పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోబు గ్రంథము 5:21
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
Notes
No Verse Added
History
యోబు గ్రంథము 5:21 (08 31 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోబు గ్రంథము 5:21
1
నీవు
మొరలిడినయెడల
నీకు
ఉత్తరమీయగలవాడెవడైన
నుండునా?
పరిశుద్దదూతలలో
ఎవనితట్టు
తిరుగుదువు?
2
దౌర్భాగ్యమునుగూర్చి
యేడ్చుటవలన
మూఢులు
నశిం
చెదరు
బుద్ధిలేనివారు
అసూయవలన
చచ్చెదరు.
3
మూఢుడు
వేరు
తన్నుట
నేను
చూచియున్నాను
అయినను
తోడనే
అతని
నివాసస్థలము
శాపగ్రస్తమనికనుగొంటిని.
4
అతని
పిల్లలు
సంరక్షణ
దొరకక
యుందురుగుమ్మములో
నలిగిపోవుదురువారిని
విడిపించువాడెవడును
లేడు.
5
ఆకలిగొనినవారు
అతని
పంటను
తినివేయుదురుముండ్ల
చెట్లలోనుండియు
వారు
దాని
తీసికొందురుబోనులు
వారి
ఆస్తికొరకు
కాచుకొనుచున్నవి
6
శ్రమ
ధూళిలోనుండి
పుట్టదు.బాధ
భూమిలోనుండి
మొలవదు.
7
నిప్పు
రవ్వలు
పైకి
ఎగురునట్లు
నరులు
శ్రమానుభవము
నకే
పుట్టుచున్నారు.
8
అయితే
నేను
దేవుని
నాశ్రయించుదును.దేవునికే
నా
వ్యాజ్యెమును
అప్పగించుదును.
9
ఆయన
పరిశోధింపజాలని
మహాకార్యములను
లెక్కలేనన్ని
అద్భుత
క్రియలను
చేయువాడు.
10
ఆయన
భూమిమీద
వర్షము
కురిపించువాడుపొలములమీద
నీళ్లు
ప్రవహింపజేయువాడు.
11
అట్లు
ఆయన
దీనులను
ఉన్నతస్థలములలో
నుంచునుదుఃఖపడువారిని
క్షేమమునకు
లేవనెత్తును.
12
వంచకులు
తమ
పన్నాగములను
నెరవేర్చ
నేరకుండఆయన
వారి
ఉపాయములను
భంగపరచును
13
జ్ఞానులను
వారి
కృత్రిమములోనే
ఆయన
పట్టుకొనునుకపటుల
ఆలోచనను
తలక్రిందుచేయును
14
పగటివేళ
వారికి
అంధకారము
తారసిల్లునురాత్రి
ఒకడు
తడువులాడునట్లు
మధ్యాహ్నకాలమునవారు
తడువులాడుదురు
15
బలాఢ్యుల
నోటి
ఖడ్గమునుండి,
వారి
చేతిలోనుండిఆయన
దరిద్రులను
రక్షించును.
16
కావున
బీదలకు
నిరీక్షణ
కలుగును
అక్రమము
నోరు
మూసికొనును.
17
దేవుడు
గద్దించు
మనుష్యుడు
ధన్యుడుకాబట్టి
సర్వశక్తుడగు
దేవుని
శిక్షను
తృణీకరింపకుము.
18
ఆయన
గాయపరచి
గాయమును
కట్టునుఆయన
గాయముచేయును,
ఆయన
చేతులే
స్వస్థపరచును.
19
ఆరు
బాధలలోనుండి
ఆయన
నిన్ను
విడిపించునుఏడు
బాధలు
కలిగినను
నీకు
ఏ
కీడును
తగులదు.
20
క్షామకాలమున
మరణమునుండియు
యుద్ధమున
ఖడ్గబలమునుండియు
ఆయన
నిన్ను
తప్పించును.
21
నోటిమాటలచేత
కలుగు
నొప్పి
నీకు
తగులకుండ
ఆయన
నిన్ను
చాటుచేయునుప్రళయము
వచ్చినను
నీవు
దానికి
భయపడవు.
22
పొలములోని
రాళ్లతో
నీవు
నిబంధన
చేసికొని
యుందువు
అడవిమృగములు
నీతో
సమ్మతిగా
నుండును.
23
ప్రళయమును
క్షామమును
వచ్చునప్పుడు
నీవు
వాటిని
నిర్లక్ష్యము
చేయుదువు
అడవిమృగములకు
నీవు
ఏమాత్రమును
భయపడవు
24
నీ
డేరా
క్షేమనివాసమని
నీకు
తెలిసియుండునునీ
యింటి
వస్తువులను
నీవు
లెక్క
చూడగా
ఏదియు
పోయి
యుండదు.
25
మరియు
నీ
సంతానము
విస్తారమగుననియునీ
కుటుంబికులు
భూమిమీద
పచ్చికవలె
విస్తరించుదురనియు
నీకు
తెలియును.
26
వాటి
కాలమున
ధాన్యపుపనలు
ఇల్లు
చేరునట్లుపూర్ణవయస్సుగలవాడవై
నీవు
సమాధికి
చేరెదవు.
27
మేము
ఈ
సంగతి
పరిశోధించి
చూచితివిు,
అది
ఆలాగే
యున్నది.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References