పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యిర్మీయా 19:5
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Notes
No Verse Added
History
యిర్మీయా 19:5 (06 19 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యిర్మీయా 19:5
1
యెహోవా
ఈలాగు
సెలవిచ్చుచున్నాడు
2
నీవు
వెళ్లి
కుమ్మరి
చేయు
మంటి
కూజాను
కొని,
జనుల
పెద్ద
లలో
కొందరిని
యాజకుల
పెద్దలలో
కొందరిని
పిలుచు
కొనిపోయి,
హర్సీతు
గుమ్మపు
ద్వారమునకు
ఎదురుగా
నున్న
బెన్హిన్నోము
లోయలోనికిపోయి
నేను
నీతో
చెప్పబోవు
మాటలు
అక్కడ
ప్రకటింపుము.
3
నీ
విట్లనుముయూదారాజులారా,
యెరూషలేము
నివాసులారా,
యెహోవా
మాట
వినుడి;
సైన్యములకధిపతియు
ఇశ్రాయేలు
దేవుడునగు
యెహోవా
ఈలాగు
సెలవిచ్చు
చున్నాడుఆలకించుడి,
దాని
సమాచారము
వినువా
రందరికి
చెవులు
గింగురుమనునంత
కీడును
నేను
ఈ
స్థలము
మీదికి
రప్పింపబోవుచున్నాను.
4
ఏలయనగా
వారు
నన్ను
విసర్జించి
యీ
స్థలములో
అపచారము
చేసి
యున్నారు,
వారైనను
వారి
తండ్రులైనను
యూదా
రాజు
లైనను
ఎరుగని
అన్యదేవతలకు
దానిలో
ధూపము
వేసి
నిరపరాధుల
రక్తముచేత
ఈ
స్థలమును
నింపిరి
5
నేను
విధింపనిదియు
సెలవియ్యనిదియు
నా
మనస్సునకు
తోచ
నిదియునైన
ఆచారము
నాచరించిరి;
తమ
కుమారులను
దహనబలులుగా
కాల్చుటకై
బయలునకు
బలిపీఠములను
కట్టించిరి.
6
ఇందునుబట్టి
యెహోవా
సెలవిచ్చు
మాట
ఏదనగారాబోవు
దినములలో
ఈ
స్థలము
హత్య
లోయ
అనబడును
గాని
తోఫెతు
అనియైనను
బెన్
హిన్నోము
లోయ
అనియైనను
పేరు
వాడబడదు.
7
తమ
శత్రువుల
యెదుట
ఖడ్గముచేతను,
తమ
ప్రాణము
లనుతీయ
వెదకువారిచేతను
వారిని
కూలజేసి,
ఆకాశ
పక్షులకును
భూజంతువులకును
ఆహారముగా
వారి
కళే
బరములను
ఇచ్చి,
ఈ
స్థలములోనే
యూదావారి
ఆలోచనను
యెరూషలేమువారి
ఆలోచనను
నేను
వ్యర్థము
చేసెదను.
8
ఆ
మార్గమున
పోవు
ప్రతివాడును
ఆశ్చర్య
పడి
దానికి
కలిగిన
యిడుమలన్నిటిని
చూచి
అపహాస్యము
చేయునంతగా
ఈ
పట్టణమును
పాడు
గాను
అపహాస్యాస్పదముగాను
నేను
చేసెదను.
9
వారు
తమ
కూమారుల
మాంసమును
తమ
కుమార్తెల
మాంస
మును
తినునట్లు
చేసెదను;
తమ
ప్రాణము
తీయ
వెదకు
శత్రువులు
తమకు
ఇబ్బందికలిగించుటకై
వేయు
ముట్టడిని
బట్టియు
దానివలన
కలిగిన
యిబ్బందినిబట్టియు
వారిలో
ప్రతివాడు
తన
చెలికాని
మాంసము
తినును.
10
ఈ
మాటలు
చెప్పినతరువాత
నీతోకూడ
వచ్చిన
మనుష్యులు
చూచుచుండగా
నీవు
ఆ
కూజాను
పగులగొట్టి
వారితో
ఈలాగనవలెను
11
సైన్యములకధిపతియగు
యెహోవా
ఈలాగు
సెలవిచ్చుచున్నాడుమరల
బాగుచేయ
నశక్యమైన
కుమ్మరి
పాత్రను
ఒకడు
పగులగొట్టునట్లు
నేను
ఈ
జనమును
ఈ
పట్టణమును
పగులగొట్ట
బోవుచున్నాను;
తోఫెతులో
పాతిపెట్టుటకు
స్థలములేక
పోవునంతగా
వారు
అక్కడనే
పాతిపెట్టబడుదురు.
12
యెహోవా
వాక్కు
ఇదేఈ
పట్టణమును
తోఫెతువంటి
స్థలముగా
నేను
చేయుదును,
ఈ
స్థలమునకును
దాని
నివాసులకును
నేనాలాగున
చేయుదును.
13
యెరూషలేము
ఇండ్లును
యూదారాజుల
నగరులును
ఆ
తోఫెతు
స్థలమువలెనే
అపవిత్రములగును;
ఏ
యిండ్లమీద
జనులు
ఆకాశ
సమూహమను
దేవతలకు
ధూపము
వేయుదురో,
లేక
అన్యదేవతలకు
పానార్పణములనర్పించుదురో
ఆ
యిండ్లన్నిటికి
ఆలాగే
జరుగును.
14
ఆ
ప్రవచనము
చెప్పుటకు
యెహోవా
తన్ను
పంపిన
తోఫెతులోనుండి
యిర్మీయా
వచ్చి
యెహోవా
మందిరపు
ఆవరణములో
నిలిచి
జనులందరితో
ఈలాగు
చెప్పెను.
15
సైన్యములకధిపతియు
ఇశ్రాయేలు
దేవుడునగు
యెహోవా
ఈ
మాట
సెలవిచ్చుచున్నాడుఈ
జనులు
నా
మాటలు
వినకుండ
మొండికి
తిరిగియున్నారు
గనుక
ఈ
పట్టణమునుగూర్చి
నేను
చెప్పిన
కీడంతయు
దాని
మీదికిని
దానితో
సంబంధించిన
పట్టణములన్నిటిమీదికిని
రప్పించుచున్నాను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References