పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెహెజ్కేలు 5:8
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
Notes
No Verse Added
History
యెహెజ్కేలు 5:8 (06 45 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెహెజ్కేలు 5:8
1
మరియు
నరపుత్రుడా,
నీవు
మంగలకత్తివంటి
వాడిగల
కత్తియొకటి
తీసికొని
నీ
తలను
గడ్డమును
క్షౌరముచేసికొని,
త్రాసు
తీసికొని
ఆ
వెండ్రుకలను
తూచి
భాగములు
చేయుము.
2
పట్టణమును
ముట్టడి
వేసిన
దినములు
సంపూర్ణమైనప్పుడు
నీవు
పట్టణములో
వాటి
మూడవ
భాగమును
కాల్చి,
రెండవ
భాగమును
తీసి
ఖడ్గముచేత
హతముచేయు
రీతిగా
దానిని
చుట్టు
విసిరికొట్టి
మిగిలిన
భాగము
గాలికి
ఎగిరిపోనిమ్ము;
నేను
ఖడ్గముదూసి
వాటిని
తరుముదును.
3
అయితే
వాటిలో
కొన్నిటిని
తీసికొని
నీ
చెంగున
కట్టుకొనుము;
4
పిమ్మట
వాటిలో
కొన్నిటిని
మరల
తీసి
అగ్నిలోవేసి
కాల్చుము;
దానినుండి
అగ్ని
బయలుదేరి
ఇశ్రాయేలు
వారినందరిని
తగులబెట్టును.
5
మరియు
ప్రభువైన
యెహోవా
ఈలాగు
సెలవిచ్చెను
ఇది
యెరూషలేమే
గదా,
అన్యజనులమధ్య
నేను
దాని
నుంచితిని,
దానిచుట్టు
రాజ్యములున్నవి.
6
అయితే
వారు
నా
విధులను
తృణీకరించి,
నా
కట్టడల
ననుసరింపక
దుర్మార్గత
ననుసరించుచు,
నా
విధులను
కట్టడలను
త్రోసి
వేసి
తమ
చుట్టునున్న
అన్యజనుల
కంటెను
దేశస్థులకంటెను
మరి
యధికముగా
దుర్మార్గులైరి
7
కాబట్టి
ప్రభువైన
యెహోవా
ఈలాగు
సెలవిచ్చుచున్నాడునా
కట్టడల
ననుసరింపకయు
నా
విధులను
గైకొనకయు
నుండువారై,
మీ
చుట్టునున్న
అన్యజనులకు
కలిగియున్న
విధులనైనను
అనుసరింపక,
మీరు
మీ
చుట్టునున్న
దేశస్థులకంటె
మరి
యధికముగా
కఠినహృదయులైతిరి.
8
కావున
ప్రభువైన
యెహోవానగు
నేను
నీకు
విరోధినైతిని,
అన్యజనులు
చూచుచుండగా
నీకు
శిక్ష
విధింతును.
9
నీ
హేయ
కృత్యములను
బట్టి
పూర్వమందు
నేను
చేయనికార్యమును,
ఇక
మీదట
నేను
చేయబూనుకొనని
కార్యమును
నీ
మధ్య
జరిగింతును.
10
కావున
నీ
మధ్య
తండ్రులు
తమ
కుమారు
లను
భక్షింతురు,
కుమారులు
తమ
తండ్రులను
భక్షింతురు,
ఈ
ప్రకారము
నేను
నీకు
శిక్ష
విధించి
నీలో
శేషించిన
వారిని
నలుదిశల
చెదరగొట్టుదును.
11
నీ
హేయదేవత
లన్నిటిని
పూజించి
నీవు
చేసిన
హేయమైన
క్రియలన్నిటి
చేత
నా
పరిశుద్ధస్థలమును
అపవిత్ర
పరచితివి
గనుక
కరుణా
దృష్టియైనను
జాలియైనను
లేక
నేను
నిన్ను
క్షీణింప
జేసెదనని
నా
జీవముతోడు
ప్రమాణము
చేయుచున్నాను;
ఇదే
ప్రభువగు
యెహోవా
వాక్కు
12
కరవు
వచ్చి
యుండగా
నీలో
మూడవ
భాగము
తెగులుచేత
మరణ
మవును,
మూడవ
భాగము
ఖడ్గముచేత
నీ
చుట్టు
కూలును,
నేను
కత్తి
దూసిి
మిగిలిన
భాగమును
నలుదిశల
చెదరగొట్టి
తరుముదును.
13
నా
కోపము
తీరును,
వారిమీద
నా
ఉగ్రత
తీర్చుకొని
నన్ను
ఓదార్చుకొందును,
నేను
వారి
మీద
నా
ఉగ్రత
తీర్చుకొనుకాలమున
యెహోవానైన
నేను
ఆసక్తిగలవాడనై
ఆలాగు
సెలవిచ్చితినని
వారు
తెలిసి
కొందురు
14
ఆలాగు
నీ
చుట్టునున్న
అన్యజనులలో
నిన్ను
చూచు
వారందరి
దృష్టికి
పాడుగాను
నిందాస్పదముగాను
నేను
నిన్ను
చేయుదును.
15
కావున
నీ
పోషణాధారము
తీసివేసి,
నీమీదికి
నేను
మహా
క్షామము
రప్పించి,
నీవారు
క్షయమగునట్లుగా
వారిని
క్షయపరచు
మహాక్షామమును
పంపించి,
కోపముచేతను
క్రోధముచేతను
కఠినమైన
గద్దిం
పులచేతను
నేను
నిన్ను
శిక్షింపగా
16
నీ
చుట్టునున్న
అన్య
జనులకు
నీవు
నిందకును
ఎగతాళికిని
హెచ్చరికకును
విస్మయ
మునకును
ఆస్పదముగా
ఉందువు;
యెహోవానగు
నేనే
ఆజ్ఞ
ఇచ్చియున్నాను.
17
ఈ
ప్రకారము
నేను
నీమీదికి
క్షామమును
దుష్టమృగములను
పంపుదును,
అవి
నీకు
పుత్ర
హీనత
కలుగజేయును,
తెగులును
ప్రాణహానియు
నీకు
కలుగును,
మరియు
నీమీదికి
ఖడ్గమును
రప్పించెదను;
యెహోవానగు
నేనే
యీలాగు
ఆజ్ఞ
ఇచ్చుచున్నాను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References