పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
నిర్గమకాండము 10:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
నిర్గమకాండము 10:9 (02 54 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
నిర్గమకాండము 10:9
1
కాగా
యెహోవా
మోషేతోఫరోయొద్దకు
వెళ్లుము.
నేనే
యెహోవానని
మీరు
తెలిసికొనునట్లును,
నేను
చేయు
సూచకక్రియలను
ఐగుప్తీయుల
యెదుట
కను
పరచుటకు,
నేను
వారియెడల
జరిగించిన
వాటిని
వారి
యెదుట
కలుగజేసిన
సూచకక్రియలను
2
నీవు
నీ
కుమారునికి
నీ
కుమారుని
కుమారునికి
ప్రచురము
చేయునట్లును,
నేను
అతని
హృదయమును
అతని
సేవకుల
హృదయములను
కఠిన
పరచితిననెను.
3
కాబట్టి
మోషే
అహరోనులు
ఫరో
యొద్దకు
వెళ్లి,
అతనిని
చూచి
యీలాగు
చెప్పిరిహెబ్రీయుల
దేవుడగు
యెహోవా
సెలవిచ్చినదేమనగానీవు
ఎన్నాళ్లవరకు
నాకు
లొంగనొల్లక
యుందువు?
నన్ను
సేవించుటకు
నా
జనులను
పోనిమ్ము.
4
నీవు
నా
జను
లను
పోనియ్య
నొల్లనియెడల
ఇదిగో
రేపు
నేను
మిడతలను
నీ
ప్రాంతములలోనికి
రప్పించెదను.
5
ఎవడును
నేలను
చూడలేనంతగా
అవి
దాని
కప్పును,
తప్పించుకొనిన
శేష
మును,
అనగా
వడగండ్లదెబ్బను
తప్పించుకొని
మిగిలిన
దానిని
అవి
తినివేయును,
పొలములో
మొలిచిన
ప్రతి
చెట్టును
తినును.
6
మరియు
అవి
నీ
యిండ్లలోను
నీ
సేవకులందరి
యిండ్లలోను
ఐగుప్తీయులందరి
యిండ్లలోను
నిండిపోవును.
నీ
పితరులుగాని
నీ
పితామహులుగాని
యీ
దేశములో
నుండిన
నాటనుండి
నేటివరకు
అట్టి
వాటిని
చూడలేదని
చెప్పి
ఫరో
యెదుట
నుండి
బయలు
వెళ్లెను.
7
అప్పుడు
ఫరో
సేవకులు
అతని
చూచిఎన్నాళ్లవరకు
వీడు
మనకు
ఉరిగా
నుండును?
తమ
దేవుడైన
యెహోవాను
సేవించుటకు
ఈ
మనుష్యులను
పోనిమ్ము;
ఐగుప్తుదేశము
నశించినదని
నీకింక
8
మోషే
అహరోనులు
ఫరోయొద్దకు
మరల
రప్పింపబడగా
అతడుమీరు
వెళ్లి
మీ
దేవుడైన
యెహో
వాను
సేవించుడి;
అందుకు
ఎవరెవరు
వెళ్లుదురని
వారి
నడిగెను.
9
అందుకు
మోషేమేము
యెహోవాకు
పండుగ
ఆచరింపవలెను
గనుక
మా
కుమారులను
మా
కుమార్తెలను
మా
మందలను
మా
పశువులను
వెంటబెట్టుకొని
మా
పిన్న
పెద్దలతోకూడ
వెళ్లెదమనె
10
అందు
కతడుయెహోవా
మీకు
తోడై
యుండునా?
నేను
మిమ్మును
మీ
పిల్లలను
పోనిచ్చెదనా?
ఇదిగో
మీరు
దురాలోచన
గలవారు.
11
పురుషులైన
మీరు
మాత్రము
వెళ్లి
యెహోవాను
సేవించుడి;
మీరు
కోరినది
అదే
గదా
అని
వారితో
అనగా
ఫరో
సముఖమునుండి
వారు
వెళ్లగొట్టబడిరి.
12
అప్పుడు
యెహోవా
మోషేతోమిడతలు
వచ్చు
నట్లు
ఐగుప్తుదేశముమీద
నీ
చెయ్యి
చాపుము;
అవి
ఐగుప్తుదేశముమీదకి
వచ్చి
యీ
దేశపు
పైరులన్నిటిని,
అనగా
వడగండ్లు
పాడుచేయని
వాటినన్నిట
13
మోషే
ఐగుప్తుదేశముమీద
తన
కఱ్ఱను
చాపగా
యెహోవా
ఆ
పగలంతయు
ఆ
రాత్రి
అంతయు
ఆ
దేశముమీద
తూర్పుగాలిని
విసర
జేసెను;
ఉదయమందు
ఆ
తూర్పు
గాలికి
మిడతలు
వచ్చెను.
14
ఆ
మిడతలు
ఐగుప్తు
దేశమంతటి
మీదికి
వచ్చి
ఐగుప్తు
సమస్త
ప్రాంతములలో
నిలిచెను.
అవి
మిక్కిలి
బాధకర
మైనవి,
అంతకు
మునుపు
అట్టి
మిడతలు
ఎప్పుడును
ఉండలేదు.
తరువాత
అట్టివి
ఉండబోవు.
అవి
నేలంతయు
కప్పెను.
15
ఆ
దేశమున
చీకటికమ్మెను,
ఆ
దేశపు
కూరగాయలన్నిటిని
ఆ
వడగండ్లు
పాడుచేయని
వృక్షఫలములన్నిటిని
అవి
తినివేసెను.
ఐగుప్తు
దేశమంతట
చెట్లేగాని
పొలముల
కూరయే
గాని
పచ్చని
దేదియు
మిగిలియుండలేదు.
16
కాబట్టి
ఫరో
మోషే
అహరోనులను
త్వరగా
పిలిపించి
నేను
మీ
దేవుడైన
యెహోవాయెడలను
మీ
యెడలను
పాపముచేసితిని.
17
మీరు
దయచేసి,
యీసారి
మాత్రమే
నా
పాపము
క్షమించి,
నా
మీదనుండి
యీ
చావు
మాత్రము
తొల
గించుమని
మీ
దేవుడైన
యెహోవాను
వేడుకొనుడనగా
18
అతడు
ఫరో
యొద్దనుండి
బయలువెళ్లి
యెహోవాను
వేడు
కొనెను.
19
అప్పుడు
యెహోవా
గాలిని
త్రిప్పి
మహాబలమైన
పడమటిగాలిని
విసరజేయగా
అది
ఆ
మిడతలను
కొంచుపోయి
ఎఱ్ఱసముద్రములో
పడవేసెను.
ఐగుప్తు
సమస్త
ప్రాంతములలో
ఒక్క
మిడతయైనను
నిల
20
అయినను
యెహోవా
ఫరో
హృదయమును
కఠినపరచెను;
అతడు
ఇశ్రాయేలీయులను
పోనియ్యడాయెను.
21
అందుకు
యెహోవా
మోషేతోఆకాశమువైపు
నీ
చెయ్యి
చాపుము.
ఐగుప్తుదేశముమీద
చీకటి
చేతికి
తెలియునంత
చిక్కని
చీకటి
కమ్ముననెను.
22
మోషే
ఆకాశమువైపు
తన
చెయ్యి
యెత్తినప్పుడు
ఐగుప్తుదేశ
మంతయు
మూడు
దినములు
గాఢాంధకార
మాయెను.
23
మూడు
దినములు
ఒకని
నొకడు
కనుగొనలేదు,
ఎవడును
తానున్న
చోటనుండి
లేవలేక
పోయెను;
అయినను
ఇశ్రా
యేలీయులకందరికి
వారి
నివాసములలో
వెలుగుండెను.
24
ఫరో
మోషేను
పిలిపించిమీరు
వెళ్లి
యెహోవాను
సేవించుడి.
మీ
మందలు
మీ
పశువులు
మాత్రమే
ఇక్కడఉండవలెను,
మీ
బిడ్డలు
మీతో
వెళ్లవచ్చుననగా
25
మోషేమేము
మా
దేవుడైన
యెహోవాకు
అర్పింపవలసిన
బలుల
నిమిత్తమును
హోమార్పణలనిమిత్తమును
నీవు
మాకు
పశువులనియ్యవలెను.
26
మా
పశువులును
మాతోకూడ
రావలెను.
ఒక
డెక్కయైనను
విడువబడదు,
మా
దేవుడైన
యెహోవాను
సేవించుటకు
వాటిలోనుండి
తీసికొనవలెను.
మేము
దేనితో
యెహోవాను
సేవింపవలెనో
అక్కడ
చేరకమునుపు
మాకు
తెలియదనెను.
27
అయితే
యెహోవా
ఫరో
హృదయమును
కఠినపరపగా
అతడు
వారిని
పోనియ్య
నొల్లక
యుండెను.
28
గనుక
ఫరోనా
యెదుటనుండి
పొమ్ము
భద్రము
సుమీ;
నా
ముఖము
ఇకను
చూడవద్దు,
నీవు
నా
ముఖమును
చూచు
దినమున
మరణమవుదువని
అతనితో
చెప్పెను.
29
అందుకు
మోషేనీవన్నది
సరి,
నేనికను
నీ
ముఖము
చూడననెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References