పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పరమగీతము 2:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
Notes
No Verse Added
History
పరమగీతము 2:9 (11 04 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
పరమగీతము 2:9
1
నేను
షారోను
పొలములో
పూయు
పుష్పము
వంటి
దానను
లోయలలో
పుట్టు
పద్మమువంటిదానను.
2
బలురక్కసి
చెట్లలో
వల్లిపద్మము
కనబడునట్లు
స్త్రీలలో
నా
ప్రియురాలు
కనబడుచున్నది.
3
అడవి
వృక్షములలో
జల్దరు
వృక్షమెట్లున్నదో
పురుషులలో
నా
ప్రియుడు
అట్లున్నాడు
ఆనందభరితనై
నేనతని
నీడను
కూర్చుంటిని
అతని
ఫలము
నా
జిహ్వకు
మధురము.
4
అతడు
నన్ను
విందుశాలకు
తోడుకొనిపోయెను
నామీద
ప్రేమను
ధ్వజముగా
ఎత్తెను.
5
ప్రేమాతిశయముచేత
నేను
మూర్ఛిల్లుచున్నాను
ద్రాక్షపండ్ల
యడలు
పెట్టి
నన్ను
బలపరచుడి
జల్దరు
పండ్లు
పెట్టి
నన్నాదరించుడి
6
అతని
యెడమచెయ్యి
నా
తలక్రిందనున్నది
కుడిచేత
అతడు
నన్ను
కౌగిలించుచున్నాడు.
7
యెరూషలేము
కుమార్తెలారా,
పొలములోని
యిఱ్ఱులనుబట్టియు
లేళ్లనుబట్టియు
మీచేత
ప్రమాణము
చేయించుకొని
ప్రేమకు
ఇష్టమగువరకు
మీరు
లేపకయు
కలతపరచకయు
నుండుడని
మిమ్మును
బతిమాలుకొనుచున్నాను.
8
ఆలకించుడి;
నా
ప్రియుని
స్వరము
వినబడుచున్నది
ఇదిగో
అతడు
వచ్చుచున్నాడు
గంతులువేయుచు
కొండలమీదను
ఎగసిదాటుచు
మెట్టలమీదను
అతడు
వచ్చుచున్నాడు.
9
నా
ప్రియుడు
ఇఱ్ఱివలె
నున్నాడు
లేడిపిల్లవలె
నున్నాడు
అదిగో
మన
గోడకు
వెలిగా
నతడు
నిలుచుచున్నాడు
కిటికీగుండ
చూచుచున్నాడు
కిటికీకంతగుండ
తొంగి
చూచుచున్నాడు
10
ఇప్పుడు
నా
ప్రియుడు
నాతో
మాటలాడు
చున్నాడు
11
నా
ప్రియురాలా,
సుందరవతీ,
లెమ్ము
రమ్ము
చలికాలము
గడిచిపోయెను
వర్షకాలము
తీరిపోయెను
వర్షమిక
రాదు.
12
దేశమంతట
పువ్వులు
పూసియున్నవి
పిట్టలు
కోలాహలము
చేయు
కాలము
వచ్చెను
పావుర
స్వరము
మన
దేశములో
వినబడుచున్నది.
13
అంజూరపుకాయలు
పక్వమగుచున్నవి
ద్రాక్షచెట్లు
పూతపట్టి
సువాసన
నిచ్చుచున్నవి
నా
ప్రియురాలా,
సుందరవతీ,
లెమ్ము
రమ్ము
14
బండసందులలో
ఎగురు
నా
పావురమా,
పేటుబీటల
నాశ్రయించు
నా
పావురమా,
నీ
స్వరము
మధురము
నీ
ముఖము
మనోహరము
నీ
ముఖము
నాకు
కనబడనిమ్ము
నీ
స్వరము
నాకు
వినబడనిమ్ము.
15
మన
ద్రాక్షతోటలు
పూతపట్టియున్నవి
ద్రాక్షతోటలను
చెరుపు
నక్కలను
పట్టుకొనుడి
సహాయము
చేసి
గుంటనక్కలను
పట్టుకొనుడి.
16
నా
ప్రియుడు
నా
వాడు
నేను
అతనిదానను
పద్మములున్నచోట
అతడు
మందను
మేపుచున్నాడు
17
చల్లనిగాలి
వీచువరకు
నీడలు
లేకపోవువరకు
ఇఱ్ఱివలెను
లేడిపిల్లవలెను
కొండబాటలమీద
త్వరపడి
రమ్ము.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References