పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మీకా 4:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
Notes
No Verse Added
History
మీకా 4:9 (05 48 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
మీకా 4:9
1
అంత్యదినములలో
యెహోవా
మందిరపర్వతము
పర్వ
తముల
శిఖరమున
స్థిరపరచబడి
కొండలకంటె
ఎత్తుగా
ఎత్తబడగా
ప్రవాహము
వచ్చినట్లు
జనులు
దానిలోనికి
వత్తురు.
2
కాబట్టి
ఆ
కాలమున
అన్యజనులనేకులు
వచ్చి
సీయోనులోనుండి
ధర్మశాస్త్రమును,
యెరూషలేములో
నుండి
యెహోవా
వాక్కును
బయలు
వెళ్లును;
యాకోబు
దేవుని
మందిరమునకు
యెహోవా
పర్వతమునకు
మనము
వెళ్లుదము
రండి,
ఆయన
తనమార్గములవిషయమై
మనకు
బోధించును,
మనము
ఆయన
త్రోవలలో
నడుచుకొందము
అని
చెప్పుకొందురు.
3
ఆయన
మధ్యవర్తియై
అనేక
జన
ములకు
న్యాయము
తీర్చును,
దూరమున
నివసించు
బలము
గల
అన్యజనులకు
తీర్పు
తీర్చును.
వారు
తమ
ఖడ్గములను
నాగటి
నక్కులుగాను
తమ
యీటెలను
మచ్చు
కత్తులు
గాను
సాగకొట్టుదురు,
జనము
మీదికి
జనము
ఖడ్గము
ఎత్తక
యుండును,
యుధ్దముచేయ
నేర్చుకొనుట
జనులు
ఇక
మానివేతురు.
4
ఎవరి
భయములేకుండ
ప్రతివాడును
తన
ద్రాక్షచెట్టుక్రిందను
తన
అంజూరపు
చెట్టుక్రిందను
కూర్చుండును;
సైన్యములకధిపతియగు
యెహోవా
మాట
యిచ్చియున్నాడు.
5
సకల
జనములు
తమ
తమ
దేవతల
నామము
స్మరించుచు
నడుచుకొందురు,
మనమైతే
మన
దేవుడైన
యెహోవా
నామము
నెల్లప్పుడును
స్మరించు
కొందుము.
6
ఆ
దినమున
నేను
కుంటివారిని
పోగుచేయుదును,
అవతలకు
వెళ్లగొట్టబడినవారిని
బాధింపబడినవారిని
సమ
కూర్చుదును;
ఇదే
యెహోవా
వాక్కు.
7
కుంటివారిని
శేషముగాను
దూరమునకు
వెళ్లగొట్టబడినవారిని
బలమైన
జనముగాను
నేను
చేతును,
యెహోవా
సీయోను
కొండ
యందు
ఇప్పటినుండి
శాశ్వతకాలమువరకు
వారికి
రాజుగా
ఉండును.
8
మందల
గోపురమా,
సీయోను
కుమార్తె
పర్వతమా,
మునుపటిలాగున
యెరూషలేము
కుమార్తెమీద
నీకు
ప్రభుత్వము
కలుగును;
9
నీవెందుకు
కేకలువేయు
చున్నావు?
నీకు
రాజు
లేకపోవుటచేతనే
నీ
ఆలోచన
కర్తలు
నశించిపోవుట
చేతనే
ప్రసూతి
స్త్రీకి
వచ్చిన
వేదనలు
నీకు
వచ్చినవా?
10
సీయోను
కుమారీ,
ప్రమాతి
స్త్రీవలెనే
నీవు
వేదనపడి
ప్రసవించుము,
నీవు
పట్టణము
విడిచి
బయట
వాసము
చేతువు,
బబులోను
పురమువరకు
నీవు
వెళ్లుదువు,
అక్కడనే
నీవు
రక్షణ
నొందుదువు,
అక్కడనే
యెహోవా
నీ
శత్రువుల
చేతిలోనుండి
నిన్ను
విమోచించును.
11
మనము
చూచుచుండగాసీయోను
అపవిత్రపరచబడును
గాక
అని
చెప్పుకొనుచు
అన్యజను
లనేకులు
నీమీదికి
కూడివచ్చి
యున్నారు.
12
కళ్లములో
ఒకడు
పనలు
కూర్చునట్టు
యెహోవా
వారిని
సమ
కూర్చును,
అయితే
వారు
ఆయన
తలంపులు
తెలిసికొన
కున్నారు,
ఆయన
ఆలోచన
వారు
గ్రహింపకున్నారు.
13
సీయోను
కుమారీ,
నీ
శృంగము
ఇనుపదిగాను
నీ
డెక్కలు
ఇత్తడివిగాను
నేను
చేయుచున్నాను,
లేచి
కళ్లము
త్రొక్కుము,
అనేక
జనములను
నీవు
అణగ
ద్రొక్కు
దువు,
వారికి
దొరికిన
లాభమును
నేను
యెహోవాకు
ప్రతిష్టించుదును,
వారి
ఆస్తిని
సర్వలోకనాధునికి
ప్రతి
ష్టించుదును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References