పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
లూకా సువార్త 21:30
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
Notes
No Verse Added
History
లూకా సువార్త 21:30 (11 13 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
లూకా సువార్త 21:30
1
కానుక
పెట్టెలో
తమ
కానుకలను
వేయుచున్న
ధనవంతులను
ఆయన
పారజూచెను.
2
ఒక
బీద
విధవరాలు
రెండు
కాసులు
అందులో
వేయుచుండగా
చూచి
3
ఈ
బీద
విధవరాలు
అందరికంటె
ఎక్కువ
వేసెనని
మీతో
నిజముగా
చెప్పుచున్నాను.
4
వారందరు
తమకు
కలిగిన
సమృద్ధిలోనుండి
కానుకలు
వేసిరిగాని
యీమె
తన
లేమిలో
తనకు
కలిగిన
జీవనమంతయు
వేసెనని
వారితో
చెప్పెను.
5
కొందరుఇది
అందమైన
రాళ్లతోను
అర్పితముల
తోను
శృంగారింపబడియున్నదని
దేవాలయమును
గూర్చి,
మాటలాడుచుండగా
6
ఆయన
ఈ
కట్టడములు
మీరు
చూచుచున్నారే,
వాటిలో
రాతిమీద
రాయి
యుండ
కుండ
అవి
పడద్రోయబడు
దినములు
వచ్చు
చున్నవని
చెప్పెను.
7
అప్పుడు
వారుబోధకుడా,
ఆలాగైతే
ఇవి
యెప్పుడు
జరుగును?
ఇవి
జరుగబోవు
నని
సూచన
ఏమని
ఆయన
నడుగగా
8
ఆయన
మీరు
మోసపోకుండ
చూచుకొనుడి.
అనేకులు
నా
పేరట
వచ్చినేనే
ఆయనననియు,
కాలము
సమీపించెననియు
చెప్పుదురు;
మీరు
వారి
వెంబడిపోకుడి.
9
మీరు
యుద్ధములను
గూర్చియు
కలహములను
గూర్చియు
వినినప్పుడు
జడియకుడి;
ఇవి
మొదట
జరుగవలసియున్నవి
గాని
అంతము
వెంటనే
రాదని
చెప్పెను.
10
మరియు
ఆయన
వారితో
ఇట్లనెనుజనముమీదికి
జనమును
రాజ్యముమీదికి
రాజ్యమును
లేచును;
11
అక్క
డక్కడ
గొప్ప
భూకంపములు
కలుగును,
తెగుళ్లును
కరవు
లును
తటస్థించును,
ఆకాశమునుండి
మహా
భయోత్పాత
ములును
గొప్ప
సూచనలును
పుట్టును.
12
ఇవన్నియు
జరుగక
మునుపు
వారు
మిమ్మును
బలాత్కారముగా
పట్టి,
నా
నామము
నిమిత్తము
మిమ్మును
రాజులయొద్దకును
అధి
పతుల
యొద్దకును
తీసికొనిపోయి,
సమాజమందిరములకును
చెరసాలలకును
అప్పగించి
హింసింతురు.
13
ఇది
సాక్ష్యా
ర్థమై
మీకు
సంభవించును.
14
కాబట్టి
మేమేమి
సమాధా
నము
చెప్పుదుమా
అని
ముందుగా
చింతింపకుందుమని
మీ
మనస్సులో
నిశ్చయించుకొనుడి.
15
మీ
విరోధు
లందరు
ఎదురాడుటకును,
కాదనుటకును
వీలుకాని
వాక్కును
జ్ఞానమును
నేను
మీకు
అనుగ్రహింతును.
16
తలిదండ్రులచేతను
సహోదరులచేతను
బంధువులచేతను
స్నేహితులచేతను
మీరు
అప్పగింపబడుదురు;
వారు
మీలో
కొందరిని
చంపింతురు;
17
నా
నామము
నిమిత్తము
మీరు
మనుష్యులందరిచేత
ద్వేషింపబడుదురు.
18
గాని
మీ
తల
వెండ్రుకలలో
ఒకటైనను
నశింపదు.
19
మీరు
మీ
ఓర్పు
చేత
మీ
ప్రాణములను
దక్కించుకొందురు.
20
యెరూషలేము
దండ్లచేత
చుట్టబడుట
మీరు
చూచు
నప్పుడు
దాని
నాశనము
సమీపమైయున్నదని
తెలిసి
కొనుడి.
21
అప్పుడు
యూదయలో
ఉండువారు
కొండ
లకు
పారిపోవలెను;
దాని
మధ్యనుండువారు
వెలుపలికి
పోవలెను;
పల్లెటూళ్లలోనివారు
దానిలో
ప్రవేశింప
కూడదు.
22
లేఖనములలో
వ్రాయబడిన
వన్నియు
నెర
వేరుటకై
అవి
ప్రతి
దండన
దినములు.
23
ఆ
దినములలో
గర్భిణులకును
పాలిచ్చువారికిని
శ్రమ.
భూమిమీద
మిక్కిలి
యిబ్బందియు
ఈ
ప్రజలమీద
కోపమును
వచ్చును.
24
వారు
కత్తివాత
కూలుదురు;
చెరపట్టబడిన
వారై
సమస్తమైన
అన్యజనముల
మధ్యకు
పోవుదురు;
అన్యజనముల
కాలములు
సంపూర్ణమగువరకు
యెరూష
లేము
అన్యజనములచేత
త్రొక్కబడును.
25
మరియు
సూర్య
చంద్ర
నక్షత్రములలో
సూచనలును,
భూమిమీద
సముద్రతరంగముల
ఘోషవలన
కలవరపడిన
జనములకు
శ్రమయు
కలుగును.
26
ఆకాశమందలి
శక్తులు
కదిలింప
బడును
గనుక
లోకము
మీదికి
రాబోవుచున్న
వాటి
విషయమై
భయము
కలిగి,
మనుష్యులు
ఎదురుచూచుచు
ధైర్యముచెడి
కూలుదురు.
27
అప్పుడు
మనుష్యకుమారుడు
ప్రభావముతోను
మహా
మహిమతోను
మేఘారూఢుడై
వచ్చుట
చూతురు.
28
ఇవి
జరుగ
నారంభించినప్పుడు
మీరు
ధైర్యము
తెచ్చుకొని
మీ
తలలెత్తికొనుడి,
మీ
విడుదల
సమీపించుచున్నదనెను.
29
మరియు
ఆయన
వారితో
ఈ
ఉపమానము
చెప్పెను
అంజూరపు
వృక్షమును
సమస్త
వృక్ష
ములను
చూడుడి.
30
అవి
చిగిరించుటచూచి
వసంత
కాలమప్పుడే
సమీపమాయె
నని
మీ
అంతట
మీరు
తెలిసి
కొందురు
గదా?
31
అటువలె
మీరు
ఈ
సంగతులు
జరుగుట
చూచినప్పుడు
దేవుని
రాజ్యము
సమీపమాయెనని
తెలిసికొనుడి.
32
అవన్నియు
జరుగువరకు
ఈ
తరము
గతింపదని
నిశ్చయముగా
మీతో
చెప్పుచున్నాను.
33
ఆకాశమును
భూమియు
గతించును
గాని
నా
మాటలేమాత్రమును
గతింపవు.
34
మీ
హృదయములు
ఒకవేళ
తిండివలనను
మత్తువలనను
ఐహిక
విచారములవలనను
మందముగా
ఉన్నందున
ఆ
దినము
అకస్మాత్తుగా
మీ
మీదికి
ఉరివచ్చినట్టు
రాకుండ
మీ
విషయమై
మీరు
జాగ్రత్తగా
ఉండుడి.
35
ఆ
దినము
భూమియందంతట
నివసించు
వారందరిమీదికి
అకస్మాత్తుగా
వచ్చును.
36
కాబట్టి
మీరు
జరుగబోవు
వీటినెల్లను
తప్పించు
కొని,
మనుష్యకుమారుని
యెదుట
నిలువబడుటకు
శక్తిగల
వారగునట్లు
ఎల్లప్పుడును
ప్రార్థనచేయుచు
మెలకువగా
ఉండుడని
చెప్పెను.
37
ఆయన
ప్రతిదినము
పగటియందు
దేవాలయములో
బోధించుచు
రాత్రివేళ
ఒలీవలకొండకు
వెళ్లుచు
కాలము
గడుపుచుండెను.
38
ప్రజలందరు
ఆయన
మాట
వినుటకు
దేవాలయములో
ఆయనయొద్దకు
పెందలకడ
వచ్చుచుండిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References