పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
లేవీయకాండము 24:2
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
Notes
No Verse Added
History
లేవీయకాండము 24:2 (10 52 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
లేవీయకాండము 24:2
1
మరియు
యెహోవా
మోషేకు
ఈలాగు
సెల
విచ్చెను
2
దీపము
నిత్యము
వెలుగుచుండునట్లు
ప్రదీపము
కొరకు
దంచి
తీసిన
అచ్చమైన
ఒలీవ
నూనెను
తేవలెనని
ఇశ్రాయేలీయులకు
ఆజ్ఞాపించుము.
3
ప్రత్యక్షపు
గుడార
ములో
శాసనముల
అడ్డ
తెరకు
వెలుపల
అహరోను
సాయంకాలము
మొదలుకొని
ఉదయమువరకు
అది
వెలుగు
నట్లుగా
యెహోవా
సన్నిధిని
దాని
చక్కపరచవలెను.
ఇది
మీ
తరతరములకు
నిత్యమైన
కట్టడ.
4
అతడు
నిర్మల
మైన
దీపవృక్షము
మీద
ప్రదీపములను
యెహోవా
సన్నిధిని
నిత్యము
చక్కపరచవలెను.
5
నీవు
గోధుమలపిండిని
తీసికొని
దానితో
పండ్రెండు
భక్ష్యములను
వండవలెను.
ఒక్కొక్క
భక్ష్యమున
సేరు
సేరు
పిండి
యుండవలెను.
6
యెహోవా
సన్నిధిని
నిర్మల
మైన
బల్లమీద
ఆరేసి
భక్ష్యములు
గల
రెండు
దొంతులుగా
వాటిని
ఉంచవలెను.
7
ఒక్కొక్క
దొంతిమీద
స్వచ్ఛమైన
సాంబ్రాణి
ఉంచవలెను.
అది
యెహోవాయెదుట
మీ
ఆహారమునకు
జ్ఞాపకార్థమైన
హోమముగా
ఉండును.
8
యాజకుడు
ప్రతి
విశ్రాంతి
దినమున
నిత్య
నిబంధననుబట్టి
ఇశ్రాయేలీయుల
యొద్ద
దాని
తీసికొని
నిత్యము
యెహోవా
సన్నిధిని
చక్కపరచవలెను.
9
అది
అహరోనుకును
అతని
సంతతి
వారికి
ఉండవలెను.
వారు
పరిశుద్ధస్థలములో
దాని
తినవలెను.
నిత్యమైన
కట్టడ
చొప్పున
యెహోవాకు
చేయు
హోమములలో
అది
అతి
పరిశుద్ధము.
10
ఇశ్రాయేలీయురాలగు
ఒక
స్త్రీకిని
ఐగుప్తీయుడగు
ఒక
పురుషునికిని
పుట్టినవాడొకడు
ఇశ్రాయేలీయుల
మధ్యకు
వచ్చెను.
11
ఆ
ఇశ్రాయేలీయురాలి
కుమారునికిని
ఒక
ఇశ్రాయేలీయునికిని
పాళెములో
పోరుపడగా
ఆ
ఇశ్రాయేలీయురాలి
కుమారుడు
యెహోవా
నామమును
దూషించి
శపింపగా
జనులు
మోషేయొద్దకు
వాని
తీసి
కొనివచ్చిరి.
వాని
తల్లిపేరు
షెలోమీతు;
ఆమె
దాను
గోత్రికుడైన
దిబ్రీకుమారె
12
యెహోవా
యేమి
సెల
విచ్చునో
తెలిసికొనువరకు
వానిని
కావలిలో
ఉంచిరి.
13
అప్పుడు
యెహోవా
మోషేకు
ఈలాగు
సెలవిచ్చెను.
14
శపించినవానిని
పాళెము
వెలుపలికి
తీసి
కొనిరమ్ము;
వాని
శాపవచనమును
వినినవారందరు
వాని
తలమీద
తమ
చేతు
లుంచిన
తరువాత
సర్వసమాజము
రాళ్లతో
వాని
చావ
గొట్టవలెను.
15
మరియు
నీవు
ఇశ్రాయేలీయులతో
ఇట్లనుముతన
దేవుని
శపించువాడు
తన
పాపశిక్షను
భరింపవలెను.
16
యెహోవా
నామమును
దూషించువాడు
మరణశిక్ష
నొందవలెను;
సర్వసమాజము
రాళ్లతో
అట్టి
వానిని
చావ
గొట్టవలెను.
పరదేశియేగాని
స్వదేశియేగాని
యెహోవా
నామమును
దూషించిన
యెడల
వానికి
మరణశిక్ష
విధింపవలెను.
17
ఎవడైనను
ఒకనిని
ప్రాణహత్యచేసిన
యెడల
వానికి
మరణశిక్ష
విధింపవలెను.
18
జంతు
ప్రాణహత్య
చేసినవాడు
ప్రాణమునకు
ప్రాణమిచ్చి
దాని
నష్టము
పెట్టుకొనవలెను.
19
ఒకడు
తన
పొరుగు
వానికి
కళంకము
కలుగజేసినయెడల
వాడు
చేసినట్లు
వానికి
చేయవలెను.
20
విరుగగొట్టబడిన
దాని
విషయ
ములో
విరుగగొట్టబడుటయే
శిక్ష.
కంటికి
కన్ను
పంటికి
పల్లు,
చెల్లవలెను.
వాడు
ఒకనికి
కళంకము
కలుగజేసి
నందున
వానికి
కళంకము
కలుగజేయవలెను.
21
జంతువును
చావగొట్టినవాడు
దాని
నష్టము
నిచ్చుకొనవలెను.
నరహత్య
చేసినవానికి
మరణశిక్ష
విధింపవలెను.
22
మీరు
పక్షపాతము
లేక
తీర్పుతీర్చవలెను.
మీలోనున్న
పరదేశికి
మీరు
చేసినట్టు
మీ
స్వదేశికిని
చేయవలెను.
నేను
మీ
దేవుడ
నైన
యెహోవానని
వారితో
చెప్పుము
అనెను.
23
కాబట్టి
మోషే
ఇశ్రాయేలీయులతో
ఈలాగు
చెప్పెనుశపించిన
వానిని
పాళెము
వెలుపలికి
తీసికొనిపోయి
రాళ్లతో
వాని
చావగొట్టవలెను,
యెహోవా
మోషేకు
ఆజ్ఞాపించినట్టు
ఇశ్రాయేలీయులు
చేసిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References