవరాండ్ర
లెక్కలో
చేర్చవచ్చును.
11
¸°వనస్థులైన
విధవ
రాండ్రను
లెక్కలో
చేర్చవద్దు;
12
వారు
క్రీస్తునకు
విరోధముగా
నిరంకుశలైనప్పుడు
తమ
మొదటి
విశ్వాసమును
వదలుకొనిరను
తీర్పుపొందినవారై
పెండ్లాడగోరుదురు.
13
మరియు
వారు
ఇంటింట
తిరుగులాడుచు,
బద్ధకురాం
డ్రగుటకు
మాత్రమేగాక,
ఆడరాని
మాటలాడుచు,
వదరు
బోతులును
పరులజోలికి
పోవువారునగుటకును
నేర్చు
కొందురు.
14
కాబట్టి
¸°వన
స్త్రీలు
వివాహము
చేసికొని
పిల్లలను
కని
గృహపరిపాలన
జరిగించుచు,
నిందించుటకు
విరోధికి
అవకాశమియ్యకుండవలెనని
కోరు
చున్నాను.
15
ఇంతకుముందే
కొందరు
త్రోవనుండి
తొలగి
పోయి
సాతానును
వెంబడించినవారైరి.
16
విశ్వాసురాలైన
యే
స్త్రీ
యింటనైనను
విధవరాండ్రుండినయెడల,
సంఘము
నిజముగా
అనాథలైన
విధవరాండ్రకు
సహాయము
చేయుటకై
దానిమీద
భారములేకుండ
ఆమెయే
వీరికి
సహాయము
చేయవలెను.
17
బాగుగా
పాలనచేయు
పెద్దలను,
విశేషముగా
వాక్య
మందును
ఉపదేశమందును
ప్రయాసపడువారిని,
రెట్టింపు
సన్మానమునకు
పాత్రులనుగా
ఎంచవలెను.
18
ఇందుకు
నూర్చెడి
యెద్దు
మూతికి
చిక్కము
వేయవద్దు
అని
లేఖనము
చెప్పుచున్నది.
19
మరియు
పనివాడు
తన
జీతమునకు
పాత్రుడు
ఇద్దరు
ముగ్గురు
సాక్షులుంటేనేగాని
పెద్దమీద
దోషా
రోపణ
అంగీకరింపకుము
20
ఇతరులు
భయపడునిమిత్తము
పాపము
చేయువారిని
అందరియెదుట
గద్దింపుము.
21
విరోధ
బుద్ధితోనైనను
పక్షపాతముతోనైనను
ఏమియుచేయక,
నేను
చెప్పిన
ఈ
సంగతులను
గైకొనవలెనని
దేవుని
యెదుటను,
క్రీస్తుయేసు
ఎదుటను,
ఏర్పరచబడిన
దేవ
దూతలయెదుటను
నీకు
ఆనబెట్టుచున్నాను.
22
త్వరపడి
యెవనిమీదనైనను
హస్తనిక్షేపణము
చేయకుము.
పరులపాప
ములలో
పాలివాడవై
యుండకుము.
నీవు
పవిత్రుడవుగా
ఉండునట్లు
చూచుకొనుము.
23
ఇకమీదట
నీళ్లేత్రాగక
నీ
కడుపు
జబ్బునిమిత్తమును
తరచుగా
వచ్చు
బలహీనతల
కోసరమును
ద్రాక్షారసము
కొంచెముగా
పుచ్చుకొనుము.
24
కొందరి
పాపములు
తేటగా
బయలుపడి
న్యాయపు
తీర్పునకు
ముందుగా
నడుచుచున్నవి,
మరికొందరి
పాప
ములు
వారివెంట
వెళ్లుచున్నవి.
25
అటువలె
మంచికార్యములు
తేటగా
బయలుపడుచున్నవి,
బయలుపడనివి
దాచబడనేరవు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References