పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవాను స్తుతించండి! [QBR] యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి! [QBR2] యెహోవా నామాన్ని స్తుతించండి. [QBR]
2. ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను. [QBR]
3. తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి, [QBR2] సూర్యుడు అస్తమించే స్థలం వరుకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను. [QBR]
4. యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు. [QBR2] ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం. [QBR]
5. ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు. [QBR2] దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు. [QBR]
6. ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే [QBR2] ఆయన తప్పక కిందికి చూడాలి. [QBR]
7. దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు. [QBR2] భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు. [QBR]
8. ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు. [QBR2] ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు. [QBR]
9. ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. [QBR2] కానీ దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి! [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 113 / 150
కీర్తనల గ్రంథము 113:170
1 యెహోవాను స్తుతించండి! యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి! యెహోవా నామాన్ని స్తుతించండి. 2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను. 3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి, సూర్యుడు అస్తమించే స్థలం వరుకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను. 4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు. ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం. 5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు. దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు. 6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే ఆయన తప్పక కిందికి చూడాలి. 7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు. భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు. 8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు. ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు. 9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కానీ దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి!
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 113 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References