పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యిర్మీయా 27:13
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
Notes
No Verse Added
History
యిర్మీయా 27:13 (06 04 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యిర్మీయా 27:13
1
యూదారాజైన
యోషీయా
కుమారుడగు
యెహోయాకీము
ఏల
నారంభించినప్పుడు
యెహోవా
యొద్దనుండి
వాక్కు
యిర్మీయాకు
ప్రత్యక్షమై
యీలాగు
సెలవిచ్చెను.
2
యెహోవా
నాకు
ఈ
ఆజ్ఞ
ఇచ్చు
చున్నాడు
నీవు
కాడిని
పలుపులను
చేయించుకొని
నీ
మెడకు
కట్టుకొనుము.
3
వాటిని
యెరూషలేమునకు
యూదారాజైన
సిద్కియాయొద్దకు
వచ్చిన
దూతలచేత
ఎదోము
రాజునొద్దకును
మోయాబు
రాజునొద్దకును
అమ్మోనీయుల
రాజునొద్దకును
తూరు
రాజునొద్దకును
సీదోను
రాజునొద్దకును
పంపుము.
4
మరియు
ఆ
దూతలు
తమ
యజమానులకు
తెలియజేయవలెనని
యీ
ఆజ్ఞ
వారితో
చెప్పుముమీరు
మీ
యజమానులకు
తెలియ
జేయవలెనని
సైన్యములకధిపతియైన
ఇశ్రాయేలు
దేవుడు
సెలవిచ్చునదేమనగా
5
అధిక
బలముచేతను
చాచిన
బాహువుచేతను
భూమిని
భూమిమీదనున్న
నరులను
జంతువులను
నేనే
సృజించి,
ఎవరికిచ్చుట
న్యాయమని
నాకు
తోచునో
వారికే
యిచ్చుచున్నాను.
6
ఇప్పుడైతే
దేశములన్నిటిని
నా
దాసుడగు
బబులోను
రాజైన
నెబు
కద్రెజరు
వశము
చేయుచున్నాను;
అతని
సేవించుటకై
భూజంతువులనుకూడ
అతని
వశము
చేయుచున్నాను.
7
అతని
స్వదేశమునకు
కాలము
వచ్చువరకు
సమస్తజనులు
అతనికిని
అతని
కుమారునికిని
అతని
కుమారుని
కుమారునికిని
దాసులైయుందురు,
ఆ
కాలము
రాగా
బహుజనముల
మహారాజులు
అతనిచేత
దాస్యము
చేయించుకొందురు.
8
ఏ
జనము
ఏ
రాజ్యము
బబులోనురాజైన
నెబుకద్రెజరు
నకు
దాస్యము
చేయనొల్లక
బబులోనురాజుయొక్క
కాడిని
తన
మెడమీద
పెట్టుకొనదో
దానిని
నేను
అతని
చేత
బొత్తిగా
నాశనముచేయించు
వరకు
ఆ
జనమును
ఖడ్గముచేతను
క్షామము
చేతను
తెగులుచేతను
శిక్షించెదను;
ఇదే
యెహోవా
వాక్కు.
9
కాబట్టి
మీ
ప్రవక్తలేమి
సోదెగాండ్రేమి
కలలు
కనువారేమి
కాలజ్ఞానులేమి
మంత్రజ్ఞులేమి
మీరు
బబులోను
రాజునకు
దాసులు
కాకుందురని
మీతో
పలుకునపుడు
మీరు
వారిని
లక్ష్య
పెట్టకుడి.
10
మీరు
మీ
భూమిని
అనుభవింపకుండ
మిమ్మును
దూరముగా
తోలివేయునట్లును,
మిమ్మును
నేను
వెళ్లగొట్టునట్లును,
మీరు
నశించునట్లును
వారు
అబద్ధ
ప్రవచనములు
మీకు
ప్రకటింతురు.
11
అయితే
ఏ
జనులు
బబులోనురాజు
కాడి
క్రిందికి
తమ
మెడను
వంచి
అతనికి
దాస్యము
చేయుదురో
ఆ
జనులను
తమ
దేశములో
కాపురముండ
నిచ్చెదను.
వారు
తమ
భూమిని
సేద్య
పరచుకొందురు,
నేను
వారికి
నెమ్మది
కలుగజేతును;
ఇదే
యెహోవా
వాక్కు.
12
నేను
ఆ
మాటలనుబట్టి
యూదారాజైన
సిద్కియాతో
ఇట్లంటినిబబులోనురాజుయొక్క
కాడిని
మీ
మెడ
మీద
పెట్టుకొని,
అతనికిని
అతని
జనులకును
దాసులైన
యెడల
మీరు
బ్రదుకుదురు
13
బబులోనురాజునకు
దాసులుకానొల్లని
జనులవిషయమై
యెహోవా
ఆజ్ఞ
ఇచ్చినట్లు
ఖడ్గముచేతనైనను
క్షామముచేతనైనను
తెగులు
చేతనైనను
నీవును
నీ
ప్రజలును
చావనేల?
14
కావునమీరు
బబులోనురాజునకు
దాసులుకాకుందురని
మీతో
చెప్పు
ప్రవక్తలు
అబద్దమే
ప్రకటించుచున్నారు,
నేను
వారిని
పంపలేదు,
వారి
మాటల
నంగీకరింపవద్దు,
ఇదే
యెహోవా
వాక్కు.
15
నేను
మిమ్మును
తోలివేయునట్లును,
మీరును
మీతో
ప్రవచించు
మీ
ప్రవక్తలును
నశించు
నట్లును,
వారు
నా
నామమునుబట్టి
అబద్ధముగా
ప్రవ
చించుచున్నారు.
మరియు
యాజకులతోను
ఈ
ప్రజ
లందరితోను
నేను
ఈ
మాటలు
చెప్పితిని
16
యెహోవా
సెలవిచ్చునదేమనగాయెహోవా
మందిరపు
ఉపకరణ
ములు
ఇప్పుడే
శీఘ్రముగా
బబులోనునుండి
మరల
తేబడునని
ప్రవచింపు
మీ
ప్రవక్తలు
మీతో
అబద్ధములు
చెప్పుచున్నారు,
వారి
మాటలకు
చెవియొగ్గకుడి.
17
వారి
మాట
వినకుడి;
బబులోను
రాజునకు
దాసులైనయెడల
మీరు
బ్రదుకుదురు;
ఈ
పట్టణము
పాడైపోనేల?
18
వారు
ప్రవక్తలైనయెడల,
యెహోవా
వాక్కు
వారికి
తోడైయుండినయెడల,
యెహోవా
మందిరములోను
యూదారాజు
మందిరములోను
యెరూషలేములోను
శేషించియుండు
ఉపకరణములు
బబులోనునకు
కొనిపో
బడకుండునట్లు
వారు
సైన్యములకధిపతియగు
యెహోవాను
బతిమాలుకొనుట
మేలు.
19
బబులోను
రాజైన
నెబుకద్రె
జరు
యెరూషలేములోనుండి
యెహోయాకీము
కుమారు
డైన
యెకోన్యాను
యూదా
యెరూషలేముల
ప్రధానుల
నందరిని
బబులోనునకు
చెరగా
తీసికొనిపోయినప్పుడు
20
అతడు
విడిచిపెట్టిన
స్తంభములనుగూర్చియు
సముద్రమును
గూర్చియు
గడమంచెలనుగూర్చియు
ఈ
పట్టణములో
మిగిలిన
ఉపకరణములనుగూర్చియు
సైన్యములకధిపతియగు
యెహోవా
ఈలాగు
సెలవిచ్చుచున్నాడు.
21
యెహోవా
మందిరములోను
యూదారాజు
నగరులోను
యెరూష
లేములోను
శేషించిన
ఉపకరణములనుగూర్చి
ఇశ్రాయేలు
దేవుడును
సైన్యములకధిపతియునైన
యెహోవా
ఈలాగు
ననే
సెలవిచ్చుచున్నాడు
22
అవి
బబులోనునకు
తేబడును,
నేను
ఆ
ఉపకరణములను
దర్శించి
తెప్పించి
యీ
స్థలములో
వాటిని
మరల
నుంచు
కాలము
వరకు
అవి
అక్కడ
నుండవలెను;
ఇదే
యెహోవా
వాక్కు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References