పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
హెబ్రీయులకు 13
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Notes
No Verse Added
History
హెబ్రీయులకు 13:0 (06 12 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
హెబ్రీయులకు 13
1
సహోదరప్రేమ
నిలువరముగా
ఉండనీయుడి
2
ఆతిథ్యము
చేయ
మరవకుడి;
దానివలన
కొందరు
ఎరుగకయే
దేవదూతలకు
ఆతిథ్యముచేసిరి.
3
మీరును
వారితోకూడ
బంధింపబడినట్టు
బంధకములోనున్న
వారిని
జ్ఞాపకము
చేసికొనుడి.మీరును
శరీరముతో
ఉన్నారు
గనుక
కష్టముల
ననుభవించుచున్న
వారిని
జ్ఞాపకము
చేసికొనుడి.
4
వివాహము
అన్ని
విషయములలో
ఘనమైనదిగాను,
పానుపు
నిష్కల్మషమైనది
గాను
ఉండవలెను;
వేశ్యా
సంగులకును
వ్యభిచారులకును
దేవుడు
తీర్పు
తీర్చును.
5
ధనాపేక్షలేనివారై
మీకు
కలిగినవాటితో
తృప్తిపొందియుండుడి.నిన్ను
ఏమాత్రమును
విడువను,
నిన్ను
ఎన్నడును
ఎడబాయను
అని
ఆయనయే
చెప్పెను
గదా.
6
కాబట్టి
ప్రభువు
నాకు
సహాయుడు,
నేను
భయపడను,
నరమాత్రుడు
నాకేమి
చేయగలడు?
అనిమంచి
ధైర్యముతో
చెప్పగలవారమై
యున్నాము.
7
మీకు
దేవుని
వాక్యము
బోధించి,
మీపైని
నాయకులుగా
ఉన్నవారిని
జ్ఞాపకము
చేసికొని,
వారి
ప్రవర్తన
ఫలమును
శ్రద్ధగా
తలంచుకొనుచు,
వారి
విశ్వాసమును
అనుసరించుడి.
8
యేసుక్రీస్తు
నిన్న,
నేడు,
ఒక్కటేరీతిగా
ఉన్నాడు;
అవును
యుగయుగములకును
ఒక్కటే
రీతిగా
ఉండును.
9
నానా
విధములైన
అన్య
బోధలచేత
త్రిప్పబడకుడి.
భోజనపదార్థములనుబట్టి
కాక,
కృపను
బట్టియే
హృదయము
స్థిరపరచుకొనుట
మంచిది;
భోజనము
లనుబట్టి
ప్రవర్తించినవారికి
ఏమియు
ప్రయోజనము
కలుగ
లేదు.
10
మనకొక
బలిపీఠమున్నది;
దాని
సంబంధమైనవాటిని
తినుటకు
గుడారములో
సేవచేయువారికి
అధికారములేదు.
11
వేటిరక్తము
పాపపరిహారార్థముగ
పరిశుద్ధస్థలములోనికి
ప్రధానయాజకునిచేత
తేబడునో,
ఆ
జంతువులకళేబరములు
శిబిరమునకు
వెలుపట
దహింపబడును.
12
కావున
యేసుకూడ
తన
స్వరక్తముచేత
ప్రజలను
పరిశుద్ధపరచుటకై
గవిని
వెలుపట
శ్రమపొందెను.
13
కాబట్టి
మనమాయన
నిందను
భరించుచు
శిబిరము
వెలుపలికి
ఆయనయొద్దకు
వెళ్లుదము.
14
నిలువరమైన
పట్టణము
మనకిక్కడ
లేదు
గాని,
ఉండబోవుచున్నదాని
కోసము
ఎదురుచూచు
చున్నాము.
15
కాబట్టి
ఆయనద్వారా
మనము
దేవునికి
ఎల్లప్పుడును
స్తుతియాగము
చేయుదము,
అనగా
ఆయన
నామమును
ఒప్పుకొనుచు,
జిహ్వాఫలము
అర్పించుదము.
16
ఉపకారమును
ధర్మమును
చేయ
మరచిపోకుడి,
అట్టి
యాగములు
దేవుని
కిష్టమైనవి.
17
మీపైని
నాయకులుగా
ఉన్నవారు
లెక్క
ఒప్పచెప్పవలసినవారివలె
మీ
ఆత్మలను
కాయుచున్నారు;
వారు
దుఃఖముతో
ఆ
పని
చేసినయెడల
మీకు
నిష్ప్రయోజనము
గనుక
దుఃఖముతో
కాక,
ఆనందముతో
చేయునట్లు
వారి
మాట
విని,
వారికి
లోబడియుండుడి.
18
మా
నిమిత్తము
ప్రార్థనచేయుడి;
మేమన్ని
విషయ
ములలోను
యోగ్యముగా
ప్రవర్తింప
గోరుచు
మంచి
మనస్సాక్షి
కలిగియున్నామని
నమ్ముకొనుచున్నాను.
19
మరియు
నేను
మరి
త్వరగా
మీయొద్దకు
మరల
వచ్చునట్లు
ఈలాగు
చేయవలెనని
మరి
యెక్కువగా
మిమ్మును
బతి
మాలుకొనుచున్నాను.
20
గొఱ్ఱల
గొప్ప
కాపరియైన
యేసు
అను
మన
ప్రభువును
నిత్యమైన
నిబంధన
సంబంధమగు
రక్తమునుబట్టి
మృతులలోనుండి
లేపిన
సమాధానకర్తయగు
దేవుడు,
21
యేసు
క్రీస్తుద్వారా
తన
దృష్టికి
అనుకూలమైనదానిని
మనలో
జరిగించుచు,
ప్రతి
మంచి
విషయములోను
తన
చిత్తప్రకారము
చేయుటకు
మిమ్మును
సిద్ధపరచును
గాక.
యేసుక్రీస్తుకు
యుగయుగములకు
మహిమ
కలుగునుగాక.
ఆమేన్.
22
సహోదరులారా,
మీకు
సంక్షేపముగా
వ్రాసియున్నాను
గనుక
ఈ
హెచ్చరికమాటను
సహించుడని
మిమ్మును
వేడుకొనుచున్నాను.
23
మన
సహోదరుడైన
తిమోతికి
విడుదల
కలిగినదని
తెలిసికొనుడి.
అతడు
శీఘ్రముగా
వచ్చినయెడల
అతనితోకూడ
వచ్చి
మిమ్మును
చూచెదను.
24
మీపైని
నాయకులైనవారికందరికిని
పరిశుద్ధులకందరికిని
నా
వందనములు
చెప్పుడి.
ఇటలీవారు
మీకు
వందనములు
చెప్పుచున్నారు.
25
vnumber="25">
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References