పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
1 పేతురు 4
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
Notes
No Verse Added
History
1 పేతురు 4:0 (04 00 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
1 పేతురు 4
1
క్రీస్తు
శరీరమందు
శ్రమపడెను
గనుక
మీరును
అట్టి
మనస్సును
ఆయుధముగా
ధరించుకొనుడి.
2
శరీర
విషయములో
శ్రమపడినవాడు
శరీరమందు
జీవించు
మిగిలినకాలము
ఇకమీదట
మనుజాశలను
అనుసరించి
నడుచుకొనక,
దేవుని
ఇష్టానుసారముగానే
నడుచుకొను
నట్లు
పాపముతో
జోలి
యిక
నేమియులేక
యుండును.
3
మనము
పోకిరిచేష్టలు,
దురాశలు,
మద్య
పానము,
అల్లరితో
కూడిన
ఆటపాటలు,
త్రాగుబోతుల
విందులు,
చేయదగని
విగ్రహపూజలు
మొదలైనవాటియందు
నడుచుకొనుచు,
అన్యజనుల
ఇష్టము
నెరవేర్చుచుండుటకు
గతించినకాలమే
చాలును,
4
అపరిమితమైన
ఆ
దుర్వ్యాపారమునందు
తమతోకూడ
మీరు
పరుగెత్తకపోయినందుకు
వారు
ఆశ్చర్యపడుచు
మిమ్మును
దూషించుచున్నారు.
5
సజీవుల
కును
మృతులకును
తీర్పుతీర్చుటకు
సిద్ధముగా
ఉన్నవానికి
వారుత్తరవాదులైయున్నారు.
6
మృతులు
శరీరవిషయములో
మానవరీత్య
తీర్పు
పొందునట్లును
ఆత్మవిషయములో
దేవుని
బట్టి
జీవించునట్లును
వారికికూడ
సువార్త
ప్రకటింపబడెను.
7
అయితే
అన్నిటి
అంతము
సమీపమైయున్నది.
కాగా
మీరు
స్వస్థ
బుద్ధిగలవారై,
ప్రార్థనలు
చేయుటకు
మెలకువగా
ఉండుడి.
8
ప్రేమ
అనేక
పాపములను
కప్పును
గనుక
అన్నిటికంటె
ముఖ్యముగా
ఒకనియెడల
ఒకడు
మిక్కటమైన
ప్రేమగలవారై
యుండుడి.
9
సణుగుకొనకుండ
ఒకనికి
ఒకడు
ఆతిథ్యము
చేయుడి.
10
దేవుని
నానావిధమైన
కృపవిషయమై
మంచి
గృహ
నిర్వాహకులైయుండి,
యొక్కొకడు
కృపావరము
పొందిన
కొలది
యొకనికొకడు
ఉపచారము
చేయుడి.
11
ఒకడు
బోధించినయెడల
దైవోక్తులను
బోధించునట్టు
బోధింపవలెను;
ఒకడు
ఉపచారము
చేసినయెడల
దేవుడు
అను
గ్రహించు
సామర్థ్యమునొంది
చేయవలెను.
ఇందువలన
దేవుడు
అన్నిటిలోను
యేసుక్రీస్తు
ద్వారా
మహిమపరచ
బడును.
యుగయుగములు
మహిమయు
ప్రభావమును
ఆయనకుండును
గాక.
ఆమేన్.
12
ప్రియులారా,
మిమ్మును
శోధించుటకు
మీకు
కలుగు
చున్న
అగ్నివంటి
మహాశ్రమనుగూర్చి
మీకేదో
యొక
వింత
సంభవించునట్లు
ఆశ్చర్యపడకుడి.
13
క్రీస్తు
మహిమ
బయలుపరచబడినప్పుడు
మీరు
మహానందముతో
సంతో
షించు
నిమిత్తము,
క్రీస్తు
శ్రమలలో
మీరు
పాలివారై
యున్నంతగా
సంతోషించుడి.
14
క్రీస్తు
నామము
నిమిత్తము
మీరు
నిందపాలైనయెడల
మహిమాస్వరూపియైన
ఆత్మ,
అనగా
దేవుని
ఆత్మ,
మీమీద
నిలుచుచున్నాడు
గనుక
మీరు
ధన్యులు.
15
మీలో
ఎవడును
నరహంతకుడుగా
గాని,
దొంగగా
గాని,
దుర్మార్గుడుగా
గాని,
పరులజోలికి
పోవువాడుగా
గాని
బాధ
అనుభవింప
తగదు.
16
ఎవడైనను
క్రైస్తవుడైనందుకు
బాధ
అనుభవించినయెడల
అతడు
సిగ్గుపడక,
ఆ
పేరును
బట్టియే
దేవుని
మహిమపరచవలెను.
17
తీర్పు
దేవుని
ఇంటియొద్ద
ఆరంభమగు
కాలము
వచ్చి
యున్నది;
అది
మనయొద్దనే
ఆరంభమైతే
దేవుని
సువార్తకు
అవిధేయులైన
వారి
గతి
యేమవును?
18
మరియు
నీతి
మంతుడే
రక్షింపబడుట
దుర్లభమైతే
భక్తిహీనుడును
పాపియు
ఎక్కడ
నిలుతురు?
19
కాబట్టి
దేవుని
చిత్తప్రకారము
బాధపడువారు
సత్ప్రవర్తన
గలవారై,
నమ్మకమైన
సృష్టికర్తకు
తమ
ఆత్మలను
అప్పగించుకొనవలెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References