పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
2 పేతురు 1:17
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
2 పేతురు 1:17 (04 34 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
2 పేతురు 1:17
1
యేసుక్రీస్తు
దాసుడును
అపొస్తలుడునైన
సీమోను
పేతురు,
మన
దేవునియొక్కయు
రక్షకుడైన
యేసుక్రీస్తు
యొక్కయు
నీతినిబట్టి,
మావలెనే
అమూల్యమైన
విశ్వాసము
పొందినవారికి
శుభమని
చెప్పి
వ్రాయునది.
2
తన
మహిమనుబట్టియు,
గుణాతిశయమునుబట్టియు,
మనలను
పిలిచినవాని
గూర్చిన
అనుభవజ్ఞానమూలముగా
ఆయన
దైవశక్తి,
జీవమునకును
భక్తికిని
కావలసినవాటినన్నిటిని
మనకు
దయచేయుచున్నందున,
3
దేవునిగూర్చినట్టియు
మన
ప్రభువైన
యేసునుగూర్చినట్టియునైన
అనుభవజ్ఞానమువలన
మీకు
కృపయు
సమాధానమును
విస్తరించును
గాక.
4
ఆ
మహిమ
గుణాతిశయములనుబట్టి
ఆయన
మనకు
అమూల్య
ములును
అత్యధికములునైన
వాగ్దానములను
అనుగ్రహించి
యున్నాడు.
దురాశను
అనుసరించుటవలన
లోకమందున్న
భ్రష్టత్వమును
ఈ
వాగ్దానముల
మూలముగా
మీరు
తప్పించుకొని,
దేవస్వభావమునందు
పాలివారగునట్లు
వాటిని
అనుగ్రహించెను
5
ఆ
హేతువుచేతనే
మీమట్టుకు
మీరు
పూర్ణజాగ్రత్తగలవారై,
మీ
విశ్వాసమునందు
సద్గుణ
మును,సద్గుణమునందు
జ్ఞానమును,
6
జ్ఞానమునందు
ఆశానిగ్ర
హమును,
ఆశానిగ్రహమునందు
సహనమును,
సహనము
నందు
భక్తిని,
7
భక్తియందు
సహోదరప్రేమను,
సహోదర
ప్రేమయందు
దయను
అమర్చుకొనుడి.
8
ఇవి
మీకు
కలిగి
విస్తరించినయెడల
అవి
మన
ప్రభువైన
యేసుక్రీస్తునుగూర్చిన
అనుభవజ్ఞానవిషయములో
మిమ్మును
సోమరులైనను
నిష్ఫలు
లైనను
కాకుండ
చేయును.
9
ఇవి
ఎవనికి
లేకపోవునో
వాడు
తన
పూర్వపాపములకు
శుద్ధి
కలిగిన
సంగతి
మరచి
పోయి,
గ్రుడ్డివాడును
దూరదృష్టిలేనివాడునగును.
10
అందువలన
సహోదరులారా,
మీ
పిలుపును
ఏర్పాటును
నిశ్చయము
చేసికొనుటకు
మరి
జాగ్రత్తపడుడి.మీరిట్టి
క్రియలు
చేయువారైతే
ఎప్పుడును
తొట్రిల్లరు.
11
ఆలాగున
మన
ప్రభువును
రక్షకుడునైన
యేసుక్రీస్తు
యొక్క
నిత్యరాజ్యములో
ప్రవేశము
మీకు
సమృద్ధిగా
అనుగ్రహింపబడును.
12
కాబట్టి
మీరు
ఈ
సంగతులను
తెలిసికొని
మీరంగీకరించిన
సత్యమందు
స్థిరపరచబడియున్నను,
వీటినిగూర్చి
ఎల్లప్పుడును
మీకు
జ్ఞాపకము
చేయుటకు
సిద్ధముగా
ఉన్నాను.
13
మరియు
మన
ప్రభువైన
యేసుక్రీస్తు
నాకు
సూచించిన
ప్రకారము
నా
గుడారమును
త్వరగా
విడిచి
పెట్టవలసివచ్చుననియెరిగి,
14
నేను
ఈ
గుడారములో
ఉన్నంతకాలము
ఈ
సంగతులను
జ్ఞాపకముచేసి
మిమ్మును
రేపుట
న్యాయమని
యెంచుకొనుచున్నాను.
15
నేను
మృతిపొందిన
తరువాత3
కూడ
మీరు
నిత్యము
వీటిని
జ్ఞాపకముచేసికొనునట్లు
జాగ్రత్తచేతును.
16
ఏలయనగా
చమత్కారముగా
కల్పించిన
కథలను
అనుసరించి
మన
ప్రభువైన
యేసుక్రీస్తుయొక్క
శక్తిని
ఆయన
రాకడను
మేము
మీకు
తెలుపలేదు
గాని
17
ఆయన
మహాత్మ్యమును
మేము
కన్నులార
చూచినవారమై
తెలిపితివిు.ఈయన
నా
ప్రియకుమారుడు
ఈయనయందు
నేను
ఆనందించుచున్నాను
అను
శబ్దము
మహాదివ్యమహిమనుండి
ఆయనయొద్దకు
వచ్చి
నప్పుడు,
తండ్రియైన
దేవునివలన
ఘనతయు
మహిమయు
ఆయన
పొందగా
18
మేము
ఆ
పరిశుద్ధ
పర్వతముమీద
ఆయనతోకూడ
ఉండిన
వారమై,
ఆ
శబ్దము
ఆకాశము
నుండి
రాగా
వింటిమి.
19
మరియు
ఇంతకంటె
స్థిరమైన
ప్రవచనవాక్యము
మనకున్నది.
తెల్లవారి
వేకువచుక్క
మీ
హృదయములలో
ఉదయించువరకు
ఆ
వాక్యము
చీకటిగల
చోటున
వెలుగిచ్చు
దీపమైనట్టున్నది;
దానియందు
మీరు
లక్ష్యముంచినయెడల
మీకు
మేలు.
20
ఒకడు
తన
ఊహనుబట్టి
చెప్పుటవలన
లేఖనములో
ఏ
ప్రవచనమును
పుట్టదని
మొదట
గ్రహించుకొనవలెను.
21
ఏల
యనగా
ప్రవచనము
ఎప్పుడును
మనుష్యుని
ఇచ్ఛనుబట్టి
కలుగలేదు
గాని
మనుష్యులు
పరిశుద్ధాత్మవలన
ప్రేరేపింప
బడినవారై
దేవుని
మూలముగ
పలికిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References