పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ద్వితీయోపదేశకాండమ 16:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
Notes
No Verse Added
History
ద్వితీయోపదేశకాండమ 16:9 (06 53 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ద్వితీయోపదేశకాండమ 16:9
1
ఆబీబు
నెలను
ఆచరించి
నీ
దేవుడైన
యెహోవాకు
పస్కాపండుగ
జరిగింపవలెను.
ఏలయనగా
ఆబీబునెలలో
రాత్రివేళ
నీ
దేవుడైన
యెహోవా
ఐగుప్తులొ
నుండి
నిన్ను
రప్పించెను.
2
యెహోవా
తన
నామమును
స్థాపించుటకై
ఏర్పరచుకొను
స్థలములోనె
నీ
దేవుడైన
యెహోవాకు
పస్కాను
ఆచరించి,
గొఱ్ఱ
మేకలలో
గాని
గోవులలోగాని
బలి
అర్పింపవలెను.
3
పస్కా
పండు
గలో
పొంగినదేనినైనను
తినకూడదు.
నీవు
త్వరపడి
ఐగుప్తుదేశములోనుండి
వచ్చితివి
గదా.
నీవు
ఐగుప్తు
దేశ
ములోనుండి
వచ్చిన
దినమును
నీ
జీవితములన్నిటిలో
జ్ఞాప
కము
చేసికొనునట్లు,
బాధను
స్మరణకుతెచ్చు
పొంగని
ఆహారమును
ఏడు
దినములు
తినవలెను.
4
నీ
ప్రాంతము
లన్నిటిలో
ఏడు
దినములు
పొంగినదేదైనను
కనబడకూడదు.
మరియు
నీవు
మొదటి
తేది
సాయంకాలమున
వధించిన
దాని
మాంసములో
కొంచెమైనను
ఉదయమువరకు
మిగిలి
యుండ
కూడదు.
5
నీ
దేవుడైన
యెహోవా
నీకిచ్చుచున్న
పురములలో
దేనియందైనను
పస్కా
పశువును
వధింప
కూడదు.
6
నీ
దేవుడైన
యెహోవా
తన
నామమును
స్థాపించుటకై
ఏర్పరచుకొను
స్థలములోనే
నీవు
ఐగుప్తులోనుండి
బయలుదేరి
వచ్చినవేళను,
అనగా
సూర్యుడు
అస్త
మించు
సాయంకాలమున
పస్కా
పశువును
వధించి
7
నీ
దేవుడైన
యెహోవా
ఏర్పరచుకొను
స్థలమున
దానిని
కాల్చి
భుజించి,
ఉదయమున
తిరిగి
నీ
గుడారములకు
వెళ్లవలెను.
ఆరు
దినములు
నీవు
పొంగని
రొట్టెలు
తిన
వలెను.
8
ఏడవ
దినము
నీ
దేవుడైన
యెహోవాకు
వ్రత
దినము,
అందులో
నీవు
జీవనోపాధియైన
యేపనియు
చేయ
కూడదు.
9
ఏడు
వారములను
నీవు
లెక్కింపవలెను.
పంట
చేని
పైని
కొడవలి
మొదట
వేసినది
మొదలుకొని
యేడు
వార
ములను
లెక్కించి
10
నీ
దేవుడైన
యెహోవాకు
వారముల
పండుగ
ఆచరించుటకై
నీ
చేతనైనంత
స్వేచ్ఛార్పణమును
సిద్ధపరచవలెను.
నీ
దేవుడైన
యెహోవా
నిన్ను
ఆశీర్వ
దించినకొలది
దాని
నియ్యవలెను.
11
అప్పుడు
నీవును
నీ
కుమారుడును
నీ
కుమార్తెయును
నీ
దాసుడును
నీ
దాసి
యును
నీ
గ్రామములలోనున్న
లేవీయులును
నీ
మధ్య
నున్న
పరదేశులును
తలిదండ్రులు
లేనివారును
విధవ
రాండ్రును
నీ
దేవుడైన
యెహోవా
తన
నామమును
స్థాపించుటకై
ఏర్పరచుకొను
స్థలమున
నీ
దేవుడైన
యెహోవా
సన్నిధిని
సంతోషింపవలెను.
12
నీవు
ఐగు
ప్తులో
దాసుడవై
యుండిన
సంగతిని
జ్ఞాపకముచేసికొని,
యీ
కట్టడలను
ఆచరించి
జరుపుకొనవలెను.
13
నీ
కళ్లములోనుండి
ధాన్యమును
నీ
తొట్టిలోనుండి
రసమును
సమకూర్చినప్పుడు
పర్ణశాలల
పండుగను
ఏడు
దినములు
ఆచరింపవలెను.
14
ఈ
పండుగలో
నీవును
నీ
కుమారుడును
నీ
కుమార్తెయును
నీ
దాసుడును
నీ
దాసి
యును
నీ
గ్రామములలోనున్న
లేవీయులును
పరదేశు
లును
తలిదండ్రులు
లేనివారును
విధవరాండ్రును
సంతో
షింపవలెను.
15
నీ
దేవుడైన
యెహోవా
నీ
రాబడి
అంతటిలోను
నీ
చేతిపను
లన్నిటిలోను
నిన్ను
ఆశీర్వ
దించును
గనుక
యెహోవా
ఏర్పరచుకొను
స్థలమును
నీ
దేవుడైన
యెహోవాకు
ఏడుదినములు
పండుగ
చేయ
వలెను.
నీవు
నిశ్చయముగా
సంతోషింపవలెను.
16
ఏటికి
మూడు
మారులు,
అనగా
పొంగని
రొట్టెలపండుగలోను
వారములపండుగలోను
పర్ణశాలల
పండుగలోను
నీ
దేవు
డైన
యెహోవా
ఏర్పరచుకొను
స్థలమున
నీ
మగవారందరు
ఆయన
సన్నిధిని
కనబడవలెను.
17
వారు
వట్టిచేతు
లతో
యెహోవా
సన్నిధిని
కనబడక,
నీ
దేవుడైన
యెహోవా
నీ
కనుగ్రహించిన
దీవెన
చొప్పున
ప్రతి
వాడును
తన
శక్తికొలది
యియ్యవలెను.
18
నీ
దేవుడైన
యెహోవా
నీ
కిచ్చుచున్న
నీ
గ్రామము
లన్నిటను
నీ
గోత్రములకు
న్యాయాధిపతులను
నాయ
కులను
నీవు
ఏర్పరచుకొనవలెను.
వారు
న్యాయమును
బట్టి
జనులకు
తీర్పుతీర్చవలెను.
19
నీవు
న్యాయము
తప్పి
తీర్పుతీర్చకూడదు;
పక్షపాతము
చేయకూడదు;
లంచము
పుచ్చుకొనకూడదు.
ఏలయనగా
లంచము
జ్ఞానుల
కన్ను
లకు
గ్రుడ్డితనము
కలుగజేయును
నీతి
మంతుల
మాటలకు
అపార్థము
పుట్టించును.
20
నీవు
జీవించి
నీ
దేవుడైన
యెహోవా
నీకిచ్చుచున్న
దేశమును
స్వాధీనపరచుకొను
నట్లు
కేవలము
న్యాయమునే
అనుసరించి
నడుచుకొన
వలెను.
21
నీ
దేవుడైన
యెహోవాకు
నీవు
కట్టు
బలిపీఠము
సమీ
పమున
ఏవిధమైన
వృక్షమును
నాటకూడదు,
దేవతా
స్తంభమును
ఏర్పరచకూడదు.
22
నీ
దేవుడైన
యెహోవా
విగ్రహమును
ద్వేషించువాడు
గనుక
నీవు
ఏ
స్తంభము
నైన
నిలువబెట్టకూడదు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References