పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోబు గ్రంథము 20:2
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
యోబు గ్రంథము 20:2 (10 40 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోబు గ్రంథము 20:2
1
అప్పుడు
నయమాతీయుడైన
జోఫరు
ఈలాగున
ప్రత్యుత్తరమిచ్చెను
2
ఆలాగున
నీవు
చెప్పినందుకు
నాయందలి
ఆతురతతగిన
ప్రత్యుత్తరము
సిద్ధపరచియున్నది.
3
నాకు
అవమానము
కలుగజేయు
నిందను
నేను
విన్నం
దుకునా
మనోవివేకము
తగిన
ప్రత్యుత్తరము
సిద్ధపరచియున్నది.
4
దుష్టులకు
విజయము
కొద్దికాలముండునుభక్తిహీనులకు
సంతోషము
ఒక
నిమిషమాత్రముండును.
5
ఆదినుండి
నరులు
భూమిమీద
నుంచబడిన
కాలముమొదలుకొనిఈలాగు
జరుగుచున్నదని
నీకు
తెలియదా?
6
వారి
ఘనత
ఆకాశమంత
యెత్తుగా
పెరిగిననుమేఘములంత
యెత్తుగా
వారు
తలలెత్తినను
7
తమ
మలము
నశించురీతిగా
వారెన్నటికిని
నుండకుండ
నశించుదురు.వారిని
చూచినవారువారేమైరని
యడుగుదురు.
8
కల
యెగసిపోవునట్లు
వారు
గతించి
కనబడక
పోవుదురురాత్రి
స్వప్నము
దాటిపోవునట్లు
వారు
తరిమి
వేయబడుదురు.
9
వారిని
చూచిన
కన్ను
ఇకను
వారిని
చూడదువారి
స్థలమున
వారు
మరి
ఎప్పుడును
కనబడరు
10
వారి
సంతతివారు
దరిద్రుల
దయను
వెదకెదరువారి
చేతులు
వారి
ఆస్తిని
తిరిగి
అప్పగించును.
11
వారి
యెముకలలో
¸°వనబలము
నిండియుండునుగాని
అదియు
వారితో
కూడ
మంటిలో
పండుకొనును.
12
చెడుతనము
వారి
నోటికి
తియ్యగా
నుండెనువారు
నాలుకక్రింద
దాని
దాచిపెట్టిరి.
13
దాని
పోనియ్యక
భద్రముచేసికొనిరి,
నోట
దానినుంచుకొనిరి.
14
అయినను
వారి
కడుపులో
వారి
ఆహారము
పులిసిపోవును
అది
వారిలోపట
నాగుపాముల
విషమగును.
15
వారు
ధనమును
మింగివేసిరి
గాని
యిప్పుడు
దానిని
మరల
కక్కివేయుదురు.
16
వారి
కడుపులోనుండి
దేవుడు
దాని
కక్కించును.వారు
కట్లపాముల
విషమును
పీల్చుదురునాగుపాము
నాలుక
వారిని
చంపును.
17
ఏరులై
పారుచున్న
తేనెను
వెన్నపూసను
చూచివారు
సంతోషింపరు.
18
దేనికొరకు
వారు
ప్రయాసపడి
సంపాదించియుండిరోదానిని
వారు
అనుభవింపక
మరల
అప్పగించెదరువారు
సంపాదించిన
ఆస్తికొలది
వారికి
సంతోషముండదు
19
వారు
బీదలను
ముంచి
విడిచిపెట్టినవారువారు
బలాత్కారముచేత
ఒక
యింటిని
ఆక్రమించుకొనినను
దానిని
కట్టి
పూర్తిచేయరు.
20
వారు
ఎడతెగక
ఆశించినవారుతమ
యిష్టవస్తువులలో
ఒకదానిచేతనైనను
తమ్మునుతాము
రక్షించుకొనజాలరు.
21
వారు
మింగివేయనిది
ఒకటియు
లేదు
గనుక
వారిక్షేమస్థితి
నిలువదు.
22
వారికి
సంపాద్యము
పూర్ణముగా
కలిగిన
సమయమున
వారు
ఇబ్బందిపడుదురుదురవస్థలోనుండు
వారందరి
చెయ్యి
వారిమీదికివచ్చును.
23
వారు
కడుపు
నింపుకొననైయుండగాదేవుడు
వారిమీద
తన
కోపాగ్ని
కురిపించునువారు
తినుచుండగా
దాని
కురిపించును.
24
ఇనుప
ఆయుధము
తప్పించుకొనుటకై
వారు
పారిపోగాఇత్తడివిల్లు
వారి
దేహములగుండ
బాణములను
పోవిడు
చును.
25
అది
దేహమును
చీల్చి
వారి
శరీరములోనుండి
వచ్చును
అది
బయట
తీయగా
వారి
శరీరములోనుండి
పైత్యపు
తిత్తి
వచ్చును,
మరణభయము
వారి
మీదికి
వచ్చును.
26
వారి
ధననిధులు
అంధకారపూర్ణములగునుఊదనక్కరలేని
అగ్ని
వారిని
మింగివేయునువారి
గుడారములో
మిగిలినదానిని
అది
కాల్చివేయును.
27
ఆకాశము
వారి
దోషమును
బయలుపరచునుభూమి
వారిమీదికి
లేచును.
28
వారి
యింటికివచ్చిన
ఆర్జన
కనబడకపోవునుదేవుని
కోపదినమున
వారి
ఆస్తి
నాశనమగును.
29
ఇది
దేవునివలన
దుష్టులైన
నరులకు
ప్రాప్తించుభాగముదేవునివలన
వారికి
నియమింపబడిన
స్వాస్థ్యము
ఇదే.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References