పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఎఫెసీయులకు 1:8
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
Notes
No Verse Added
History
ఎఫెసీయులకు 1:8 (08 50 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఎఫెసీయులకు 1:8
1
దేవుని
చిత్తమువలన
క్రీస్తుయేసు
అపొస్తలుడైన
పౌలు
ఎఫెసులోనున్న
పరిశుద్ధులును
క్రీస్తుయేసునందు
విశ్వా
సులునైనవారికి
శుభమని
చెప్పి
వ్రాయునది
2
మన
తండ్రియైన
దేవునినుండియు
ప్రభువైన
యేసుక్రీస్తు
నుండియు
మీకు
కృపయు
సమాధానమును
కలుగును
గాక.
3
మన
ప్రభువైన
యేసుక్రీస్తుయొక్క
తండ్రియగు
దేవుడు
స్తుతింపబడును
గాక.
ఆయన
క్రీస్తునందు
పరలోకవిషయములలో
ఆత్మసంబంధమైన
ప్రతి
ఆశీ
ర్వాదమును
మనకనుగ్రహించెను.
4
ఎట్లనగా
తన
ప్రియునియందు
తాను
ఉచితముగా
మనకనుగ్రహించిన
తన
కృపామహిమకుకీర్తి
కలుగునట్లు,
5
తన
చిత్త
ప్రకారమైన
దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు
ద్వారా
తనకు
కుమారులనుగా
స్వీకరించుటకై,మనలను
ముందుగా
తన
కోసము
నిర్ణయించుకొని,
6
మనము
తన
యెదుట
పరిశుద్ధుల
మును
నిర్దోషులమునై
యుండవలెనని
జగత్తు
పునాది
వేయబడకమునుపే,
ప్రేమచేత
ఆయన
క్రీస్తులో
మనలను
ఏర్పరచుకొనెను.
7
దేవుని
కృపామహదైశ్వర్యమునుబట్టి
ఆ
ప్రియునియందు
ఆయన
రక్తమువలన
మనకు
విమో
చనము,
అనగా
మన
అపరాధములకు
క్షమాపణ
మనకు
కలిగియున్నది.
8
కాలము
సంపూర్ణమైనప్పుడు
జరుగవలసిన
యేర్పాటునుబట్టి,
ఆయన
తన
దయాసంకల్పముచొప్పున
తన
చిత్తమునుగూర్చిన
మర్మమును
మనకు
తెలియజేసి,
9
మనకు
సంపూర్ణమైన
జ్ఞానవివేచన
కలుగుటకు,
ఆ
కృపను
మనయెడల
విస్తరింపజేసెను.
10
ఈ
సంకల్పమునుబట్టి
ఆయన
పరలోకములో
ఉన్నవేగాని,
భూమిమీద
ఉన్నవేగాని,
సమస్తమును
క్రీస్తునందు
ఏకముగా
సమకూర్చవలెనని
తనలోతాను
నిర్ణయించుకొనెను.
11
మరియు
క్రీస్తునందు
ముందుగా
నిరీక్షించిన
మనము
తన
మహిమకు
కీర్తికలుగజేయవలెనని,
12
దేవుడు
తన
చిత్తప్రకారమైన
సంకల్పమునుబట్టి
మనలను
ముందుగా
నిర్ణయించి,
ఆయన
యందు
స్వాస్థ్యముగా
ఏర్పరచెను.
ఆయన
తన
చిత్తాను
సారముగా
చేసిన
నిర్ణయముచొప్పున
సమస్తకార్యములను
జరిగించుచున్నాడు.
13
మీరును
సత్యవాక్యమును,
అనగా
మీ
రక్షణ
సువార్తను
విని,
క్రీస్తునందు
విశ్వాసముంచి,
వాగ్దానము
చేయబడిన
ఆత్మచేత
ముద్రింపబడితిరి.
14
దేవుని
మహిమకు
కీర్తి
కలుగుటకై
ఆయన
సంపాదించుకొనిన3
ప్రజలకు
విమోచనము
కలుగు
నిమిత్తము
ఈ
ఆత్మ
మన
స్వాస్థ్యమునకు
సంచకరువుగా
ఉన్నాడు.
15
ఈ
హేతువుచేత,
ప్రభువైన
యేసునందలి
మీ
విశ్వాస
మునుగూర్చియు,
పరిశుద్ధులందరియెడల
మీరు
చూపుచున్న
విశ్వాసమును
గూర్చియు,
నేను
వినినప్పటినుండి
16
మీ
విషయమై
మానక
దేవునికి
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించు
చున్నాను.
17
మరియు
మీ
మనో
నేత్రములు
వెలిగింప
బడినందున,
ఆయన
మిమ్మును
పిలిచిన
పిలుపువల్లనైన
నిరీక్షణ
యెట్టిదో,
పరిశుద్ధులలో
ఆయన
స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యమెట్టిదో,
18
ఆయన
క్రీస్తునందు
వినియోగపరచిన
బలాతిశయమునుబట్టి
విశ్వసించు
మన
యందు
ఆయన
చూపుచున్న
తన
శక్తియొక్క
అపరి
మితమైన
మహాత్మ్యమెట్టిదో,
మీరు
తెలిసికొనవలెనని,
19
మన
ప్రభువైన
యేసుక్రీస్తుయొక్క
దేవుడైన
మహిమ
స్వరూపియగు
తండ్రి,
తన్ను
తెలిసికొనుటయందు
మీకు
జ్ఞానమును
ప్రత్యక్షతయునుగల
మనస్సు
అనుగ్రహించునట్లు,
నేను
నా
ప్రార్థనలయందు
మిమ్మునుగూర్చి
విజ్ఞాపన
చేయుచున్నాను.
20
ఆయన
ఆ
బలాతిశయముచేత
క్రీస్తును
మృతులలోనుండి
లేపి,
సమస్తమైన
ఆధిపత్యముకంటెను
అధికారముకంటెను
శక్తికంటెను
ప్రభుత్వముకంటెను,
ఈ
యుగమునందుమాత్రమే
21
గాక
రాబోవు
యుగము
నందును
పేరుపొందిన
ప్రతి
నామముకంటెను,
ఎంతో
హెచ్చుగా
పరలోకమునందు
ఆయనను
తన
కుడిపార్శ్వ
మున
కూర్చుండబెట్టుకొనియున్నాడు.
22
మరియు
సమస్త
మును
ఆయన
పాదములక్రింద
ఉంచి,
సమస్తముపైని
ఆయనను
సంఘమునకు
శిరస్సుగా
నియమించెను.
23
ఆ
సంఘము
ఆయన
శరీరము;
సమస్తమును
పూర్తిగా
నింపు
చున్న
వాని
సంపూర్ణతయై
యున్నది.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References