పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
అపొస్తలుల కార్యములు 18:5
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
Notes
No Verse Added
History
అపొస్తలుల కార్యములు 18:5 (10 09 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
అపొస్తలుల కార్యములు 18:5
1
అటుతరువాత
పౌలు
ఏథెన్సునుండి
బయలుదేరి
కొరింథునకు
వచ్చి,
పొంతు
వంశీయుడైన
అకుల
అనుఒక
యూదుని,
అతని
భార్యయైన
ప్రిస్కిల్లను
కనుగొని
వారియొద్దకు
వెళ్లెను.
2
యూదులందరు
రోమా
విడిచి
వెళ్లిపోవలెనని
క్లౌదియ
చక్రవర్తి
ఆజ్ఞాపించినందున,
వారు
ఇటలీనుండి
క్రొత్తగా
వచ్చిన
వారు.
3
వారు
వృత్తికి
డేరాలు
కుట్టువారు.
పౌలు
అదే
వృత్తిగలవాడు
గనుక
వారితో
కాపురముండెను;
వారు
కలిసి
పనిచేయుచుండిరి.
4
అతడు
ప్రతి
విశ్రాంతిదినమున
సమాజమందిరములో
తర్కించుచు,
యూదులను
గ్రీసు
దేశస్థులను
ఒప్పించుచు
నుండెను.
5
సీలయు
తిమోతియు
మాసిదోనియనుండి
వచ్చినప్పుడు
పౌలు
వాక్యము
బోధించుటయందు
ఆతురతగలవాడై,
యేసే
క్రీస్తని
యూదులకు
దృఢముగా
సాక్ష్యమిచ్చు
చుండెను.
6
వారు
ఎదురాడి
దూషించినప్పుడు,
అతడు
తన
వస్త్రములు
దులుపుకొనిమీ
నాశనమునకు
మీరే
ఉత్తరవాదులు.
నేను
నిర్దోషిని;
యికమీదట
అన్యజనుల
యొద్దకు
పోవుదునని
వారితో
చెప్పి
7
అక్కడనుండి
వెళ్లి,
దేవునియందు
భక్తిగల
తీతియు
యూస్తు
అను
ఒకని
యింటికి
వచ్చెను.
అతని
యిల్లు
సమాజమందిరమును
ఆనుకొనియుండెను.
8
ఆ
సమాజమందిరపు
అధికారియైన
క్రిస్పు
తన
యింటివారందరితోకూడ
ప్రభువునందు
విశ్వాస
ముంచెను.
మరియు
కొరింథీయులలో
అనేకులువిని
విశ్వ
సించి
బాప్తిస్మము
పొందిరి.
9
రాత్రివేళ
దర్శనమందు
ప్రభువు
నీవు
భయపడక
మాటలాడుము,
మౌనముగా
ఉండకుము.
10
నేను
నీకు
తోడైయున్నాను,
నీకు
హాని
చేయుటకు
నీమీదికి
ఎవడును
రాడు;
ఈ
పట్టణములో
నాకు
బహు
జనమున్నదని
పౌలుతో
చెప్పగా
11
అతడు
వారిమధ్య
దేవుని
వాక్యము
బోధించుచు,
ఒక
సంవత్సరము
మీద
ఆరునెలలు
అక్కడ
నివసించెను.
12
గల్లియోను
అకయకు
అధిపతిగా
ఉన్నప్పుడు
యూదులు
ఏకీభవించి
పౌలుమీదికి
లేచి
న్యాయపీఠము
ఎదుటకు
అతని
తీసికొనివచ్చి
13
వీడు
ధర్మ
శాస్త్రమునకు
వ్యతిరిక్తముగా
దేవుని
ఆరాధించుటకు
జనులను
ప్రేరే
పించుచున్నాడని
చెప్పిరి.
14
పౌలు
నోరు
తెరచి
మాట
లాడబోగా
గల్లియోనుయూదులారా,
యిదియొక
అన్యాయము
గాని
చెడ్డ
నేరము
గాని
యైనయెడల
నేను
మీమాట
సహనముగా
వినుట
న్యాయమే.
15
ఇది
యేదోయుక
ఉపదేశమును,
పేళ్లను,
మీ
ధర్మశాస్త్రమును
గూర్చిన
వాదమైతే
మీరే
దాని
చూచుకొనుడి;
ఈలాటి
సంగతులనుగూర్చి
విమర్శ
చేయుటకు
నాకు
మనస్సులేదని
యూదులతో
చెప్పి
16
వారిని
న్యాయపీఠము
ఎదుటనుండి
తోలివేసెను.
17
అప్పుడందరు
సమాజమందిరపు
అధికారియైన
సోస్తెనేసును
పట్టుకొని
న్యాయపీఠము
ఎదుట
కొట్ట
సాగిరి.
అయితే
గల్లియోను
వీటిలో
ఏ
సంగతినిగూర్చియు
లక్ష్యపెట్టలేదు.
18
పౌలు
ఇంకను
బహుదినములక్కడ
ఉండిన
తరువాత
సహోదరులయొద్ద
సెలవు
పుచ్చుకొని,
తనకు
మ్రొక్కుబడి
యున్నందున
కెంక్రేయలో
తల
వెండ్రుకలు
కత్తిరించుకొని
ఓడ
యెక్కి
సిరియకు
బయలుదేరెను.
ప్రిస్కిల్ల
అకుల
అనువారు
అతనితోకూడ
వెళ్లిరి.
19
వారు
ఎఫెసునకు
వచ్చినప్పుడు
అతడు
వారినక్కడ
విడిచిపెట్టి,
తాను
మాత్రము
సమాజమందిరములో
ప్రవేశించి,
యూదులతో
తర్కించుచుండెను.
20
వారింకను
కొంతకాలముండుమని
అతని
వేడుకొనగా
21
అతడు
ఒప్పకదేవుని
చిత్తమైతే
మీయొద్దకు
తిరిగి
వత్తునని
చెప్పి,
వారియొద్ద
సెలవు
పుచ్చుకొని,
ఓడ
యెక్కి
ఎఫెసునుండి
బయలుదేరెను.
22
తరువాత
కైసరయ
రేవున
దిగి
యెరూషలేమునకు
వెళ్లి
సంఘపువారిని
కుశలమడిగి,
అంతియొకయకు
వచ్చెను.
23
అక్కడ
కొంతకాలముండిన
తరువాత
బయలుదేరి
వరుసగా
గలతీయ
ప్రాంతమందును
ఫ్రుగియయందును
సంచరించుచు
శిష్యులనందరిని
స్థిరపరచెను.
24
అలెక్సంద్రియవాడైన
అపొల్లో
అను
ఒక
యూదుడు
ఎఫెసునకు
వచ్చెను.
అతడు
విద్వాంసుడును
లేఖనముల
యందు
ప్రవీణుడునై
యుండెను.
25
అతడు
ప్రభువు
మార్గము
విషయమై
ఉపదేశము
పొంది
తన
ఆత్మయందు
తీవ్రపడి,
యోహాను
బాప్తిస్మముమాత్రమే
తెలిసికొనిన
వాడైనను,
యేసును
గూర్చిన
సంగతులు
వివరముగా
చెప్పి,
26
ప్రిస్కిల్ల
అకులయు
విని,
అతని
చేర్చుకొని
దేవునిమార్గము
మరి
పూర్తిగా
అతనికి
విశద
పరచిరి.
27
తరువాత
అతడు
అకయకు
పోదలచినప్పుడు
అతనిని
చేర్చుకొనవలెనని
సహోదరులు
ప్రోత్సాహపరచుచు
అక్కడి
శిష్యులకు
వ్రాసిరి.
అతడక్కడికి
వచ్చి
కృపచేత
విశ్వసించినవారికి
చాల
సహాయము
చేసెను.
28
యేసే
క్రీస్తు
అని
లేఖనములద్వారా
అతడు
దృష్టాంతపరచి,
యూదుల
వాదమును
బహిరంగముగాను
గట్టిగాను
ఖండించుచు
వచ్చెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References