పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెషయా గ్రంథము 63:5
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
Notes
No Verse Added
History
యెషయా గ్రంథము 63:5 (07 07 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెషయా గ్రంథము 63:5
1
రక్తవర్ణ
వస్త్రములు
ధరించి
ఎదోమునుండి
వచ్చు
చున్న
యితడెవడు?
శోభితవస్త్రము
ధరించినవాడై
గంభీరముగా
నడచుచు
బొస్రానుండి
బలాతిశయముతో
వచ్చుచున్న
యిత
డెవడు?
నీతినిబట్టి
మాటలాడుచున్న
నేనే
రక్షించుటకు
బలాఢ్యుడనైన
నేనే.
2
నీ
వస్త్రము
ఎఱ్ఱగా
ఉన్నదేమి?
నీ
బట్టలు
ద్రాక్షగానుగను
త్రొక్కుచుండువాని
బట్టలవలె
ఉన్న
వేమి?
3
ఒంటరిగా
ద్రాక్షగానుగను
త్రొక్కితిని,
జనములలో
ఎవడును
నాతోకూడ
ఉండలేదు
కోపగించుకొని
వారిని
త్రొక్కితిని
రౌద్రముచేత
వారిని
అణగద్రొక్కితిని
వారి
రక్తము
నా
వస్త్రములమీద
చిందినది,
నా
బట్ట
లన్నియు
డాగులే.
4
పగతీర్చుకొను
దినము
నా
మనస్సునకు
వచ్చెను
విముక్తి
చేయదగిన
సంవత్సరము
వచ్చియుండెను
5
నేను
చూచి
ఆశ్చర్యపడితిని
సహాయము
చేయువాడొకడును
లేకపోయెను
ఆదరించువాడెవడును
లేకపోయెను
కావున
నా
బాహువు
నాకు
సహాయము
చేసెను
నా
ఉగ్రత
నాకాధారమాయెను.
6
కోపముగలిగి
జనములను
త్రొక్కి
వేసితిని
ఆగ్రహపడి
వారిని
మత్తిల్లజేసితిని
వారి
రక్తమును
నేల
పోసివేసితిని.
7
యెహోవా
మనకు
చేసినవాటన్నిటినిబట్టి
యెహోవా
కృపాతిశయమును
యెహోవా
స్తోత్రము
లను
గానముచేతును.
తన
వాత్సల్యమునుబట్టియు
కృపాబాహుళ్యమును
బట్టియు
ఇశ్రాయేలుయొక్క
వంశస్థులకు
ఆయన
చూపిన
మహాకనికరమును
నేను
ప్రకటన
చేసెదను.
8
వారు
నా
జనులనియు
అబద్ధములాడనేరని
పిల్లలనియు
అనుకొని
ఆయన
వారికి
రక్షకుడాయెను.
9
వారి
యావద్బాధలో
ఆయన
బాధనొందెను
ఆయన
సన్నిధి
దూత
వారిని
రక్షించెను
ప్రేమచేతను
తాలిమిచేతను
వారిని
విమోచించెను
పూర్వదినములన్నిటను
ఆయన
వారిని
ఎత్తికొనుచు
మోసికొనుచు
వచ్చెను.
10
అయినను
వారు
తిరుగుబాటు
చేసి
ఆయన
పరిశుద్ధాత్మను
దుఃఖింపజేయగా
ఆయన
వారికి
విరోధియాయెను
తానే
వారితో
యుద్ధము
చేసెను.
11
అప్పుడు
ఆయన
పూర్వదినములను
మోషేను
తన
జను
లను
జ్ఞాపకము
చేసికొనెను.
తన
మందకాపరులకు
సహకారియై
సముద్రములో
నుండి
తమ్మును
తోడుకొనివచ్చినవాడేడి?
12
తమలో
తన
పరిశుద్ధాత్మను
ఉంచినవాడేడి?
మోషే
కుడిచేతి
వైపున
మహిమగల
తన
బాహువును
పోనిచ్చినవాడేడి?
13
తనకు
శాశ్వతమైన
ప్రఖ్యాతి
కలుగజేసికొనుటకు
వారిముందర
నీళ్లను
విభజించినవాడేడి?
మైదానములో
గుఱ్ఱము
పడనిరీతిగా
వారు
పడకుండ
అగాధజలములలో
నడిపించిన
వాడేడి?
యనుకొనిరి
14
పల్లమునకు
దిగు
పశువులు
విశ్రాంతినొందునట్లు
యెహోవా
ఆత్మ
వారికి
విశ్రాంతి
కలుగజేసెను
నీకు
ఘనమైన
పేరు
కలుగునట్లు
నీవు
నీ
జనులను
నడి
పించితివి
15
పరమునుండి
చూడుము
మహిమోన్నతమైన
నీ
పరిశుద్ధ
నివాసస్థలమునుండి
దృష్టించుము
నీ
ఆసక్తి
యేది?
నీ
శౌర్యకార్యములేవి?
నాయెడల
నీకున్న
జాలియు
నీ
వాత్సల్యతయు
అణగి
పోయెనే.
16
మాకు
తండ్రివి
నీవే,
అబ్రాహాము
మమ్ము
నెరుగక
పోయినను
ఇశ్రాయేలు
మమ్మును
అంగీకరింపకపోయినను
యెహోవా,
నీవే
మాతండ్రివి
అనాదికాలమునుండి
మా
విమోచకుడని
నీకు
పేరే
గదా.
17
యెహోవా
నీ
మార్గములను
తప్పి
తిరుగునట్లుగా
మమ్మును
ఎందుకు
తొలగజేసితివి?
నీ
భయము
విడుచునట్లు
మా
హృదయములను
నీవెందుకు
కఠినపరచితివి?
నీ
దాసుల
నిమిత్తము
నీ
స్వాస్థ్యగోత్రముల
నిమిత్తము
తిరిగి
రమ్ము.
18
నీ
పరిశుద్ధజనులు
స్వల్పకాలమే
దేశమును
అనుభ
వించిరి
మా
శత్రువులు
నీ
పరిశుద్ధాలయమును
త్రొక్కి
యున్నారు.
19
నీ
పరిపాలన
నెన్నడును
ఎరుగనివారివలెనైతివిు
నీ
పేరెన్నడును
పెట్టబడనివారివలెనైతివిు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References