పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఎఫెసీయులకు 2:16
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
Notes
No Verse Added
History
ఎఫెసీయులకు 2:16 (10 22 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఎఫెసీయులకు 2:16
1
మీ
అపరాధములచేతను
పాపములచేతను
మీరు
చచ్చినవారై
యుండగా,
ఆయన
మిమ్మును
క్రీస్తుతో
కూడ
బ్రదికించెను.
2
మీరు
వాటిని
చేయుచు,
వాయు
మండల
సంబంధమైన
అధిపతిని,
అనగా
అవిధేయులైన
వారిని
ఇప్పుడు
ప్రేరేపించు
శక్తికి
అధిపతిని
అనుసరించి,
యీ
ప్రపంచ
ధర్మముచొప్పున
మునుపు
నడుచుకొంటిరి.
3
వారితో
కలిసి
మనమందరమును
శరీరముయొక్కయు
మనస్సుయొక్కయు
కోరికలను
నెరవేర్చుకొనుచు,
మన
శరీరాశలను
అనుసరించి
మునుపు
ప్రవర్తించుచు,
కడమ
వారివలెనే
స్వభావసిద్ధముగా
దైవోగ్రతకు
పాత్రులమై
యుంటిమి.
4
అయినను
దేవుడు
కరుణాసంపన్నుడై
యుండి,
మనము
మన
అపరాధములచేత
చచ్చినవారమై
యుండినప్పుడు
సయితము
మనయెడల
చూపిన
తన
మహా
ప్రేమచేత
మనలను
క్రీసు
5
కృపచేత
మీరు
రక్షింపబడియున్నారు.
6
క్రీస్తుయేసునందు
ఆయన
మనకు
చేసిన
ఉపకారముద్వారా
అత్యధికమైన
తన
కృపా
మహదైశ్వర్యమును
రాబోవు
యుగములలో
కనుపరచునిమిత్తము,
7
క్రీస్తుయేసునందు
మనలను
ఆయనతోకూడ
లేపి,
పరలోకమందు
ఆయనతోకూడ
కూర్చుండబెట్టెను.
8
మీరు
విశ్వాసముద్వారా
కృపచేతనే
రక్షింపబడియున్నారు;
ఇది
మీవలన
కలిగినది
కాదు,
దేవుని
వరమే.
9
అది
క్రియలవలన
కలిగినదికాదు
గనుక
ఎవడును
అతిశయపడ
వీలులేదు.
10
మరియు
వాటియందు
మనము
నడుచుకొనవలెనని
దేవుడు
ముందుగా
సిద్ధపరచిన
సత్క్రియలు
చేయుటకై,
మనము
క్రీస్తుయేసునందు
సృష్ఠింపబడినవారమై
ఆయన
చేసిన
పనియైయున్నాము.
11
కాబట్టి
మునుపు
శరీరవిషయములో
అన్యజనులైయుండి,
శరీరమందు
చేతితో
చేయబడిన
సున్నతి
గలవారు
అనబడిన
వారిచేత
సున్నతిలేనివారనబడిన
మీరు
12
ఆ
కాలమందు
ఇశ్రాయేలుతో
సహపౌరులుకాక,
పరదేశులును,
వాగ్దాన
నిబంధనలు
లేని
పరజనులును,
నిరీక్షణలేనివారును,
లోక
మందు
దేవుడులేనివారునైయుండి,
క్రీస్తుకు
దూరస్థులై
యుంటిరని
మీరు
జ్ఞాపకము
చేసికొనుడి.
13
అయినను
మునుపు
దూరస్థులైన
మీరు
ఇప్పుడు
క్రీస్తుయేసునందు
క్రీస్తు
రక్తమువలన
సమీపస్థులై
యున్నారు.
14
ఆయన
మన
సమాధానమైయుండి
మీకును
మాకును
ఉండిన
ద్వేషమును,
అనగా
విధిరూపకమైన
ఆజ్ఞలుగల
ధర్మశాస్త్ర
మును
తన
శరీరమందు
కొట్టివేయుటచేత
మధ్యగోడను
పడగొట్టి,
మన
ఉభయులను
ఏకముచేసెను.
15
ఇట్లు
సంధిచేయుచు,
ఈ
యిద్దరిని
తనయందు
ఒక్క
నూతన
పురుషునిగా
సృష్టించి,
16
తన
సిలువవలన
ఆ
ద్వేషమును
సంహరించి,
దాని
ద్వారా
వీరిద్దరిని
ఏకశరీరముగా
చేసి,
దేవునితో
సమాధానపరచవలెనని
యీలాగు
చేసెను
గనుక
ఆయనయే
మనకు
సమాధానకారకుడై
యున్నాడు.
17
మరియు
ఆయన
వచ్చి
దూరస్థులైన
మీకును
సమీపస్థులైన
వారికిని
సమాధాన
సువార్తను
ప్రకటించెను.
18
ఆయన
ద్వారానే
మనము
ఉభయులము
ఒక్క
ఆత్మయందు
తండ్రిసన్నిధికి
చేరగలిగియున్నాము.
19
కాబట్టి
మీరికమీదట
పరజనులును
పరదేశులునై
యుండక,
పరిశుద్ధులతో
ఏక
పట్టణస్థులును
దేవుని
యింటివారునై
యున్నారు.
20
క్రీస్తుయేసే
ముఖ్యమైన
మూలరాయియై
యుండగా
అపొస్తలులును
ప్రవక్తలును
వేసిన
పునాదిమీద
మీరు
కట్టబడియున్నారు.
21
ప్రతి
కట్టడమును
ఆయనలో
చక్కగా
అమర్చబడి,
ప్రభువునందు
పరిశుద్ధమైన
దేవాలయ
మగుటకు
వృద్ధిపొందుచున్నది.
22
ఆయనలో
మీరు
కూడ
ఆత్మమూలముగా
దేవునికి
నివాసస్థలమై
యుండుటకు
కట్టబడుచున్నారు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References