పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
సామెతలు 23:7
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
Notes
No Verse Added
History
సామెతలు 23:7 (06 49 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
సామెతలు 23:7
1
నీవు
ఏలికతో
భోజనము
చేయ
కూర్చుండినయెడల
నీవెవరి
సమక్షమున
నున్నావో
బాగుగా
యోచిం
చుము.
2
నీవు
తిండిపోతువైనయెడల
నీ
గొంతుకకు
కత్తి
పెట్టుకొనుము.
3
అతని
రుచిగల
పదార్థములను
ఆశింపకుము
అవి
మోసపుచ్చు
ఆహారములు.
4
ఐశ్వర్యము
పొంద
ప్రయాసపడకుము
నీకు
అట్టి
అభిప్రాయము
కలిగినను
దాని
విడిచిపెట్టుము.
5
నీవు
దానిమీద
దృష్టి
నిలిపినతోడనే
అది
లేకపోవును
నిశ్చయముగా
అది
రెక్కలు
ధరించి
యెగిరిపోవును.
పక్షిరాజు
ఆకాశమునకు
ఎగిరిపోవునట్లు
అది
ఎగిరి
పోవును.
6
ఎదుటివాని
మేలు
ఓర్చలేనివానితో
కలిసి
భోజనము
చేయకుము
వాని
రుచిగల
పదార్థముల
నాశింపకుము.
7
అట్టివాడు
తన
ఆంతర్యములో
లెక్కలు
చూచుకొను
వాడు
తినుము
త్రాగుము
అని
అతడు
నీతో
చెప్పునే
గాని
అది
హృదయములోనుండి
వచ్చు
మాట
కాదు.
8
నీవు
తినినను
తినినదానిని
కక్కి
వేయుదువు
నీవు
పలికిన
యింపైన
మాటలు
వ్యర్థములగును.
9
బుద్ధిహీనుడు
వినగా
మాటలాడకుము
అట్టివాడు
నీ
మాటలలోని
జ్ఞానమును
తృణీకరించును.
10
పురాతనమైన
పొలిమేర
రాతిని
తీసివేయకుము
తలిదండ్రులు
లేనివారి
పొలములోనికి
నీవు
చొరబడ
కూడదు
11
వారి
విమోచకుడు
బలవంతుడు
ఆయన
వారిపక్షమున
నీతో
వ్యాజ్యెమాడును.
12
ఉపదేశముమీద
మనస్సు
నుంచుము
తెలివిగల
మాటలకు
చెవి
యొగ్గుము.
13
నీ
బాలురను
శిక్షించుట
మానుకొనకుము
బెత్తముతో
వాని
కొట్టినయెడల
వాడు
చావకుండును
14
బెత్తముతో
వాని
కొట్టినయెడల
పాతాళమునకు
పోకుండ
వాని
ఆత్మను
నీవు
తప్పించె
దవు.
15
నా
కుమారుడా,
నీ
హృదయమునకు
జ్ఞానము
లభించిన
యెడల
నా
హృదయముకూడ
సంతోషించును.
16
నీ
పెదవులు
యథార్థమైన
మాటలు
పలుకుట
విని
నా
అంతరింద్రియములు
ఆనందించును.
17
పాపులను
చూచి
నీ
హృదయమునందు
మత్సరపడకుము
నిత్యము
యెహోవాయందు
భయభక్తులు
కలిగి
యుండుము.
18
నిశ్చయముగా
ముందు
గతి
రానే
వచ్చును
నీ
ఆశ
భంగము
కానేరదు.
19
నా
కుమారుడా,
నీవు
విని
జ్ఞానము
తెచ్చుకొనుము
నీ
హృదయమును
యథార్థమైన
త్రోవలయందు
చక్కగా
నడిపించుకొనుము.
20
ద్రాక్షారసము
త్రాగువారితోనైనను
మాంసము
హెచ్చుగాతినువారితోనైనను
సహ
వాసము
చేయకుము.
21
త్రాగుబోతులును
తిండిపోతులును
దరిద్రులగుదురు.
నిద్రమత్తు
చింపిగుడ్డలు
ధరించుటకు
కారణమగును.
22
నిన్ను
కనిన
నీ
తండ్రి
ఉపదేశము
అంగీకరించుము
నీ
తల్లి
ముదిమియందు
ఆమెను
నిర్లక్ష్యము
చేయకుము.
23
సత్యమును
అమి్మవేయక
దాని
కొనియుంచు
కొనుము
జ్ఞానమును
ఉపదేశమును
వివేకమును
కొనియుంచు
కొనుము.
24
నీతిమంతుని
తండ్రికి
అధిక
సంతోషము
కలుగును
జ్ఞానముగలవానిని
కనినవాడు
వానివలన
ఆనందము
నొందును.
25
నీ
తలిదండ్రులను
నీవు
సంతోషపెట్టవలెను
నిన్ను
కనిన
తల్లిని
ఆనందపరచవలెను.
26
నా
కుమారుడా,
నీ
హృదయమును
నాకిమ్ము
నా
మార్గములు
నీ
కన్నులకు
ఇంపుగా
నుండనిమ్ము,
27
వేశ్య
లోతైన
గొయ్యి
పరస్త్రీ
యిరుకైన
గుంట.
28
దోచుకొనువాడు
పొంచియుండునట్లు
అది
పొంచి
యుండును
అది
బహుమందిని
విశ్వాసఘాతకులనుగా
చేయును.
29
ఎవరికి
శ్రమ?
ఎవరికి
దుఃఖము?
ఎవరికి
జగడములు?
ఎవరికి
చింత?
ఎవరికి
హేతువులేని
గాయములు?ఎవరికి
మంద
దృష్టి?
30
ద్రాక్షారసముతో
ప్రొద్దుపుచ్చువారికే
గదా
కలిపిన
ద్రాక్షారసము
రుచిచూడ
చేరువారికే
గదా.
31
ద్రాక్షారసము
మిక్కిలి
ఎఱ్ఱబడగను
గిన్నెలో
తళతళలాడుచుండగను
త్రాగుటకు
రుచిగా
నుండగను
దానివైపు
చూడకుము.
32
పిమ్మట
అది
సర్పమువలె
కరచును
కట్లపామువలె
కాటువేయును.
33
విపరీతమైనవి
నీ
కన్నులకు
కనబడును
నీవు
వెఱ్ఱిమాటలు
పలుకుదువు
34
నీవు
నడిసముద్రమున
పండుకొనువానివలె
నుందువు
ఓడకొయ్య
చివరను
పండుకొనువానివలె
నుందువు.
35
నన్ను
కొట్టినను
నాకు
నొప్పి
కలుగలేదు
నామీద
దెబ్బలు
పడినను
నాకు
తెలియలేదు
నేనెప్పుడు
నిద్ర
మేల్కొందును?
మరల
దాని
వెదకుదును
అని
నీవనుకొందువు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References