పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
కొలొస్సయులకు 4
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Notes
No Verse Added
History
కొలొస్సయులకు 4:0 (04 23 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
కొలొస్సయులకు 4
1
యజమానులారా,
పరలోకములో
మీకును
యజ
మానుడున్నాడని
యెరిగి,
న్యాయమైనదియు
ధర్మాను
సార
మైనదియు
మీ
దాసులయెడల
చేయుడి.
2
ప్రార్థనయందు
నిలుకడగా
ఉండి
కృతజ్ఞతగలవారై
దానియందు
మెలకువగా
ఉండుడి.
3
మరియు
నేను
బంధక
ములలో
ఉంచబడుటకు
కారణమైన
క్రీస్తు
మర్మమును
గూర్చి
నేను
బోధింపవలసిన
విధముగానే
4
ఆ
మర్మమును
వెల్లడిపరచునట్లు
వాక్యము
చెప్పుటకు
అనుకూలమైన
సమ
యము
దేవుడు
దయచేయవలెనని3
మాకొరకు
ప్రార్థించుడి.
5
సమయము
పోనియ్యక
సద్వినియోగము
చేసికొనుచు,
సంఘమునకు
వెలుపటి
వారియెడల
జ్ఞానము
కలిగి
నడుచు
కొనుడి.
6
ప్రతి
మనుష్యునికి
ఏలాగు
ప్రత్యుత్తరమియ్య
వలెనో
అది
మీరు
తెలిసికొనుటకై
మీ
సంభాషణ
ఉప్పు
వేసినట్టు
ఎల్లప్పుడు
రుచిగలదిగాను
కృపాసహితముగాను
ఉండనియ్యుడి.
7
ప్రియసహోదరుడును,
ప్రభువునందు
నమ్మకమైన
పరి
చారకుడును,
నా
తోడి
సేవకుడునైన
తుకికు
నన్నుగూర్చిన
సంగతులన్నియు
మీకు
తెలియజేయును.
8
మీరు
మా
స్థితి
తెలిసికొనునట్లును
మీ
హృదయములను
అతడు
ఆదరించు
నట్లును,
9
అతనిని
అతనితోకూడ
నమ్మకమైన
ప్రియసహో
దరుడైన
ఒనేసిమును
మీయొద్దకు
పంపుచున్నాను;
ఇతడు
మీ
యొద్దనుండి
వచ్చినవాడే;
వీరిక్కడి
సంగతులన్నియు
మీకు
తెలియజేతురు.
10
నాతోకూడ
చెరలో
ఉన్న
అరిస్తార్కును,
బర్నబాకు
సమీపజ్ఞాతియైన
మార్కును
మీకు
వందనములు
చెప్పు
చున్నారు;
ఈ
మార్కునుగూర్చి
మీరు
ఆజ్ఞలు
పొందితిరి,
ఇతడు
మీయొద్దకు
వచ్చినయెడల
ఇతని
చేర్చుకొనుడి.
11
మరియు
యూస్తు
అను
యేసుకూడ
మీకు
వందనములు
చెప్పుచున్నాడు.
వీరు
సున్నతి
పొందినవారిలో
చేరిన
వారు,
వీరుమాత్రమే
దేవుని
రాజ్యము
నిమిత్తము
నా
జత
పనివారై
యున్నారు,
వీరివలన
నాకు
ఆదరణ
కలిగెను.
12
మీలో
ఒకడును
క్రీస్తుయేసు
దాసుడునైన
ఎపఫ్రా
మీకు
వందనములు
చెప్పుచున్నాడు;
మీరు
సంపూర్ణులును,
ప్రతి
విషయములో
దేవుని
చిత్తమునుగూర్చి
సంపూర్ణాత్మ
నిశ్చయతగలవారునై
నిలుకడగా
ఉండవలెనని
యితడెల్లప్పు
డును
మీకొరకు
తన
ప్రార్థనలలో
పోరాడుచున్నాడు.
13
ఇతడు
మీకొరకును,
లవొదికయవారి
కొరకును,
హియెరా
పొలివారికొరకును
బహు
ప్రయాసపడుచున్నాడని
యితనినిగూర్చి
సాక్ష్యమిచ్చుచున్నాను.
14
లూకా
అను
ప్రియుడైన
వైద్యుడును,
దేమాయు
మీకు
వందనములు
చెప్పుచున్నారు.
15
లవొదికయలో
ఉన్న
సహోదరులకును,
నుంఫాకును,
వారి
యింట
ఉన్న
సంఘమునకును
వందనములు
చెప్పుడి.
16
ఈ
పత్రిక
మీరు
చదివించుకొనిన
తరువాత
లవొదికయ
వారి
సంఘములోను
చదివించుడి;
లవొదికయకు
వ్రాసి
పంపిన
పత్రికను
మీరును
చదివించుకొనుడి.
17
మరియు
ప్రభువునందు
నీకు
అప్ప
గింపబడిన
పరిచర్యను
నెరవేర్చుటకు
దానిగూర్చి
జాగ్రత్త
పడుమని
అర్ఖిప్పుతో
చెప్పుడి.
18
పౌలను
నేను
స్వహస్తముతో
నా
వందనములు
వ్రాయుచున్నాను;
నా
బంధకములను
జ్ఞాపకము
చేసికొనుడి.
కృప
మీకు
తోడైయుండును
గాక.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References